Wednesday, September 25, 2024
spot_img

latest news

తెలంగాణ సీఈఓ వికాస్ రాజ్ బదిలీ

కొత్త సీఈఓ గా సుదర్శన్ రెడ్డిని నియమించిన ప్రభుత్వం సీఈఓ గా భాద్యతలు తీసుకున్నT సుదర్శన్ రెడ్డి మాజీ సీఈఓ వికాస్ రాజ్ కు ఇంకా ఎలాంటి పోస్టింగ్ కేటాయించని ప్రభుత్వం CCLA చీఫ్ గా భాద్యతలు వికాస్ రాజ్ అంటూ ప్రచారం!

కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఊరట లభించింది.శుక్రవారం షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు ఇచ్చింది.మరోవైపు తనను ఢిల్లీ లిక్కర్ స్కాంలో అక్రమంగా అరెస్ట్ చేశారంటూ కేజ్రీవాల్ వేసిన పిటిషన్ ను విస్తృత ధర్మాసనానికి బదిలీ చేస్తునట్టు జస్టిస్ సంజీవ్ కన్నా తెలిపారు.ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈ...

జులై 25 వరకు కేజ్రీవాల్ రిమాండ్ పొడిగింపు

ఢిల్లీ లిక్కర్ స్కాం పాలసీ కేసులో మరోసారి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు నిరాశే మిగిలింది.జుడిషియల్ కష్టడి నేటితో ముగియడంతో సీబీఐ అధికారులు అయినను ఈరోజు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు.విచారించిన కోర్టు సీబీఐ అభ్యర్థన మేరకు జులై 25 వరకు రిమాండ్ పొడిగించింది.ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈ ఏడాది ఫిబ్రవరి 19న ఈడీ...

కవిత కు మళ్ళీ నిరాశే,తదుపరి విచారణ 22 కి వాయిదా

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మరోసారి కవితకు నిరాశ తప్పలేదు.సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ పై విచారించిన రౌస్ అవెన్యూ కోర్టు తదుపరి విచారణ ఈ నెల 22 కి వాయిదా వేసింది.ఢిల్లీ లిక్కర్ స్కాం లో కవిత పాత్ర పై సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్ పై శుక్రవారం రౌస్ అవెన్యూ కోర్టులో...

ఏపీ మాజీ సీఎం జగన్ పై కేసు నమోదు

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి తో పాటు మరో నలుగురి పై కేసు నమోదైంది.టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గుంటూరు జిల్లా నగరపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు.గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు అప్పటి సీబీఐ డీజీగా ఉన్న పీవీ సునీల్ కుమార్...

అవినీతి నుండి తప్పుకునేందుకు కాంగ్రెస్ కి కేసీఆర్ సపోర్ట్

కేంద్రమంత్రి బండిసంజయ్ బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలోకి ఎమ్మెల్యేల చేరికల పై కేంద్రమంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు.మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తమ పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లోకి పంపుతున్నారని విమర్శించారు.గత ప్రభుత్వం హయాంలో చేసిన అవినీతి నుండి తప్పుకునేందుకు కేసీఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారని ఆరోపించారు.రాష్ట్రంలో పోలీసుల ద్వారా నిరుద్యోగులను కాంగ్రెస్...

మల్టి జోన్ – 02 ఐజీపీగా బాధ్యతలు చేపట్టిన సత్యనారాయణ

ఐపీఎస్ అధికారి సత్యనారాయణ శుక్రవారం మల్టి జోన్ - 02 ఐజీపీగా బాధ్యతలు స్వీకరించారు.సి.ఏ.ఆర్ హెడ్ క్వార్ట్రర్స్ లో జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గా పనిచేసిన సత్యనారాయణ ఇటీవల మల్టి జోన్ 2 నూతన ఐజీగా నియమితులయ్యారు.ఐజీపీగా బాధ్యతలు చేపట్టిన సత్యనారాయణకి అధికారులు శుభాకాంక్షలు తెలిపారు.

జులై 16న కలెక్టర్లు,ఎస్పీలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 16న సచివాలయంలో జిల్లా కలెక్టర్లు,ఎస్పీలతో సమావేశం కానున్నారు.ప్రధానంగా తొమ్మిది అంశాల పై అధికారులతో చర్చించునున్నారు.ఈ సమావేశానికి ప్రభుత్వ శాఖ ముఖ్యకార్యదర్శులు,కార్యదర్శులు,ఇతర ఉన్నతాధికారులు పాల్గొంటారు.ప్రజాపాలన,ధరణి,వ్యవసాయం,వైద్యం,ఆరోగ్యం,మహిళా శక్తి,విద్య,శాంతి భద్రతలు,డ్రగ్స్ నిర్ములన తదితర అంశాల పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో చర్చిస్తారు.

స‌ర్కార్ భూములు స్వాహా

గత సర్కార్‌లో కంటే మించిపోతున్న ఆక్రమణలు ప్రభుత్వ భూములకు రక్షణ కరవు కన్ను పడితే ఖతం చేస్తున్న కబ్జాకోరులు రెవెన్యూ, స‌ర్వే అధికారుల ఫుల్ సపోర్ట్ సిటీ పరిసర ప్రాంతాల్లో కోట్ల రూపాయల విలువైన భూములు మాయం సర్వే నెంబర్ 170 లోని 10 గుంటల గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా శేరిలింగంపల్లి మండలం, చందానగర్ లో యధేఛ్చగా కబ్జాలు మాముళ్ల మత్తులో ప్రభుత్వ యంత్రాంగం ప్రభుత్వాలు...

ఆకతాయిలా వలలో అమ్మాయిల జీవితాలు

ఆకతాయిలా వలలో అమ్మాయిల జీవితాలు.. సోషల్ మీడియా అడ్డం పెట్టుకొని అమ్మాయిల జీవితాలతో చెలగాటం ఆడుతుండ్రు.. అమ్మాయిల జీవితాలని సర్వనాశనం చేస్తుండ్రు… ఎన్ని చట్టాలు మారిన మహిళలకి అండ‌గా నిలువలేక పోతున్నాయి… ఒక తప్పు చేస్తే ఎవరో ఒకరు వచ్చి కాపాడుతారు.. లే.. అనే ధీమాతో అమాయకమైన ఆడపిల్లల జీవితాలతో ఆటలాడుతున్న ఈ ఆకతాయిల...
- Advertisement -spot_img

Latest News

భారతదేశంలో అంత్యోదయ రూపశిల్పి పండిట్ దీన దయాళ్

( సెప్టెంబర్ 25 అంత్యోదయ దినోత్సవం సందర్భంగా ) సువిశాలమైన భారతదేశంలో లక్షలాదిమంది పేదలు నిరుపేదలు ఉన్నారు. వీరి జీవితాలను మెరుగుపరచడానికి అనేక సంస్కరణలు జరిగాయి. అలాంటి...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS