అమ్మా మీ కష్టం చూసా,మీతో పాటు నాకు చేతనైన పనిచేసా.సంతోషంగా ఉంది.
మీ సమస్యల పరిష్కారం కోసం నా వంతుగా సహాయం చేస్తా.
మీ గొంతుకనై.. ఉన్నతాధికారుల దృష్టికి సమస్యలు తీసుకెళ్తా.
నా జీతం లక్ష..!
నాకు చేతనైనంత మీకు మనస్ఫూర్తిగా చేస్తా.
నా జీవితంలో మరిచిపోలేని రోజు మీతో కలిసి పనిచేయడం,ఇలా గడపడం నా జీతం నుండి ఈరోజు పనికి...
మల్లేపల్లిలోని ఐటీఐ ఏటీసీకి భూమిపూజ
ఐటీఐలను ఏటీసీలుగా మారుస్తున్నాం
50 కోట్లతో మేడిపల్లిలో ఏటీసీని నిర్మాణం చేస్తాం
విద్యార్థులకు విద్య,నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడమే మా లక్ష్యం
నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తాం : సీఎం రేవంత్ రెడ్డి
రాష్ట్రం నలుమూలల ఏటీసీలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.మల్లేపల్లిలోని ఐటీఐలో అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ కి భూమి పూజ...
ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ తో భేటీ అయిన పుతిన్
రెండు దేశల మధ్య సైనిక భాగస్వామ్యం,ఆయుధాల పై రహస్య ఒప్పందం చేసుకునే అవకాశం
పుతిన్,కిమ్ జోంగ్ భేటీ పై దృష్టి పెట్టిన ప్రపంచ దేశాలు
ఉక్రేయిన్ యుద్ధం నేపథ్యంలో పుతిన్ కి కిమ్ జోంగ్ సహయం
రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉత్తర కొరియాలో పర్యటిస్తున్నారు.ఉత్తర...
జాబ్ క్యాలెండర్ రిలీజ్ కు తెలంగాణలో జాబ్ క్యాలెండర్ విడుదలపై మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ముగియడంతో తాము ఇచ్చిన హామీల ప్రక్రియ మొదలు పెట్టినట్లు తెలిపారు. నిరుద్యోగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని, త్వరలోనే జాబ్క్యా లెండర్ రిలీజ్ చేయబోతున్నట్లు చెప్పారు.
మద్యం సేవిస్తూ బాటిల్ పక్కన బెట్టుకుని డ్యూటీ..!మహబూబాబాద్ జిల్లా రవాణా కార్యాలయంలో ఉద్యోగి నిర్వాకం!మంత్రి పొన్నం ఎంత మొత్తుకుంటున్నా వినిపించుకొని ఉద్యోగులు..!పనిచేసే కార్యాలయం దేవాలయం.. విధినిర్వహణ దైవ సేవలాంటిదని మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంలో రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు.. విధి నిర్వహణలో అలసత్వం, నిర్లక్ష్యంగా వ్యవరించవద్దని పలు సందర్భాల్లో తన శాఖ...
18 జూన్ ‘అంతర్జాతీయ విహార యాత్రల దినం’ సందర్భంగా
డిజిటల్ యుగపు భూకుగ్రామంలో ఆధునిక వేగవంతమైన ఉరుకుల పరుగుల జీవితం, ఎవ్వరికీ ప్రశాంతత లేదు, విరామం దొరకట్లేదు, అంతు కనిపించడం లేదు, ఫలితం సంతృప్తిని ఇవ్వడం లేదు. జీవితాలు యంత్ర సమానం అయ్యాయి. ఉల్లాస క్షణాలు, అమితానంద దృశ్యాలు కరువయ్యాయి. సంతోషంగా కుటుంబ సభ్యులతో గడిపే...
కరీంనగర్ జిల్లా కేంద్రానికి చెందిన విజయ్ కుమార్(47) నిన్న సెలవు దినం కావడంతో గుడికి వెళ్లి తిరుగు ప్రయాణంలో ఎల్ఏండీ రిజర్వాయర్ దగ్గరికి వెళ్లారు.. అక్కడ కూతురూ సాయినిత్య సెల్ఫీ దిగే క్రమంలో జారీ నీటిలో పడింది. కూతురు మునిగిపోవడం చూసి తండ్రి విజయ్, 10వ తరగతి చదివే కొడుకు విక్రాంత్ ఇద్దరు దూకారు.....
కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ కీలక నిర్ణయం
వయనాడ్ స్థానాన్ని వదులుకున్న రాహుల్
ఖర్గే నివాసంలో కీలక సమావేశం
వయనాడ్ నుంచి రాహుల్ ను తప్పించి,పోటీలో ప్రియాంక గాంధీనుదింపాలని నిర్ణయించిన కాంగ్రెస్ అగ్రనేతలు..
కాంగ్రెస్ అగ్రనాయకుల నిర్ణయంతో వయనాడ్ కి గుడ్ బై చెప్పిన రాహుల్
తొలిసారిగా ఎన్నికల బరిలో ప్రియాంక గాంధీ
ప్రియాంక భారీ మెజారిటీ తో గెలవడం ఖాయం:కేసీ వేణుగోపాల్
కాంగ్రెస్...
పీఎం కిషన్ సమ్మాన్ సమ్మేళనకి ప్రధాని మోదీ
పీఎం కిషన్ యోజన కింద 17 విడత నిధులను విడుదల చేయునున్న ప్రధాని
తర్వాత కాశీ విశ్వనాథుడి ఆలయంలో ప్రత్యేక పూజలో పాల్గొనునున్న మోదీ
మూడోసారి ప్రధానిగా బాద్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ నేడు వారణాసిలో పర్యటిస్తారు.సాయింత్రం 4గంటలకు లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్...
వై ప్లస్ భద్రత కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం
సెక్యూరిటీ లో భాగంగా ఎస్కార్ట్,బుల్లెట్ ప్రూఫ్ వాహనం
డిప్యూటీ సీఎం హోదాలో సచివాలయంలో తొలిసారిగా అడుగుపెట్టనున్న పవన్
రేపు డిప్యూటీ సీఎంగా బాద్యతలు స్వీకరించునున్న పవన్
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి భద్రతను పెంచింది రాష్ట్ర ప్రభుత్వం.వై ప్లస్ సెక్యూరిటీ తో పాటు ఎస్కార్ట్ తో పాటు...
విక్రేతలు, వినియోగదారులు, పంపిణీదారులు జాగ్రత్తగా ఉండాలంటున్న డైరీ చైర్మన్
తెలంగాణ పాడి పరిశ్రమ అభివృద్ధి సహకార సమాఖ్య లిమిటెడ్ (టీజీడీడీసీఎఫ్) కు సంబంధించిన విజయ తెలంగాణ బ్రాండ్...