Wednesday, September 25, 2024
spot_img

latest news

ఏసీబీకి చిక్కిన మరో అవినీతి ఖాకీ

రూ.20,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన మెదక్ జిల్లా హవేలి ఘన్ పూర్ పోలీస్ స్టేషన్ ఎస్సై కర్రె ఆనంద్ గౌడ్ ఎస్సైతో చేయి కలిపిన జర్నలిస్ట్ మహమ్మద్ మస్తాన్ చట్టాన్ని రక్షించి,ప్రజలకు భరోసా కల్పించాల్సిన ఖాకీలు అడ్డదారులు తొక్కుతున్నారు.ప్రజలకు భరోసా ఇవ్వాల్సింది పోయి అదే ప్రజల చేత ఛీ కొట్టించుకుంటున్నారు.తెలంగాణలో లంచాలు...

ఆదాబ్ ఎఫెక్ట్…?

ఆదాబ్ కథనానికి స్పందించిన తహశీల్దార్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పరిశీలిస్తున్న అధికారులు..! మధ్యాహ్న భోజనాన్ని పరిశీలిస్తున్న తహసిల్దార్ ఫణి కుమార్,ఎంపీడీవో దయాకర్..! స్టోర్ రూమ్ లో తుట్టెలు కట్టిన బియ్యం,వల్లిపోయిన కూరగాయల తొలగింపు..! విద్యార్థినిలకు నాణ్యమైన భోజనాన్ని అందించాలి లేకుంటే చర్యలు తప్పవు…! చెన్నారావుపేట విద్యార్థినిలకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనాన్ని అందించాలని చెన్నారావుపేట తహసిల్దార్ ఫణి కుమార్,ఎంపీడీవో గడ్డం...

అక్రమ నిర్మాణాల కూల్చివేతలు

శేరిలింగంపల్లి జోన్‌ చందానగర్‌ సర్కిల్‌ పరిధిలో అక్రమ నిర్మాణాలను కూల్చివేతలు చేపట్టారు. సర్కిల్‌లోని మాదాపూర్‌ డివిజన్‌ అయ్యప్ప సొసైటీలో పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాలు చోటు చేసుకుంటున్నాయి అని అధికారులకు ఫిర్యాదులు అందుతున్నాయి. అయ్యప్ప సొసైటీలో మంగళవారం పదుల సంఖ్యలో అక్రమ నిర్మాణాలు కూల్చివేశారు. పిల్లర్లను తొలగించటంతో పాటు స్లాబ్‌లను నేలమట్టం చేశారు. కమిషనర్ గారి...

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన క్రికెటర్ సిరాజ్

భారతీయ క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిను మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్బంగా సిరాజ్ ను రేవంత్ రెడ్డి అభినందించారు.భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని,ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.అనంతరం పుష్పగుచ్ఛం ఇచ్చి శాలువాతో సత్కరించారు.

ఎల్లమ్మ కళ్యాణోత్సవంలో ప్రోటోకాల్‌ రగడ

కలెక్టర్‌ తీరుపై మంత్రి పొన్నం నిరసన నగరంలోని బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం మంగళవారం ఉదయం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది.ఈ కల్యాణంను చూడటానికి రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు తరలి వచ్చారు.ఇక్కడి వరకూ అంతా బాగానే ఉంది కానీ..ప్రోటోకాల్‌ రగడ నెలకొంది.పట్టు వస్త్రాలు సమర్పించడానికి వచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్‌ దంపతులను ఎవరూ పట్టించుకోలేదు.దీంతో పొన్నం తీవ్ర అసహనానికి లోనయ్యారు.ఈ...

భూ సమస్యతో రైతు ఆత్మహత్యాయత్నం

భూ సమస్యతో పురుగుల మందు తాగి మరో ఖమ్మం రైతు ఆత్మహత్యాయత్నం గత 10 రోజుల్లో ఖమ్మంలో ఇది మూడవ ఘటన ఖమ్మం - ముదిగొండ మండలం బాణాపురానికి చెందిన సీతయ్య భూమిని కొందరు ఆక్రమించడంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఖమ్మంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

నీట్ పేపర్ లీకేజి కేసులో ఇద్దరినీ అరెస్ట్ చేసిన సీబీఐ

దేశవ్యాప్తంగా పెనుదుమారంగా మారిన నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో సీబీఐ మరో ఇద్దరినీ అరెస్ట్ చేసింది. బీహార్ కు చెందిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్టు అధికారులు తెలిపారు.నీట్ లీకేజి పై అభ్యర్థులు,విద్యార్థి సంఘాలు దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తుండడంతో కేంద్రం ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి అప్పగించింది.ఇప్పటికే ఈ కేసులో...

రాహుల్ గాంధీకి ఆస్కార్ అవార్డు ఇవ్వాలి

ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలోకి పోతే ఆటోమేటిక్ గా ఆ వ్యక్తిని అనర్హుడిగా ప్రకటించవచ్చని కాంగ్రెస్ పార్టీ న్యాయ్ పాత్రలో చెప్పారు.ఏ తుక్కుగూడ వేదిక మీద అయితే ఈ తుక్కు మాటలు చెప్పారో అదే వేదికపై దానం నాగేందర్, తెల్లం వెంకట్ రావు, కడియం శ్రీహరిని కూర్చోబెట్టుకుని ఒకవైపు రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ.....

చరిత్ర చెప్పే సంస్కృతి సౌరభాలు..

చెరగని గుర్తులు,విదేశీయులను ఆకట్టుంటున్న కట్టడాలు..!! నగరంలో నలుమూలా విస్తరించిన ఎన్నో చారిత్రక మసీదులు కట్టడాలు, ఇక్కడి సంస్కృతి సౌరభాలకు అద్ధం పడుతున్నాయి. కుతుబ్షాహీ సుల్తానులు, ఆసీఫ్జాహీ నవాబుల కాలంలో నిర్మించిన ఈ ప్రార్థన స్థలాలు నేటికి చెక్కు చెదరకుండా ఉన్నాయి.ఈ నిర్మాణాలన్నీ ఇండో ఆరబిక్ పర్షియన్ వాస్తు శైలికి నిలువేత్తు నిదర్శనాలు,హైదరబాద్ నగరాన్ని పాలించిన నవాబులు,సుల్తాన్లు...
- Advertisement -spot_img

Latest News

భారతదేశంలో అంత్యోదయ రూపశిల్పి పండిట్ దీన దయాళ్

( సెప్టెంబర్ 25 అంత్యోదయ దినోత్సవం సందర్భంగా ) సువిశాలమైన భారతదేశంలో లక్షలాదిమంది పేదలు నిరుపేదలు ఉన్నారు. వీరి జీవితాలను మెరుగుపరచడానికి అనేక సంస్కరణలు జరిగాయి. అలాంటి...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS