Friday, February 28, 2025
spot_img

latest news

అత్యాచార ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిరియస్

తెలంగాణలో లా అండ్ ఆర్డర్ పట్ల కఠినంగా వ్యవహరించాలని డిజిపికి ముఖ్యమంత్రి ఆదేశాలు పెద్దపల్లి జిల్లాలో జరిగిన మైనర్ రేప్ ఘటనపై పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ చేయాలని డీజీపీకి ఆదేశాలు ఫోక్స చట్టంతో పాటు కేసు విచారణ త్వరగా చేసి ఛార్జ్ షీట్ దాఖలు చేయాలని డిజిపి కి ఆదేశాలు ఇచ్చిన సీఎం నిందితునికి కఠిన శిక్ష...

హైదరాబాద్ కొత్తపేటలో గంజాయి బ్యాచ్ వీరంగం….

అర్ధరాత్రి వరకు రోడ్డుపై బైఠాయించి గంజాయి తాగుతున్న పోకిరీలను అక్కడి నుండి వెళ్లాలని ఇంటి ఓనర్ జనార్దన్ నాయుడు చెప్పడంతో.. మాకే చెబుతావా అంటూ జనార్దన్ నాయుడుపై కర్రలు, రాళ్లతో దాడి.. దాడిలో జనార్దన్ నాయుడుకి తీవ్రగాయలయ్యాయి.

ప్రభుత్వం ఇంగ్షీషు విద్యను బలోపేత చేయడం సంతోషంగా ఉంది

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు ఇంగ్లీష్ విద్యని బలోపేతం చేయడానికి కృషి చేయడం,ఇంగ్లీష్ వ్యాకరణం,భాష స్పీచ్ పెంచడం,వొకబులరీను పెంచడం కోసం ఇంగ్లీష్ పుస్తకాలను ఫానిగిరి లో బోధిసత్య ఫౌండేషన్ అధ్యక్షులు పులిగిల్ల వీరమల్లు యాదవ్ ఆద్వర్యంలో టీచర్ లకు ఉచితంగా పంపిణీ చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రొ.వెంకట రాజయ్య విచ్చేశారు.ఈ సంధర్బంగా రాజయ్య మాట్లాడుతూ...

మాదక ద్రవ్యాలను ద్వసం చేసిన పోలీసులు

తెలంగాణ @ సైబరాబాద్ లో మొదటిసారి…వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న 5006.934 కిలోల గంజాయిని డ్రగ్ డిస్పోజల్ కమిటీ ధ్వంసం చేసింది. యువతను నిర్వీర్యం చేస్తున్న డ్రగ్స్, మాదక ద్రవ్యాల మహమ్మారిపై తెలంగాణ ప్రభుత్వం, సైబరాబాద్ పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. సైబరాబాద్ పోలీసుల డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఈరోజు., (14.06.2024) GJ Multiclave...

ఆరు సంవత్సరాల చిన్నారిపై లైంగిక దాడి

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో ఘటన.. ఆరు సంవత్సరాల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డ మధ్యప్రదేశ్ కు చెందిన యువకుడు బలరాములు… ఆసిఫాబాద్ జిల్లాలోని దహిగాం మండలానికి చెందిన ఎలకరి మహేష్ సుల్తానాబాద్ మండలంలోని మమత రైస్ మిల్లులో కూలి పనిగా చేస్తున్నాడు. రాత్రి 10 గంటల సమయంలో మహేష్ పాపతో నిద్రపోతుండగా రైస్ మిల్లులో హమాలి...

అందుబాటులోకి సామ్ సంగ్ గెలాక్సీ ఏఐ సిరీస్

గెలాక్సీ ఏఐ సిరీస్ విక్రయాలను ప్రారంభించినట్లు సామ్ సంగ్ వెల్లడించింది.ఈరోజు నుండి ఏపీ,తెలంగాణలోని అన్నీ బిగ్ సి షోరూంస్ లో ఈ సిరీస్ అందుబాటులో ఉందని సామ్ సంగ్ ఫౌండర్ బాలు చౌదరి పేర్కొన్నారు.ఈ మొబైలు ధర రూ.39,999 ఉందని తెలిపారు.ఈ మొబైల్ లో అత్యంత అధునాతన ఫ్యూచర్లు అందుబాటులో ఉన్నాయని, 50 ఎంపీ...

మధుర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం..

ఆర్టీసీ బస్ చక్రాల క్రింద పడి ఓ విద్యార్థిని దుర్మరణం చెందింది. యూసఫ్ గూడా లో ఉన్న మాస్టర్స్ కాలేజీలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న మెహరీన్ అనే విద్యార్థిని మృతి.

ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస రావు

ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు నియమితులయ్యారు.ఇప్పటివరకు అధ్యక్షుడిగా ఉన్న అచ్చెన్ననాయుడు తాజాగా ఏర్పడిన ప్రభుత్వంలో మంత్రిగా బాద్యతలు చేపట్టడంతో టీడీపీ అధినేత,సీఎం చంద్రబాబునాయుడు పల్లా శ్రీనివాస రావును ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా ప్రకటించారు.ఈ సంధర్బంగా టీడీపీ అధ్యక్షుడిగా తనను ప్రకటించడంతో పల్లా శ్రీనివాస్ రావు చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు.ఇటీవల జరిగిన...

ఏపీ హోంమంత్రిగా అనిత

ఏపీ హోంమంత్రిగా వంగలపూడి అనితను CM చంద్రబాబు నియమించారు. పాయకరావు పేట నుంచి గెలిచిన అనిత ప్రస్తుత కేబినెట్లో సీనియార్టీ, SC వర్గ సమీకరణాలతో మంత్రి పదవి పొందారు. కీలకమైన హోంశాఖను ఎవరూ ఊహించని విధంగా అనిత పొంది అందర్నీ ఆశ్చర్యపరిచారు. కాగా గత ప్రభుత్వంలోనూ జగన్ ఇదే దళిత సామాజిక వర్గానికి చెందిన...
- Advertisement -spot_img

Latest News

విజయ బ్రాండ్ పేరుతో నకిలీ పాల హల్చల్

విక్రేతలు, వినియోగదారులు, పంపిణీదారులు జాగ్రత్తగా ఉండాలంటున్న డైరీ చైర్మన్ తెలంగాణ పాడి పరిశ్రమ అభివృద్ధి సహకార సమాఖ్య లిమిటెడ్ (టీజీడీడీసీఎఫ్) కు సంబంధించిన విజయ తెలంగాణ బ్రాండ్...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS