28 మంది అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీచేసిన సీఎస్ శాంతికుమారి
తెలంగాణ రాష్ట్రంలో సోమవారం భారీగా ఐ.పీ.ఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.28 మంది అధికారులను బదిలీ చేస్తూ సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీచేశారు.
ఏసీబీ జాయింట్ డైరెక్టర్ గా - సాయి చైతన్యనార్త్ జోన్ డీసీపీ గా - రశ్మి...
మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘లక్కీ భాస్కర్’. గత ఏడాది ‘సార్’ సినిమాతో రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన వెంకీ అట్లూరి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తుంది. ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి ఇప్ప టికే విడుదల చేసిన...
కేంద్ర బొగ్గు,గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి జమ్ముకాశ్మీర్ ఎన్నికల ఇంచార్జీగా నియమితులయ్యారు.సోమవారం బీజేపి పార్టీ అధ్యక్షుడు జేపి.నడ్డా జమ్ము కాశ్మీర్,మహారాష్ట్ర,హర్యానా,జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు ఇంచార్జీ,కో-ఇంచార్జీలను ప్రకటించారు.మహారాష్ట్ర,హర్యానా,జార్ఖండ్ లలో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి.జమ్ము కాశ్మీర్ లో మాత్రం సెప్టెంబర్ లోగా ఎన్నికలు నిర్వహించాలని సుప్రీం కోర్టు ఎన్నికల కమిషన్ కి...
మధ్యాహ్నం 3 గంటల నుండి నగరవ్యాప్తంగా భారీ వర్షం
భారీ వర్షంతో ప్రధాన ప్రాంతాల్లో నిలిచిపోయిన ట్రాఫిక్
వర్షం కారణంగా ఇబ్బంది పడుతున్న వాహనదారులు
అప్రమత్తంగా ఉండాలి అంటూ హెచ్చరించిన జీహెచ్ఎంసీ
హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తుంది.మధ్యాహ్నం 3 తర్వాత వర్షం మొదలైంది.భారీగా వర్షం కూరుస్తుండడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.జూబ్లీహీల్స్,బంజారాహీల్స్,ఖైరతాబాద్,రాజేంద్రనగర్,కొత్తపేట,ఉప్పల్,మేడ్చల్,మాదాపూర్,గచ్చిబౌలి,కొండాపూర్,మియాపూర్,సికింద్రాబాద్,బేగంపేట్,అమీర్ పేట్,పంజగుట్ట ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.నగరంలో...
టీ 20 వరల్డ్ కప్ లో శ్రీలంక భారీ విజయాన్ని కైవసం చేసుకుంది.నెదర్లాండ్స్ జట్టు పై 83 పరుగుల తేడాతో విజయం సాధించింది.తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 201 పరుగులు కొట్టింది చరిత్ 21 బంతుల్లో 46 పరుగులు తీసి భారీ స్కోర్ ను అందించాడు.మాథ్యూస్ 15 బంతుల్లో 30 పరుగులు,హాసరంగా 10 బంతుల్లో...
ఈ శతాబ్దపు వివిధ రంగాల్లో ప్రపంచ ప్రముఖులుగా వున్న ఆల్బర్ట్ ఐన్ స్టీన్,ఆంగ్ సాన్ సూకీ, రవీంద్రనాథ్ ఠాగూర్,సివిరామన్, బెర్నార్డ్ షా,మార్టిన్ లూథర్ కింగ్, దలైలామా, నెల్సన్ మండేలా,స్టీవ్ జాబ్స్,కైలాష్ సత్యార్థి,బరాక్ ఒబామా,చార్లీ చాప్లిన్ తదితరులు వంటి వారు సైతం గాంధీజీ నుంచి స్ఫూర్తి పొందిన వారే. ఈ శతాబ్దపు అత్యంత ప్రభావశీల వ్యక్తుల్లో...
బక్రీద్ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ తన సోషల్ మీడియా అకౌంట్లో పెట్టిన పోస్టర్లో జరిగిన పొరపాటుకు క్షమాపణలు చెప్పిన భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి
కేంద్రమంత్రులుగా బాద్యతలు తీసుకున్న తర్వాత తొలిసారి రాష్ట్రానికి బండిసంజయ్,కిషన్ రెడ్డి
ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు
బేగంపేట్ ఎయిర్ పోర్ట్ నుండి రాష్ట్ర కార్యాలయం వరకు భారీ ర్యాలీ
తెలంగాణకి చెందిన ఇద్దరు మంత్రుల రాక కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న కార్యకర్తలు
తెలంగాణకి చెందిన ఇద్దరు కేంద్రమంత్రులైన కిషన్ రెడ్డి,బండిసంజయ్ ఈనేల 19న ( బుధవారం ) రాష్ట్రానికి వస్తున్నారు.ఢిల్లీలో...
పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో.. నాగపూర్‌కి చెందిన సోలార్ ఇండస్ట్రీస్ తయారైన ఐన ఈ డ్రోన్.. శతృస్థావరాలపై భీకరదాడికి కొదమసింహంలా దూసుకెళుతుంది.. బోర్డర్‌కి ఆవల ఉన్న టెర్రర్ శిక్షణా కేంద్రాలు, లాంఛ్‌ప్యాడ్లు, అక్రమచొరబాట్లపై సూదిమొన ఖచ్చితత్వంతో విరుచుకుపడుతుంది..
ఐదేళ్ల తరువాత పుట్టింటికి వచ్చిన కూసుమంచి మండలం కేశవాపురం గ్రామానికి చెందిన కట్టా విజయలక్ష్మీ . 2019 ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు సీఎం అవుతాడంటూ కుటుంబసభ్యులతో ఛాలెంజ్ చేసిన విజయలక్ష్మీ. జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడంటూ ఛాలెంజ్ చేసిన కుటుంబసభ్యులు..2019 ఎన్నికల్లో జగన్ ఏపీ సీఎం కావడంతో ఒప్పందం ప్రకారం సొంతూరుకు వెళ్లని...
విక్రేతలు, వినియోగదారులు, పంపిణీదారులు జాగ్రత్తగా ఉండాలంటున్న డైరీ చైర్మన్
తెలంగాణ పాడి పరిశ్రమ అభివృద్ధి సహకార సమాఖ్య లిమిటెడ్ (టీజీడీడీసీఎఫ్) కు సంబంధించిన విజయ తెలంగాణ బ్రాండ్...