Friday, September 20, 2024
spot_img

latest news

విన్నర్ ఎవరు.. రన్నరప్ ఎవరు

పార్లమెంట్ ఎన్నిక‌ల్లో ఘోరమైన ఫలితాలను చవిచూడబోతున్న బీఆర్ఎస్ ఊహించని రీతిలో పుంజుకోబోతున్న అధికార, బీజేపీ పార్టీలు చావుతప్పి కన్నులొట్టబోయిన విధంగా పరువు కాపాడుకోనున్న ఎంఐఎం ప్రముఖ మహా కాళీ ఉపాసకులు నాగభట్ల పవన్ కుమార్ శర్మ జోశ్యం ప్రముఖ మహా కాళీ ఉపాసకులు నాగాభట్ల పవన్ కుమార్ శర్మ గారు తెలంగాణా పార్లమెంట్ ఫలితాల గురించి చెబుతూ ఈసారి ఎవ్వరు...

సాంకేతిక, టెక్ రంగంలో సౌదీ సహకారం

సౌదీ నో కోడ్ ఇన్నోవేషన్ సదస్సులో పాల్గొన్న సౌదీ అరేబియాలోని భారత రాయబారి స్థానిక అధికారులతో పరస్పర ఒప్పందాలు భారత్-సౌదీ సహకారంపై చర్చ రాయబారి నజ్రాన్ విశ్వవిద్యాలయం సందర్శన సౌదీ అరేబియాలోని భారత రాయబారి డాక్టర్ సుహైల్ అజాజ్ ఖాన్ ‘సౌదీ నో కోడ్ ఇన్నోవేషన్’ సదస్సులో పాల్గొన్నారు. అక్కడ ఆయన భారతదేశంలో సాంకేతిక ఆవిష్కరణలు, టెక్ రంగంలో భారత్-సౌదీ...

జైలు పాలైన ఆర్టీసీ డ్రైవర్

అధికారులు ఆడిన పన్నాగంలో బుక్ బొక్కల ఫ్యాక్టరీ యజమాని కోసం ఆఫీసర్ల ఆరాటం అక్రమ రహదారిని సక్రమంగా మార్చేందుకు రైతులపై కేసులు బూటకపు సర్వేతో నోటీసు లేకుండానే రైతులను పొలానికి పిలిపించి టార్చర్ పిల్ల బాటను రహదారిగా మార్చేందుకు కుట్ర రైతులను కటకటాల్లో పెట్టడానికి వెనకాడని వైనం పేదోడిని జైలుకు పంపించిన చింతపల్లి ఎమ్మార్వో విజయ్ కుమార్ 'అన్నం పెట్టేవాడు దగ్గరుండాలి.. దణ్ణం పెట్టేవాడు...

ఘనంగా ‘పరాక్రమం’ సినిమా టీజర్ రిలీజ్

బి ఎస్ కె మెయిన్ స్ట్రీమ్ పతాకంపై బండి సరోజ్ కుమార్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా "పరాక్రమం". శృతి సమన్వి, నాగ లక్ష్మి, మోహన్ సేనాపతి, నిఖిల్ గోపు, అనిల్ కుమార్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ...

గ్రాడ్యుయేట్ ఎటువైపు

తెలంగాణలో హోరాహోరీగా పట్టభద్రుల ఎమ్మెల్సీ పోరు! ప్ర‌తిష్టాత్మకంగా మారిన ఎమ్మెల్సీ ఎన్నిక‌లు రాష్ట్రంలో స‌ర్వ‌శ‌క్తులూ ఒడ్డుతున్న పార్టీలు 8 గంట‌ల నుంచి 4 గంట‌ల వ‌ర‌కు పోలింగ్‌ మొత్తం 605 పోలింగ్ కేంద్రాలు 2.5 ల‌క్ష‌ల మందికిపైగా నిరుద్యోగ, విద్యార్థి ఓట్లు మ‌రో 50 వేల మందికి పైగా ప్ర‌భుత్వ ఉద్యోగులు నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నేడే....

దేన్ని నువ్వు ఆప‌లేవు…

జీవితంలో ఏది ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది.. ఏది ఎంత కాలం నీతో ఉండాలో అంత కాలం మాత్రమే ఉంటుంది.. ఏది ఎప్పుడు వదలిపోవాలో అప్పుడే పోతుంది.. ఇందులో దేన్ని నువ్వు ఆపలేవు..నీ చేతిలో ఉన్నది ఒక్కటే ఉన్నంత వరకు నీతో ఉన్నవాటి విలువ తెలుసుకొని జీవించడమే..ఏకాంతాన్ని ఇష్టపడు… అది నీ ఒంటరితనాన్ని దూరం...

కాంగ్రెస్ ప్రభుత్వంలో వెయ్యి కోట్ల స్కామ్

అధికారంలోకి రాగానే స్కామ్ లకు తెరలేపారు సన్నబియ్యం కొనుగోళ్లలో అక్రమాలు గ్లోబల్ టెండర్ల పేరుతో కాంగ్రెస్‌ కుంభకోణానికి పాల్పడిందని ఆరోపణ గల్లీలో దోచుకో, ఢిల్లీలో పంచుకో అన్నట్లుగా పరిస్థితి జేబులు నింపుకోవడంలో కాంగ్రెస్ నేతలు బిజీబిజీ బీఆర్‌ఎస్‌ పార్టీ అంటే స్కీమ్‌లు, కాంగ్రెస్‌ అంటే స్కామ్‌లు రేవంత్ సర్కార్ పై మాజీ మంత్రి కేటీఆర్ విమర్శలు కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్...

తెలుగులో ప్రమాణ స్వీకారం

అమెరికాలో జడ్జి అయిన తెలుగు మహిళ కాలిఫోర్నియా జడ్జిగా నియమితురాలైన జయ బాడిగ జయ బాడిగ విజయవాడ మూలాలున్న తెలుగు మహిళ మాతృభాషలో పదవీ ప్రమాణం చేయడంపట్ల ఆనందం తెలుగు మహిళకు అమెరికాలో అరుదైన గౌరవం దక్కింది. కృష్ణా జిల్లా మచిలీపట్నంకు చెందిన జయ బాడిగ కాలిఫోర్నియాలోని శాక్రమెంటో సుపీరియర్‌ కోర్టు జడ్జిగా నియమితులయ్యారు. కాగా ఆమె జడ్జిగా ప్రమాణ...

జ్యుయెలరీ దుకాణంలో ఐటీ సోదాలు

రూ.26 కోట్ల, ఆస్తులు సీజ్ రూ.90 కోట్ల విలువైన లెక్కల్లో చూపని పత్రాలు స్వాధీనం మొత్తం రూ.116 కోట్ల విలువైన ఆస్తులు ఏడు కార్లలో ట్రాలీ బ్యాగులు, క్లాత్ బ్యాగుల్లో నగదు తరలింపు మహారాష్ట్రలోని నాసిక్‌లో నగల వ్యాపారిపై ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహించింది. జ్యుయెలరీ యజమానులు ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ను తప్పించుకునేందుకు రహస్య లావాదేవీలు నిర్వహిస్తున్నారని...

గంజాయి రవాణాపై ఉక్కు పాదం

గంజాయిని అరికడుతున్న పోలీసులు 1035 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్న జిల్లా పోలీసులు గంజాయి రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవు కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్‌ రాజ్‌ హెచ్చరిక గంజాయి అక్రమ రవాణాను నిరోధించేందుకు పోలీసులు ఉక్కు పాదం మోపుతున్నారు. గంజాయిని అరికట్టేందుకు పోలీసులు పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. కొత్తగూడెం జిల్లా సరిహద్దుల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి...
- Advertisement -spot_img

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img