Saturday, November 16, 2024
spot_img

latest news

కేంద్రమంత్రి వర్గంలో స్థానం దక్కించుకున్న తెలుగు ఎంపీలు…

భూపతిరాజు శ్రీనివాస్ వర్మ బండి సంజయ్ కుమార్ గంగాపురం కిషన్ రెడ్డి కింజారపు రామ్మోహన్ నాయుడు పెమ్మసాని చంద్రశేఖర్

తెలుగు రాష్ట్రాల నుండి 29 ఎంపీలు

పార్టీపరంగా గెలిచినవి పదకొండు మిత్రపక్షలవి మరో పద్దెనిమిది మొత్తంగా గెలిచినవి ఇరవై తొమ్మిది..! మంత్రి పదవులు ఐదు..! కేంద్ర మంత్రివర్గంలో తెలుగు రాష్ట్రాలకు సముచిత స్థానమే! మునుపెన్నడూ లేని రీతిలో తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ సత్తా చాటుకుంది..తెలంగాణలో ఒంటరిగా పోటీచేసి మొత్తం 17 స్థానాల్లో ఎనమిది స్థానాలు గెలుచుకుని యాభై శాతం సీట్లు సాధించిన పార్టీగా నిలిచింది…ఏపీలో బలం లేకపోయినా టీడీపీ...

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపీ ఈటల రాజేందర్..!!

ప్రస్థుత అధ్యక్షుడు కిషన్ రెడ్డి నీ కేంద్ర క్యాబినెట్ లోకి తీసుకున్న నేపథ్యంలో రాజేందర్ కు రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగించాలని అధిష్టానం యోచిస్తున్నట్లు తెలుస్తోంది… బీసీ వర్గానికి చెందిన బండి సంజయ్ ను పార్టీ అధ్యక్ష పదవి నుండి తొలగించినపుడు మరో బీసీ నేత అయిన ఈటల ను అధ్యక్షుడిగా నియమిస్తారనే ప్రచారం జోరుగా...

రామోజీరావు అంతిమయాత్ర లో పాల్గొన్న తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ – బ్రహ్మణి

రామోజీరావు నాకు మార్గదర్శకులు రైతు కుటుంబం నుంచి అధికార పార్టీలను ప్రశ్నించే స్థాయికి వచ్చిన రామోజీరావు ది ఓ చరిత్ర నా లాంటి యువత కు ఆయన స్ఫూర్తి ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రజల గొంతు వినిపించే తత్వం రామోజీరావు ది ప్రజా వ్యతిరేక విధాన నిర్ణయాలు ఏ ప్రభుత్వం తీసుకున్నా రామోజీరావు సహించేవారు కాదు ఏరంగంలో చేయి...

ఆజ్ కి బాత్

ఈ సృష్టిలో కేవలం మానవులు మాత్రమే తమకుతాము ప్రత్యేకమైన వాళ్ళ్ళగా భావిస్తారు. మనుషులపై పెత్తనం చూపిస్తారు. తన మాటలు నెగ్గాలనుకుంటారు.కాలానికి మనుషులకు అనుకూలంగా మారాల్సింది పోయి మనుషులపై మనుషులకే విలువ లేకుండా పోతుంది.అందుకే మనిషి ఉనికి యొక్క సిద్ధాంతం మొత్తం మనిషి ప్రత్యేకత మీదే పాతుకుపోయింది.పొరపాటున కొంతమంది మేధావులు ఆ పాతుకుపోయిన సిద్ధాంతాలు తప్పని...

మోడీ ప్రమాణస్వీకారానికి హాజరుకావడం చారిత్రాత్మకమైన ఘట్టం

మోడీ ప్రమాణస్వీకారానికి హాజరుకావడం గౌరవంగా భావిస్తున్నని అన్నారు మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూ.దేశ ప్రధానిగా ఈరోజు మోడీ మూడోసారి ప్రమాణస్వీకారం చేయబోతున్నారు.ఈ కార్యక్రమానికి వివిధ దేశల అధినేతలకు ఆహ్వానాలు అందాయి.శనివారం బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఢిల్లీ చేరుకున్నారు.తనకు అందిన ఆహ్వానం పై మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూ స్పందించారు.ఈ సందర్బంగా అయిన మాట్లాడుతూ...

టీంఇండియా బ్యాటర్స్ కి ఇచ్చే గౌరవం బూమ్ర కి ఇవ్వాలి

టీంఇండియా బ్యాటర్స్ కు ఇచ్చే గౌరవం,గుర్తింపు బూమ్ర కూడా ఇవ్వాలని అని అన్నారు టీం ఇండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్.ఈరోజు జరగబోయే టీ20 ప్రపంచకప్ లో భారత్-పాకిస్థాన్ జట్లు తలపడబోతున్నాయి.రాత్రి 8 గంటలకు న్యూయార్క్ లో నసౌ కౌంటీ స్టేడియంలో మ్యాచ్ ప్రారంభం కానుంది.భారత్-పాకిస్థాన్ మ్యాచ్ నేపథ్యంలో గౌతం గంభీర్ ఈ వ్యాఖ్యలు...

కేంద్రమంత్రిగా బండిసంజయ్

తెలంగాణ బిజెపి మాజీ రాష్ట్ర అధ్యక్షులు,కరీంనగర్ ఎంపీ,జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కు కేంద్ర మంత్రి పదవి దక్కినట్టు తెలుస్తుంది.తెలంగాణలో బిజెపి నుండి గెలిచినా 8 మంది ఎంపీల్లో బండి సంజయ్ కూడా ఉన్నారు.అసెంబ్లీ ఎన్నికల ముందు బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టి టీ - బీజేపీలో జోష్ పెంచారు.గత...

డిగ్రీ కంప్లీట్ చేసిన వారికీ శుభవార్త

డిగ్రీ కంప్లీట్ అయిన వారికి భారత హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది.నేషనల్ ఫైర్ సర్వీస్ కాలేజీలో నోటిఫికేషన్ విడుదల చేసింది.ఈ నోటిఫికేషన్ ద్వారా అకౌంటెంట్ అండ్ అప్పర్ డివిజన్ క్లర్క్ గ్రూప్ సి 02 పోస్టులను భర్తీ చేయనున్నారు.ఏదైనా డిగ్రీ పూర్తీ చేసిన వారు ఈ పోస్టులకు అర్హులు.అభ్యర్థి తప్పనిసరిగా...

మూడవసారి ప్రధానిగా నరేంద్ర మోదీ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

అట్టహాసంగా నిర్వహించనున్న ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వివిధ దేశాలకు చెందిన అధినేతలు ప్రముఖులు అతిథులుగా హాజరుకానున్నారు.. అతిథులు వీరే.. శ్రీలంక అధ్యక్షులు రణిల్ విక్రమ్ సింగే మాల్దీవుల అధ్యక్షులు డాక్టర్ మొహమ్మద్ మైజ్జు బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా భూటాన్ ప్రధాని షేరింగ్ టోబ్గే మారిషస్ ప్రధాని ప్ర‌వింద్ కె. జుగ్‌నాథ్ నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహాల్ (ప్రచండ) సీషెల్స్ ఉపాధ్యక్షుడు అహ్మద్ అఫిఫ్.. వీరితోపాటు దేశంలోని...
- Advertisement -spot_img

Latest News

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న విశ్వక్ సేన్

సినీ నటుడు విశ్వక్ సేన్ శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. గురువారం కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. ఈరోజు ఉదయం స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే అధికారులు...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS