Wednesday, September 25, 2024
spot_img

latest news

ముఖ్యమంత్రి,మెగా డీఎస్సీ ఎక్కడ?

సీఎం రేవంత్ రెడ్డిపై ట్విట్టర్ లో కేటీఆర్ ఫైర్. తొలి క్యాబినెట్ లోనే 25 వేలతో మెగా డీఎస్సీ అని మీరిచ్చిన మాట ఏమైంది ? తొమ్మిది నెలలు కావస్తున్నా.. లక్షలాది మంది డీఎస్సీ అభ్యర్ధుల ఆక్రందన మీ కాంగ్రెస్ సర్కారుకు వినపడటం లేదా ? మీరు కొలువుదీరితే సరిపోతుందా ? యువతకు కొలువులు అక్కర్లేదా ?? గతంలో మీరు.....

వచ్చే ఏడాదిలోగా కల్వకుర్తి ప్రాజెక్ట్ పూర్తిచేయాలి

మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన రూ.10 కోట్లతో ఎం.వి.ఎస్ డిగ్రీ కళాశాల బాలికల హాస్టల్ నిర్మాణానికి శంకుస్థాపన డిసెంబర్ లోగా కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పూర్తీచేయాలి -రేవంత్ రెడ్డి మంగళవారం మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.పాలమూర్...

విజయవాడ కిడ్నీ రాకెట్ పై స్పందించిన హోంశాఖ మంత్రి

విజయవాడ కిడ్నీ రాకెట్ పై హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు.బాధితులకి డబ్బుల ఆశ చూపించి కిడ్నీ అమ్ముకున్న ఆసుప్రతి పై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.ఈ సంధర్బంగా కలెక్టర్,సీపీలతో ఫోన్లో మాట్లాడారు.ఇలాంటి ఘటనల పై పోలీసులు నిఘా పెట్టాలని తెలిపారు.ఇటీవల గుంటూర్ జిల్లాకు చెందిన ఓ బాధితుడు తన...

ప్రపంచంలోనే అతిపెద్ద జాతీయవాద విద్యార్థి సంస్థ ఏబీవీపీ

ఏబీవీపీ రాష్ట్ర నాయకులు కమల్ సురేష్ ఎన్నో రకాల ఉద్యమాలను నాయకత్వం వహించి,విజయం సాధించి ఏబీవీపీ నేడు 76 సంవత్సరంలోకి అడుగుపెట్టింది అని అన్నారు ఏబీవీపీ తెలంగాణ రాష్ట్ర నాయకులు కమల్ సురేష్.ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన ఏబీవీపీ 76వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలో అయిన పాల్గొన్నారు.ఈ సందర్బంగా కమల్ సురేష్ మాట్లాడుతూ,విద్యార్ధి దశలోనే నాయకత్వ...

ఇచ్చిన ఆరు హామీలను కాంగ్రెస్ మర్చిపోయింది

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన 06 హామీలను మరిచిపోయి ఆరుగురు ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలను చేర్చుకుంది అని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.మంగళవారం అయిన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పై మండిపడ్డారు.ఎమ్మెల్యేలను చేర్చుకుంటూ,పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతుందని ఆరోపించారు.కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన...

ఓ మనిషి ఈ జీవితం చాల చిన్నది

మానవ జీవితం..మొదటి సగంలో డబ్బు పిచ్చిలో పడి..లేనిపోని జబ్బులు తెచ్చుకుంటారు.. రెండో నగరంలో ఆ జబ్బులు తగ్గాలని సంపాదించిన డబ్బులు తగలేస్తారు..అంతే జీవితంఎందుకు ఉరుకులు పరుగులు..ఎక్కడ ఆగుతుందో తెలియని ప్రయాణం.రంగు రాళ్ల కోసం వెతుకులాటఓ మనిషి ఇంకెప్పుడు మారుతావు..మనిషి ఉన్నప్పుడు పట్టించుకోపోయాక ఫోటోలపై ప్రేమ కురిపిస్తే ఏం లాభం నువ్వేమి పోగొట్టుకున్నావు నీకేతెలియనంతగా పరిగెడ్తున్నావు...

ట్యాపింగ్‌.. ట్రాకింగ్ ఫియర్

గులాబీ బాస్ కేసీఆర్ గుండెల్లో గుబులు కేసును స్పీడప్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి సరికొత్త విషయాలు వెలుగులోకి మాజీ డీసీపీ రాధాకిషన్ రావు, ప్రణీత్ రావు, మాజీ డీఎస్పీలు తిరుపతన్న, భుజంగ రావు అరెస్ట్ ఇంటలిజెన్స్ విభాగం మాజీ చీఫ్ టి. ప్రభాకర్ రావు అరెస్ట్ కు రెడ్ కార్నర్ నోటీసు స‌న్నాహాలు కోర్ట్ లో ఛార్జ్ షీట్ దాఖలు...

మెడ్ ప్లస్.. ఇచ్చట దగా, మోసం, దోపిడీ చేయబడును

అస‌లు ఈ మందులు నకిలీనా.. ఓరిజిన‌లా.. అధిక ధరలకు ఎలా విక్రయిస్తుంది..? మావద్ద అన్ని రకాల మందులు ఎక్కువ ధరలకే.. అందరూ మా మెడికల్ షాపునకు వచ్చి మోసపొండి సరికొత్త రకంగా దందా చేస్తున్న మెడ్ ప్లస్ సంస్థ‌ 50 నుంచి 80% రాయితీ అంటూ మాయమాటలు సేమ్ ఫార్ములా, సేమ్ మెడిసిన్, కంపెనీ మాత్రమే వేరు బహిరంగ మార్కెట్ లో ఓ...

కరీంనగర్ అభివృద్ది కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తా

( కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ) రామాయణ సర్క్యూట్ కింద ఇల్లంతకుంట,కొండగట్ట అలయాలను అభివృద్ధి చేసే అవకాశం ఉందని అన్నారు కేంద్రమంత్రి బండిసంజయ్.ఆదివారం కరీంనగర్ లోని ఎంపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా అయిన మాట్లాడుతూ కొండగట్టు ఆలయ అభివృద్ధి కోసం తప్పకుండా కృషి చేస్తానని అన్నారు.రాజన్న ఆలయాన్ని ప్రసాద్...

ఘనంగా మూడవ “ఇంట్రా మూట్ కోర్ట్ కాంపిటీషన్”

న్యాయం కోసం పోరాడే యువ న్యాయవాదుల సందడితో “అనంత న్యాయ కళాశాల" మూడవ ఇంట్రా మూట్ కోర్ట్ మారుమ్రోగింది.కోవిడ్ టీకాకు సంబంధించిన అప్పీల్ కేసు అంశం పై జరిగిన పోటీలో 24 బృందాలుగా కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.ఈ సందర్బంగా ప్రొఫెసర్ డాక్టర్ జిబి రెడ్డి మాట్లాడుతూ ఇలాంటి పోటీలు నిర్వహించడం న్యాయ విద్యార్థులకు మంచి...
- Advertisement -spot_img

Latest News

భారతదేశంలో అంత్యోదయ రూపశిల్పి పండిట్ దీన దయాళ్

( సెప్టెంబర్ 25 అంత్యోదయ దినోత్సవం సందర్భంగా ) సువిశాలమైన భారతదేశంలో లక్షలాదిమంది పేదలు నిరుపేదలు ఉన్నారు. వీరి జీవితాలను మెరుగుపరచడానికి అనేక సంస్కరణలు జరిగాయి. అలాంటి...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS