Saturday, September 28, 2024
spot_img

latest news

చిన్నారి ప్రాణం తీసిన సెల్ ఛార్జర్

నిర్మల్ జిల్లాలో ఘోరం చోటుచేసుకుంది.అప్పటివరకు ఆడుతూ పడుతూ గడిపిన ఓ చిన్నారి విద్యుత్ షాక్ తో మరణించింది.ఈ ఘటన నిర్మల్ జిల్లాలోని కడెం మండలంలో చోటుచేసుకుంది.కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం,దుర్గం రాజలింగం,సుశీల దంపతుల రెండో కుమార్తె ఆరాధ్య గత రాత్రి ఇంట్లో ఆడుకుంటూ చార్జర్ ను నోట్లో పెట్టుకుంది.స్విచ్ ఆన్ ఉండడంతో ఒక్కసారిగా షాక్...

అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ విడుదల

ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది.ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క జాబ్ క్యాలెండర్ ను విడుదల చేశారు.ఈ సందర్బంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ,నోటిఫికేషన్ లోనే ఉద్యోగాల సంఖ్యను వెల్లడిస్తామని పేర్కొన్నారు.రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక టీజీపిఎస్సి ని ప్రక్షాళన చేశామని గుర్తుచేశారు.ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకుంటామని...

సెటిల్మెంట్ పేరుతో బ్లాక్ మెయిల్..!

-ప్రభుత్వ టీచర్ల పంచాయతీలోకి చొరబడ్డ పోలీసులు.. -మండల విద్యాశాఖ అధికారి కోరిండని..ఓ ఉపాధ్యాయుని పర్సనల్ కాల్ డేటాను ఎమ్.ఈ.ఓకు అప్పగించిన పోలీసులు ఎలాంటి కేసులు నమోదు కాకుండా టీచర్ వ్యక్తిగత కాల్ డేటాను నలగొండ పోలీసులు ఎలా తీశారు.? సంబంధిత సి.డి.ఆర్ రిపోర్టును అడ్డం పెట్టుకుని బ్లాక్ మెయిల్ కు యత్నించిన అధికారి సమాచార హక్కు చట్టం ప్రకారం వివరాలు...

బరితెగించిన అడిషనల్ సీ.సీ.పీ. ప్రదీప్ కుమార్

అక్రమ మార్గంలో పర్మిషన్లు జారీ ముడుపులు ఇస్తే ఎంతకైనా తెగిస్తా ఓ.సి నిర్మాణ అనుమతులిస్తున్న ప్రదీప్ కుమార్ టీ.ఎస్.బి పాస్ లో పారదర్శకత కరవు యధేచ్చగా టౌన్ ప్లానింగ్ అధికారుల అవినీతి జీహెచ్ఎంసీ కమిషనర్ పర్మిషన్ లేకుండానే ఓ.సీ.ల జారీ.! ముక్కున వేలేసుకుంటున్న సామాజిక వేత్తలు 'తాను చెడ్డ కోతి వనమంతా చెడిపిందంట' అన్నట్టు కొంద‌రు అవినీతి అధికారులు ఒకరినీ చూసి మరొకరు తయారవుతుండ్రు....

మిస్టర్ బచ్చన్ నుండి “జిక్కి” సాంగ్ విడుదల

రవితేజ నటించిన మిస్టర్ బచ్చన్ నుండి " జిక్కి" పాట విడుదలైంది.ఈ సినిమాకి హరీష్ శంకర్ దర్శకత్వం వహించారు.ఆగస్టు 15న మిస్టర్ బచ్చన్ ప్రేక్షకుల ముందుకు రానుంది.

హమాస్ అధినేత హత్యకు రెండు నెలల ముందే ప్లాన్

వెల్లడించిన అంతర్జాతీయ మీడియా సంస్థ బాంబు పేలుడు ద్వారా ఇస్మాయిల్ హానీయా హత్య రెండు నెలల నుండే హత్యకి ప్లాన్ రెండు నెలల ముందు నుండే హమాస్ అధినేత ఇస్మాయిల్ హానియా హత్యకి ప్లాన్ చేసినట్టు అంతర్జాతీయ మీడియా సంస్థ (ది న్యూయార్క్ టైమ్స్) ప్రకటించింది.బుధవారం క్షిపణుల దాడిలో ఇస్మాయిల్ హానియా మృతి చెందారని అక్కడి ప్రభుత్వం పేర్కొంది.అయితే...

వయనాడ్ లో కొనసాగుతున్న ఆర్మీ రెస్క్యూ ఆపరేషన్

కేరళలోని వయనాడ్ జిల్లాలో ప్రకృతి సృష్టించిన విలయంలో మృతుల సంఖ్య 291 కి చేరింది.మరో 200 ఆచూకీ గల్లంతైనట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు.మరోవైపు ప్రత్యేక బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి.బురద తొలగిస్తున్న కొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి.గత మూడు రోజులుగా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు భారత...

రాశి ఫలలు

ప్రముఖ మహా ఉగ్ర కాళికా ఉపాసకులు నాగాభట్ల పవన్ కుమార్ శర్మ మేష రాశి (Aries) ఈ నెలలో విద్యా కార్యాచరణలో మంచి పురోగతి ఉంటుందని,కష్టానికి తగ్గ ఫలితాలు సాదించే అవకాశం ఉందని తెలిపారు ప్రముఖ మహా ఉగ్ర కాళికా ఉపాసకులు నాగాభట్ల పవన్ కుమార్ శర్మ.వృత్తి రంగంలో కొత్త అవకాశాలు దొరుకుతాయని,ప్రతిభను చూపించేందుకు మంచి సమయమని...

ఏ క్షణంలోనైనా వల్లభనేని వంశీ అరెస్ట్

గన్నవరం టీడీపీ కార్యాలయం పై దాడి కేసులో ఏ 71 నిందితుడిగా ఉన్న వల్లభనేని వంశీ అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన పోలీసులు గన్నవరం టీడీపీ కార్యాలయం పై దాడి కేసులో ఏ 71గా ఉన్న వల్లభనేని వంశీ మోహన్ ని అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు .ఏ క్షణంలోనైనా అయినను అరెస్ట్ చేసే...

పేదలకు ఆసరాగా నిలిచేవాడు నిజమైన లీడర్

తెల్లచొక్కా వేసుకున్న ప్రతి ఒక్కరు లీడర్ కాడు,నాయకుడు కాడుపేదవాడు ఆపదలో ఉన్నప్పుడు ఆసరాగా నిలిచేవాడు సమస్యను పరిష్కరించే వాడే నిజమైన నాయకుడురాజకీయ నాయకుడు…తెలుగు పేపర్ చదవడానికి రాని వాడు కూడా తెల్ల చొక్కా వేసుకొని లీడర్ అవుతున్నాడు పంచాయితీ చెప్తాడు…కానీ చదువుకున్న వాడు మాత్రం వాడి ముందల చేతులు కట్టుకొని నిలబడతాడు..ఇది నేటి సమాజం చాకలి...
- Advertisement -spot_img

Latest News

నగరంలో పోస్టర్లు,బ్యానర్ల పై నిషేదం

హైదరాబాద్ లో పోస్టర్లు,బ్యానర్ల పై జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి కీలక నిర్ణయం తీసుకున్నారు. నగరంలో పోస్టర్లు,బ్యానర్లు,కటౌట్ల పై నిషేదం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నిబంధనలు...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS