Friday, September 20, 2024
spot_img

latest news

దేశం కోసం పాటుపడే వారు గొప్పవారు

నిస్వార్థంతో చేసే సేవలు ఆదర్శనీయం అలాంటి వ్యక్తులు సమాజంలో కథా నాయకులే మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అవార్డులు అందుకున్న శివాని బజ్వ, అక్షాంశ్ యాదవ్, విభూతి అరోరా, శ్వేతా షా నిస్వార్థంతో దేశానికి చేసే సేవలు ఆదర్శవంతమైనవని, అలాంటి వ్యక్తులు సమాజంలో ఎప్పటికీ కథా నాయకులేనని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. దేశానికి...

ప్రశాంతంగా ముగిసిన పట్టభద్రుల ఉప ఎన్నికల పోలింగ్‌

మొత్తం 600 పోలింగ్‌ కేంద్రాల్లో జరిగిన పోలింగ్‌ పోలింగ్‌ కేంద్రాల్లో బారులుతీరిన గ్రాడ్యుయేట్లు సూర్యాపేటలో ఓటేసిన ఎమ్మెల్యే జగదీశ్‌ రెడ్డి తెలంగాణలో వరంగల్‌ - నల్గొండ- ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికల పోలింగ్‌ ముగిసింది. మొత్తం 600 పోలింగ్‌ కేంద్రాల్లో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ పోలింగ్‌ జరిగింది. బరిలో 52...

నిఫ్టీ, సెన్సెక్స్‌ సరికొత్త రికార్డు

మొదటిసారిగా 76000 మార్క్‌ సెన్సెక్స్‌ సోమవారం స్టాక్‌ మార్కెట్ల సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.27 గంటల సమయంలో సెన్సెక్స్‌ 142 పాయింట్ల లాభంతో 75,552 వద్ద ట్రేడ్‌ అవ్వగా.. నిఫ్టీ 46 పాయింట్లు లాభంతో 23,003వద్ద ఉంది. ఇక డాలర్‌ తో పోలిస్తే రూపాయి విలువ రూ.83.09 వద్ద ప్రారంభమైంది. సోమవారం ఇంట్రాడే ట్రేడిరగ్‌...

బంగ్లా లో తీరం దాటిన‌ రీమాల్‌ తుఫాన్‌

ఈదురుగాలులతో బంగ్లాదేశ్‌ అతలాకుతలం తెలుగు రాష్ట్రాల్లోనూ విపరీతంగా ఈదురుగాల వర్షం మొత్తం 15మంది చనిపోయి ఉంటారని అంచనా తీవ్ర తుఫానుగా బలపడిన ’రెమాల్‌’ పశ్చిమబెంగాల్‌లోని సాగర్‌ ఐలాండ్స్‌, బంగ్లాదేశ్‌లోని మంగ్లా పోర్టు సమీపంలోని ఖేపుపుర మధ్య ఆదివారం అర్ధరాత్రి సమయంలో తీరం దాటుతుందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) అంచనా వేసింది. తీరం దాటే సమయంలో గంటలకు 120-135 కిలోమీటర్ల...

సిఎం జగన్‌ అండతోనే భూదందా

2వేల కోట్ల దందాపై విచారణ జరిపించాలి కేంద్రానికి టిడిపి నేత బోండా ఉమ డిమాండ్‌ ఉత్తరాంధ్రలో పెద్ద ఎత్తున భూదోపిడీ జరిగినా చర్యల్లేవని తెదేపా నేత, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు విమర్శించారు. సీఎస్‌ జవహర్‌రెడ్డి ప్రమేయంపై ఆధారాలున్నా చర్యలు ఉండవా? అని ప్రశ్నించారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో బొండా ఉమా మాట్లాడారు. ‘సీఎం జగన్‌,...

అన్‌సంగ్‌ హీరోలకు బీసీసీఐ భారీ నజరానా!

ఐపీఎల్‌ 2024 సీజన్‌ను తెర వెనుక ఉండి నడిపించిన అన్‌సంగ్‌ హీరోలకు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి(బీసీసీఐ) భారీ నజరానా ప్రకటించింది. ఐపీఎల్‌ 2024 సీజన్‌లో 13 వేదికల్లో పిచ్‌లను సిద్దం చేసిన క్యూరెటర్లతో పాటు మైదానాల సిబ్బందికి బీసీసీఐ క్యాష్‌ రివార్డ్‌ అందజేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు బీసీసీఐ సెక్రటరీ జైషా సోమవారం...

రెండు వేర్వేరు ప్రమాదాల్లో 8మంది దుర్మరణం

తిరుపతి, కృష్ణా జిల్లాల్లో కారు ప్రమాదాలు ఆంధ్రప్రదేశ్‌లో రెండు ఘోర రోడ్డు ప్రమాదాల్లో ఎనిమిది మంది మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. తిరుపతి, కృష్ణా జిల్లాలో జరిగిన దుర్ఘటనల్లో కారులో వెళ్తున్న వారు కన్నుమూశారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం ఎం కొంగరవారిపాలెంలో కల్వర్ట్‌ను కారు ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో నలుగురు ఘటనా...

మాజీమంత్రి యెర్నేని సీతాదేవి కన్నుమూత

గుండెపోటుతో హైదరాబాద్‌లో మృతి సంతాపం తెలిపిన చంద్రబాబు తదితరులు మాజీ మంత్రి, విజయ డెయిరీ డైరెక్టర్‌ యెర్నేని సీతాదేవి కన్నుమూశారు. హైదరాబాద్‌లో సోమవారం ఉదయం గుండెపోటుతో ఆమె తుదిశ్వాస విడిచారు. సీతాదేవి స్వస్థలం ఏపీలోని కైకలూరు మండలం కోడూరు. ముదినేపల్లి నుంచి తెదేపా తరఫున ఆమె రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఎన్టీఆర్‌ కేబినెట్‌లో విద్యాశాఖ మంత్రిగా...

తెలంగాణ తరహా ఉద్యమాన్ని చేపడతాం

బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా ముందుకు వెళ్తే ఎన్నికలను అడ్డుకుంటాం: బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం యాదవ్ జూన్ 8న ఇందిరాపార్కు దగ్గర వేలాది మందితో మహాధర్నా, 15న సెక్రటేరియట్ దిగ్బంధిస్తాం జూన్ 8న ఇందిరాపార్కు దగ్గర వేలాది మందితో మహాధర్నా కార్యక్రమం చేపడతామని బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం యాదవ్ తెలిపారు.ఆదివారం సిద్దిపేట...
- Advertisement -spot_img

Latest News

తెలంగాణ భాష

తెలంగాణ యాస భాష తిట్టినట్టే ఉంటది..కానీ అది ఆవేదనతోఅరుస్తున్న అక్షరం..యాస నీ భాషని అణచివేస్తే గొంతెత్తి గంభీరంగా గర్జన అయింది..రాజ్యాన్ని ధిక్కరిస్తుంది..తల్లిఓడి లెక్క అక్కున జేర్చుకుంటుంది..తెలంగాణ...
- Advertisement -spot_img