ప్రపంచ పవనదినోత్సవం అనేది పవన శక్తి యొక్క ప్రాముఖ్యత మరియు ప్రపంచ ఇంధన అవసరాలను పరిష్కరించడంలో వాతావరణ మార్పులను తగ్గించడంలో దాని సామర్థ్యం గురించి అవగాహన పెంచడానికి జూన్15న జరుపుకునే వార్షిక కార్యక్రమం. పవన శక్తిని శుభ్రమైన పునరుత్పాదక మరియు స్థిరమైన శక్తి వనరుగా ప్రోత్సహించడం ఈ రోజు లక్ష్యం." పవన శక్తి యొక్క...
విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా ‘కన్నప్ప’ను భారీ ఎత్తున తెరకెక్కిస్తున్నారు. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద డా.మోహన్ బాబు నిర్మించిన ఈ మూవీకి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. శుక్రవారం నాడు ఈ చిత్రం నుంచి టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ మేరకు టీజర్ లాంచ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా...
కుప్పంలో చంద్రబాబు గెలిస్తే రాజకీయలు వదిలేసి ఆయన బూట్ పాలిష్ చేస్తూ ఆయన కాళ్ళ దగ్గర ఉంటా అని ఛాలెంజ్ చేసిన కొడాలి నాని ఎక్కడ దాకున్న బయటికి రావాలని అంటూ గుంటూరు నగరంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
మరో కొత్త వ్యాధి జపాన్ ప్రజలను వెంటాడుతుంది.స్ట్రెప్టోకోకల్ టాక్సిక్ షాక్ సిండ్రోమ్ వ్యాధితో జపాన్ ప్రజలు సతమతమవుతున్నారు.ఈ వ్యాధి సోకితే 48 గంటల్లో మనిషి చనిపోతాడాని వైద్యులు పేర్కొన్నారు.జపాన్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ వెల్లడించిన వివరాల ప్రకారం ఇప్పటి వరకు దాదాపుగా 1000 మంది ఈ వ్యాధి బారిన పడ్డారని తెలిపింది.మాంసాన్ని...
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కట్నపల్లి రైస్ మిల్ లో మైనర్ బాలిక పై అత్యాచార మరియు హత్య చేసిన ఘటన స్థలాన్ని మంత్రులు శ్రీధర్ బాబు,సీతక్క,ఎంపీ గడ్డం వంశీ కృష్ణ.ఎమ్మెల్యేలు విజయ రమణ రావు,మక్కాన్ సింగ్, లు పర్యటించి రామగుండం సిపి శ్రీనివాసులును వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా పటిస్థ...
కేంద్రప్రభుత్వం జమ్మూకాశ్మీర్ శాంతి భద్రత పరిస్థితుల పై దృష్టి పెట్టింది.తాజగా జమ్మూలో యాత్రికులతో వెళ్తున్న బస్సు పై ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 10మంది యాత్రికులు మరణించిన విషయం తెలిసిందే.ఈ ఘటన పై విచారణ చేపట్టిన దర్యాప్తు సంస్థలు సంచలన విషయాలను వెల్లడించాయి.మూడు నెలల క్రితమే ఉగ్రవాదులు జమ్మూలో పెద్ద ఎత్తున దాడులు చేయాలనీ ప్రణాళిక...
మంత్రిగా బాధ్యతలు అప్పగించిన ప్రధాని మోడీ,చంద్రబాబు,పవన్ కళ్యాణ్ లకు ధన్యవాదాలు
వైసీపీ అన్నీ వ్యవస్థలను నిర్వీర్యం చేసింది
గతంలో జరిగిన అక్రమాలను వెలికి తీస్తాం
ఏపీ వైద్య ఆరోగ్య,కుటుంబ సంక్షేమశాఖ మంత్రిగా సత్యకుమార్ యాదవ్ బాద్యతలు చేపట్టారు.సచివాలయంలోని 5వ బ్లాక్ లో మంత్రిగా బాద్యతలు చేపట్టారు.తనపై నమ్మకం ఉంచి మంత్రిగా బాద్యతలు అప్పగించిన ప్రధాని మోడీ,సీఎం చంద్రబాబు,పవన్ కళ్యాణ్...
కేసీఆర్ ఫోటో,గుర్తులను తొలగించాలనే ఆలోచనను పక్కన పెట్టాలి
రేవంత్ రెడ్డి పరిపాలన పై దృష్టి పెట్టండి
ఏపీలో జగన్ ఫోటో ఉన్న కిట్లనే యధావిధిగా పంపిణి చేయాలనీ చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు
చంద్రబాబును చూసి రేవంత్ రెడ్డి నేర్చుకోవాలి
పాఠ్యపుస్తకాల్లో మాజీముఖ్యమంత్రి కేసీఆర్ ఫోటో,కేసీఆర్ గుర్తులను తొలగించాలనే ఆలోచనను పక్కన పెట్టి,రేవంత్ రెడ్డి పరిపాలనా పై దృష్టి పెట్టాలని...
టీ20 వరల్డ్ కప్ టీంఇండియా,కెనడా ఆఖరి మ్యాచ్ రద్దు అయింది.స్టేడియంలో ఔట్ ఫీల్డ్ తడిగా ఉండడంతో టాస్ వేయకుండానే మ్యాచ్ రద్దు చేశారు.షెడ్యూల్ ప్రకారం 7:30 గంటలకు టాస్ వేయాల్సి ఉండగా వాయిదా వేశారు.8:00 గంటలకు మరోసారి ఔట్ ఫీల్డ్ ను పరిశీలించగ అప్పటికి ఔట్ ఫీల్డ్ తడిగానే ఉంది.ఇక చివరికి 9:30 గంటలకు...
వర్షాకాలం నేపథ్యంలో జీహెచ్ఎంసీ పరిధిలో డిజాస్టర్ మేనేజ్ మెంట్ సంసిద్ధత, ముందు జాగ్రత్తల పై కమాండ్ కంట్రోల్ సెంటర్ లో అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు సూచనలు ఇవ్వడం జరిగింది
విక్రేతలు, వినియోగదారులు, పంపిణీదారులు జాగ్రత్తగా ఉండాలంటున్న డైరీ చైర్మన్
తెలంగాణ పాడి పరిశ్రమ అభివృద్ధి సహకార సమాఖ్య లిమిటెడ్ (టీజీడీడీసీఎఫ్) కు సంబంధించిన విజయ తెలంగాణ బ్రాండ్...