Wednesday, September 25, 2024
spot_img

latest news

డేటా విశ్లేషణపై ఆర్టీసీ అధికారులకు అవగాహన

ప్రజల అభిరుచులకు అనుగుణంగా రవాణా సేవలు డేటా విశ్లేషణపై అధికారులకు అవగాహన కల్పించిన డేటా సైన్స్,మెషిన్ లెర్నింగ్ ప్రముఖ నిపుణులు శరత్ డేటా సైన్స్ ను ఉపయోగించుకుని ప్రజా రవాణా వ్యవస్థను మరింత పటిష్టం చేయవచ్చని డేటా సైన్స్,మెషిన్ లర్నింగ్ ప్రముఖ నిపుణులు శరత్ కాటిపల్లి తెలిపారు.ప్రజల అభిరుచులకు అనుగుణంగా మెరుగైన,నాణ్యమైన రవాణా సేవలను అందించడంతో పాటు...

బీబీ అలాం పిర్లను సందర్శించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

హజ్రత్ ఇమామ్ హుస్సేన్ బలిదానానికి మొహర్రం ప్రతీకగా నిలుస్తుంది దౌర్జన్యాలపై హజ్రత్ ఇమామ్ పోరాటం చేశారు : కిషన్ రెడ్డి మహమ్మద్ ప్రవక్త మనవడు హజ్రత్ ఇమామ్ హుస్సేన్ బలిదానానికి మొహర్రం ప్రతీకగా నిలిచిందని అన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.మొహరం సందర్బంగా ఓల్డ్ సిటీలోని అలాం పీర్లను సందర్శించారు.ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న కిషన్ రెడ్డికి ముస్లింలు దట్టి...

సౌదీ ఎయిర్ లైన్స్ కు తప్పిన ప్రమాదం

గురువారం పాకిస్థాన్ లోని పెషావర్ విమానాశ్రయంలో సౌదీ ఎయిర్ లైన్స్ నుండి ఒక్కసారిగా పొగలు వ్యాపించాయి.ల్యాండింగ్ సమయంలో ఈ ఘటన జరిగిందని అధికారులు పేర్కొన్నారు.విమానంలో ఉన్న ప్రయాణికులు,సిబ్బంది క్షేమంగానే ఉన్నారని తెలిపారు.ఘటన జరిగిన సమయంలో విమానంలో మొత్తం 297 మంది ప్రయాణికులు ఉన్నారు.ల్యాండింగ్ గేర్ లో సమస్య తలెత్తడంతోపొగలు వ్యాపించాయి.ఇది గమనించిన ఏటీసీ సిబ్బంది...

కేటీఆర్ కి బండిసంజయ్ స్ట్రాంగ్ కౌంటర్

ఇన్నాళ్ల తర్వాత కేటీఆర్ కి నేతన్నలు గుర్తొచ్చారా 15 ఏళ్లుగా సిరిసిల్లకు కేటీఆర్ ప్రాతినిధ్యం వహించారు బీఆర్ఎస్ హాయంలోనూ ఆకలి చావులు కొనసాగాయి కేటీఆర్ రాసిన లేఖకు బండిసంజయ్ కౌంటర్ ఇటీవల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాసిన లేఖకు కేంద్రమంత్రి బండిసంజయ్ కౌంటర్ ఇచ్చారు.ఇన్నాళ్ళ తర్వాత కేటీఆర్ కు నేతన్నలు గుర్తొచ్చారా అని ప్రశ్నించారు.సిరిసిల్లకు 15 ఏళ్లుగా కేటీఆర్...

బోనాల జాతర పాట ఆవిష్కరణ

గురువారం సచివాలయంలోని మంత్రి పొన్నం ప్రభాకర్ కార్యాలయంలో సుపధ క్రియేషన్స్ రూపొందించిన బోనాల జాతర పాట - 2024 ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టూరిజం,సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు.అనంతరం స్క్రీన్ ద్వారా పాటను మంత్రులు వీక్షించారు.తెలంగాణ సంస్కృతి,సాంప్రదాయాలకు ప్రతిరూపంగా బోనాల పాటను రూపొందించారని మంత్రులు పేర్కొన్నారు.ఈ...

అధిక మెసేజ్ లతో నారా లోకేష్ వాట్సప్ బ్లాక్

ఆంధ్రప్రదేశ్ విద్య,ఐటీ శాఖ మంత్రి నారాలోకేష్ వాట్సప్ బ్లాక్ అయింది.రాష్ట్రంలో నెలకొన్న సమస్యల పై అధిక సంఖ్యలో వాట్సప్ మెసేజ్ లు పంపుతుండడంతో మెటా వాట్సప్ ను బ్లాక్ చేసింది.అధిక సంఖ్యలో మెసేజ్ లు పంపడంతోనే తన వాట్సప్ బ్లాక్ అయిందని, ఇప్పటి నుండి సమస్యలను hello.lokesh @ ap.gov.in కి మెయిల్ చేయాలని...

ఆకతాయిల వేదింపులకు మరో యువతి బలి

ఆకతాయిల వేధింపులకు మరో యువతి బలైంది.నల్గొండ జిల్లా మాడుగుల మండలం చింతలగూడెంకి చెందిన కొత్త కళ్యాణి (19) జులై 06న ఇద్దరు యువకుల వేధింపులకు తట్టుకోలేక,ఇంట్లో ఎవరు లేని సమయంలో పురుగుల మందు తాగింది.గమనించిన స్థానికులు వెంటనే కళ్యాణిను మిర్యాలగూడ ఆసుప్రతికు తరలించారు.మెరుగైన చికిత్స కోసం ప్రైవేట్ ఆసుప్రతికి తరలించి చికిత్స అందిస్తున్నారు.ప్రైవేట్ ఆసుప్రతిలో...

తెలంగాణలో నిలిచిపోయిన రిజిస్ట్రేషన్ లు

గురువారం తెలంగాణలో ఈ-కేవైసీ సమస్యతో రిజిస్ట్రేషన్ లు నిలిచిపోయాయి.సర్వర్ లో సమస్య తలెత్తిందని అధికారులు తెలిపారు.దింతో సబ్ రిజిస్టర్ కార్యాలయానికి వచ్చిన వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.గంటల తరబడి క్యూ లైన్ లో నిలిచిపోయారు.సర్వర్ సమస్య పరిష్కారం అయ్యే వరకు తాము ఏమి చేయలేమని అధికారులు చేతులెత్తేశారు.దింతో గురువారం రాష్ట్రంలోని పలు రిజిస్టర్ కార్యాలయాల...

పాకిస్థాన్ లో జరిగే చాంపియన్ ట్రోఫీకు దూరంగా టీమిండియా..!!

వచ్చే ఏడాది పాకిస్థాన్ లో నిర్వహించే ఛాంపియన్స్ ట్రోఫీ కు టీం ఇండియా హాజరుకావడం లేదని తెలుస్తుంది.దీంతో ఛాంపియన్స్ ట్రోఫీ వేదికను దుబాయి లేదా శ్రీలంకకు మార్చే అవకాశం ఉంది.వచ్చే ఏడాది ఫిబ్రవరి 19 నుండి మార్చి 09 వరకు ఈ ట్రోఫీ జరగనుంది .ఇప్పటికే షెడ్యూల్ ని కూడా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు...
- Advertisement -spot_img

Latest News

భారతదేశంలో అంత్యోదయ రూపశిల్పి పండిట్ దీన దయాళ్

( సెప్టెంబర్ 25 అంత్యోదయ దినోత్సవం సందర్భంగా ) సువిశాలమైన భారతదేశంలో లక్షలాదిమంది పేదలు నిరుపేదలు ఉన్నారు. వీరి జీవితాలను మెరుగుపరచడానికి అనేక సంస్కరణలు జరిగాయి. అలాంటి...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS