హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ
కొండపొచమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు
ఆలయ అభిృద్ధికి తన వంతు సహాయాన్ని అందిస్తానని హామీ
కొండపొచ్చమ్మ అమ్మవారిని దర్శించుకొని చాలా పవిత్రుడిని అయ్యానని భావిస్తున్నానని ఆలయ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తామని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ(Bandaru Dattatraya) అన్నారు. ఈ సందర్బంగా సిద్ధిపేట జిల్లా జగదేవపూర్ మండలంలోని తీగుల్...
మరోమారు స్పష్టం చేసిన మంత్రి లోకేశ్
ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చి నెలలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసే భాధ్యత తమదని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో ఒక్కసారి కూడా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయలేదని, 1.82 లక్షల పోస్టులు గత టీడీపీ హయాంలోనే భర్తీ చేశాం అని...
ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేందప్రసాద్ ఘన విజయం సాధించారు. మొత్తం తొమ్మిది రౌండ్లకు గానూ, మంగళవారం తెల్లవారుజామున 5:50 గంటల సమయంలో చివరి రౌండ్ పూర్తయ్యే సరికి ఆయనకు 82,320 ఓట్ల ఆధిక్యం వచ్చింది. 7వ రౌండ్ ముగిసే సరికి ఆయనకు 1,18,070 ఓట్లు వచ్చాయి. మొత్తం...
ఉభయగోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. ఉభయగోదావరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా టీడీపీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం విజయం సాధించారు. పీడీఎఫ్ అభ్యర్థి వీర రాఘవులుపై పేరాబత్తుల గెలుపొందారు. ఇప్పటి వరకు జరిగిన ఏడు రౌండ్లలోనూ రాజశేఖరం ఆధిక్యంలో నిలిచారు. ఆయన మొత్తం లక్షా 12వేల 331 ఓట్లు సాధించారు. అలాగే...
వీరికి ఫోక్సో చట్టం వర్తించదా.?
కీచక ఉపాధ్యాయులపై క్రమశిక్షణ చర్యలేవి.?
తప్పుచేయకపోతే ట్రాన్స్‌ఫర్ చేయడం ఎందుకు.?
జిల్లాలో విద్యా వ్యవస్థను గాడిన పెట్టే వారెవరు.?
జిల్లాలో విద్యాశాఖ అధికారి ఉన్నాడా.?
గత కొంతకాలంగా జిల్లాలో విద్యా వ్యవస్థలో జరుగుతున్న పరిణామాలతో జిల్లా ప్రజలకు ఏం అర్థం కాని పరిస్థితి ఏర్పడిరది. జిల్లా కార్యాలయంతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లోని ఉపాధ్యా యుల తీరు,...
నర్సరీల్లో మొక్కలను గాలికొదిలేసిన కార్యదర్శులు
నిర్వహణ లేక ఎండిపోయిన వేల మొక్కలు
ఇందిరమ్మ రాజ్యంలో నీరుగారుతున్న వనమహోత్సవ లక్ష్యం
జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ చర్యలు తీసుకోవాలంటున్న స్థానికులు
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సంక్షేమాభివృద్ది పథకాలను గ్రామస్థాయిలో అమలు చేయాల్సిన పంచాయితి కార్యదర్శులు బాధ్యతలను విస్మరిస్తున్నారు. ఇష్టారాజ్యంగా విధులకు హాజర వుతూ నిర్వహించాల్సిన పనుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా...
వందల ట్రాక్టర్లు ఇసుకను తరలిస్తున్న పట్టించుకోని సంబందిత అధికారులు
ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి
వివిధ వాగుల్లో నుండి అక్రమంగా ట్రాక్టర్ల పై ఇసుకను తరలిస్తున్నా.. సంబంధిత అధికారులు నిమ్మకు నిరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని ఆయా గ్రామాల వారు ఆరోపిస్తున్నారు. కరీంనగర్ రూరల్ మండలంలోని ఇరుకుల్లా, చేగుర్తి, కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని బొమ్మకల్ వాగుల నుండి రోజు వందల...
టౌన్ ప్లానింగ్, రెవిన్యూ అధికారులతో లోపాయికారి ఒప్పందం
మేనేజ్ చేసి అడ్డదారిలో అనుమతులు
మేడ్చల్ జిల్లా కలెక్టర్ కు స్థానిక ప్రజల పిర్యాదు
రంగంలోకి దిగిన ఇరిగేషన్ శాఖ అధికారులు
ఎంక్వైరీ చేసి నగర మున్సిపల్ కమిషనర్ కు రిపోర్ట్
అనుమతులు రద్దు చేసి అక్రమ నిర్మాణం తీసెయ్యాలని లేఖ
https://www.youtube.com/watch?v=bRn8_dqz8Z4
తెలంగాణలో ఎక్కడ భూమి ఖాళీగా కనపడ్డ దాన్ని కబ్జా చేయడం, అనుమతులు...
గత బీఆర్ఎస్ హయాంలో కాంగ్రెస్ కార్యకర్తల భూములు కొల్లగొట్టిన ఎమ్మెల్యే బ్రదర్స్..
ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ పార్టీలోనే
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇన్నిరోజులైనా వారికి న్యాయం జరగక పోవడంలో మతలబెంటి..?
నకిలీ పత్రాలు సృష్టించి కబ్జాలు చేసిన డాక్యుమెంట్లను ఈడి అటాచ్ చేసినా వీరి ఆగడాలు ఆగడం లేదు..
కాంగ్రెస్ ప్రభుత్వం లో నేటికీ న్యాయం జరగడం లేదని ఆవేదన...
క్రికెటర్లకు తప్పిన ముప్పు
వేసవి కాలంలో పలు అగ్నిప్రమాదాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. వరుస అగ్నిప్రమాదాలతో నగరం ఉలిక్కిపడుతోంది. ఇప్పుడు తాజాగా ఓ ప్రముఖ హోటల్‌లో...