ఇద్దరు మావోల హతం
ఛత్తీస్‌గఢ్ నారాయణ్‌పూర్, బీజాపూర్ జిల్లాల సరిహద్దుల్లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఇప్పటి వరకు ఇద్దరు మావోయిస్టులు చనిపోయినట్లు అధికారిక సమాచారం అందుతోంది. మావోయిస్టుల కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. అబూజ్‌మడ్ రెక్వాయా అటవీ ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. 800 మంది పోలీస్ బలగాలతో ఈ భారీ ఆపరేషన్ చేపట్టారు. మావోయిస్టులను...
శాలువాతో సత్కరించి, శుభాకాంక్షలు తెలిపిన ఏకాంత్ గౌడ్
తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాల, సినీమా టోగ్రాఫి శాఖ మంత్రి, పోరాటాల గడ్డ నల్లగొండ ముద్దు బిడ్డ కోమట్టిరెడ్డి వెంకటరెడ్డి పుట్టిన రోజు సందర్భంగా పెద్ద అంబర్‌పేట్ మున్సిపల్ కౌన్సిలర్ శ్రీనివాస్ గౌడ్ తో కలిసి, శేరిలింగంపల్లి నియోజకవర్గం నాయకులు ఏకాంత్ గౌడ్ శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు...
తమ తాజా డెన్వర్ ప్రకటనలో, స్టార్‌డమ్ కు వినయమే అత్యంత ప్రధాన అంశమన్న మహేష్ బాబు
సౌమ్యత, వినయం యొక్క సద్గుణాలు నిండిన పెద్దమనిషిలో డెన్వర్ సారమంతా మూర్తీభవించింది
భారతదేశపు ప్రతిష్టాత్మకమైన పురుషుల బ్రాండ్ అయిన డెన్వర్, మెగాస్టార్ మహేష్ బాబు నటించిన ‘సక్సెస్’ ప్రచారానికి స్ఫూర్తిదాయకమైన కొత్త దశను విడుదల చేసింది. విలువల కంటే విజయాలకు...
అదా శర్మ ప్రస్తుతం నేషనల్ వైడ్‌గా క్రేజీ బ్యూటీగా మారిపోయారు. ది కేరళ ఫైల్స్, బస్తర్ వంటి సినిమాలతో అదా శర్మ రేంజ్ మారిపోయింది. చాలా కాలం తరువాత అదా శర్మ ప్రస్తుతం తెలుగు వారిని పలకరించేందుకు వస్తున్నారు. అదా శర్మ తెలుగులో నటించి చాలా కాలమే అవుతోంది. అందువల్ల ‘సి.డి క్రిమినల్ ఆర్...
స్టార్ హీరోలతో భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించే చిత్ర నిర్మాణ సంస్థగా లైకా ప్రొడక్షన్స్‌కి ఓ పేరుంది. తొలిసారి మలయాళ సినీ ఇండస్ట్రీలోకి లైకా ప్రొడక్షన్స్ ఓ భారీ బడ్జెట్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రమే ‘ఎల్2 ఎంపురాన్’. మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా లైకా ప్రొడక్షన్స్‌కు...
జూన్ 2 లోపు ప్రొఫెసర్లను, రెగ్యులర్ వైస్ ఛాన్సలర్లను నియమించాలి - పి.డి.ఎస్.యు
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 2 లోపు ప్రొఫెసర్లను, రెగ్యులర్ వైస్ ఛాన్సలర్లను నియమించాలని పి.డి.ఎస్.యు నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలోని న్యూ సెమినార్ హాల్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా...
రాష్ట్ర సర్పంచుల సంఘం డిమాండ్
తెలంగాణ వ్యాప్తంగా ఎన్నో అభివృద్ధి పనులు చేసి నేటికీ బిల్లులు అందక నానా ఇబ్బందులు పడుతున్న సర్పంచుల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని సర్పంచుల సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. గ్రామాలలో అభివృద్ధి అనే ఆకాంక్షతో వైకుంఠ ధామాలు, పల్లె ప్రకృతి వనాలు, రైతు వేదికలు, డంపింగ్ యార్డులు,...
బీబీజీ సీఎండీ మల్లికార్జున రెడ్డి
ఘనంగా బీబీజీ అవార్డుల వేడుక
సినీ నటి రీతూ వర్మ సందడి
బాలికా విద్యపైనే అత్యధికంగా దృష్టి సారించినట్లు బిల్డింగ్ బ్లాక్ గ్రూప్ (బీబీజీ) సీఎండీ మల్లికార్జున రెడ్డి తెలిపారు. బీబీజీ టాలెంట్ ఫ్యాక్టరీ అవార్డుల వేడుక నార్సింగిలోని ఓం కన్వెన్షన్లో నిర్వహించారు. ఈ అవార్డులను సినీ నటి రీతూ వర్మతో కలిసి...
స్థలాలు కేటాయించింది పరిశ్రమల కోసమా..? ప్రైవేట్ వ్యాపారం కోసమా..?
గాడి తప్పిన సాగుతున్న టిఎస్ఐఐసీ అధికారుల పాలన..
పఠాన్ చెరు జోనల్ మేనేజర్ అనురాధ వింత పోకడ..
అక్రమ నిర్మాణాలకు వంత పాడుతున్న దారుణం..
అక్రమ నిర్మాణాలను సీజ్ చేశామంటూ కలరింగ్..
యదేచ్చగా కొనసాగుతున్న వ్యాపారం..
ప్రైవేటు స్థలం అంటూ వందల కోట్లు విలువ చేసే స్థలాన్ని కొల్లగొడుతున్న కేటుగాళ్లు..
అవినీతికి పాల్పడి అక్రమాలను...
అప్పనంగా ప్రభుత్వ స్థలాలను ప్రైవేట్ పరం చేస్తున్న జడ్.ఎం. అనురాధ..
కోట్లు విలువ చేసే స్థలాలను ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం..
చర్యలు తీసుకోవాల్సిన అనురాధ రూ.70 లక్షలు తీసుకోవాల్సిన అవసరం ఏమి వచ్చింది..?
అక్రమ నిర్మాణాలను నేటికీ కూల్చివేయని అవినీతి అధికారి..
ఆక్రమాలను సక్రమం చేసే పనిలోనే కాలం గడుపుతున్న దుర్మార్గం..
మీ దగ్గర మస్తు కాసులు వున్నాయా..? ఇక టి.ఏస్.ఐ.ఐ.సి...
డీజీపీని కోరిన తెలంగాణ ఉద్యోగుల జేఏసీ
అధికారులపై దాడి చేస్తే నోరుమెదపని వారు, అరెస్టులు చేస్తే ఎలా ఖండిస్తారు..
దాడికి పాల్పడిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలి
వికారాబాద్ జిల్లాలో...