Tuesday, September 24, 2024
spot_img

latest news

ఘనంగా కాంగ్రెస్ నాయకుడు ఏకాంత్ గౌడ్ జన్మదిన వేడుకలు

శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులు ఏకాంత్ గౌడ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.డివిజన్ నాయకులైన జితేందర్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు భోజనం ఏర్పాటు చేశారు.ఈ సందర్బంగా మరెన్నో సేవ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు పల్నాటి అశోక్,వినోద్,సంపంగి యాదగిరి,నాగరాజు,మర్ల శ్రీను,బొట్టు శ్రీను,నాని,షాలిని,సంధ్య,నాగమణి,ఉపేంద్ర,కళ్యాణి,కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు

ఢిల్లీ స్థావరంగా నకీలీ మందులు

మేడ్చల్ డిసిపి కోటిరెడ్డి & డ్రగ్ కంట్రోల్ అసిస్టెంట్ డెరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి ప్రెస్ మీట్.. మేడ్చల్: పేట్ బాషీరాబాద్ పియస్ పరిదిలోని దూలపల్లి లో నకీలీమందుల తయారీ కేంద్రంపై ఎస్ఓటి మేడ్చల్, డ్రగ్ కంట్రోల్, పేట్ బాషీరాబాద్ పోలీసుల దాడి.. 50లక్షల విలువ చేసే నకీలీ మందులు, మిషనరీ ని సీజ్ చేసిన పోలీసులు.. నకిలీ మందుల...

చట్టాలతో పాటు పోలీసుల తీరు మారితేనే సత్ఫలితాలు

ఐపీసీ, సీఆర్పీసీ, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాలను రూపొందించింది. వాటి స్థానంలో భారతీయ న్యాయ సంహిత(బీఎన్ఎస్),భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్ఎస్ఎస్), భారతీయ సాక్ష్య అధినియం ను జూలై ఒకటో తేదీ నుంచి అమలులోకి తీసుకువచ్చింది. వీటిలో వివిధ సెక్షన్లనూ, శిక్షలనూ మార్చారు. వీటి ద్వారా సత్ఫలితాలు అందాలంటే...

హైదరాబాద్లోని ఫలక్నామా కోహినూర్ బార్లు కల్తీ బీర్ కలకలం….

మద్యం ప్రియులకు కల్తీ బీర్ అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నా కోహినూర్ బార్ యాజమాన్యం…. కల్తీ మద్యం అమ్ముతున్న కోహినూర్ బార్ పై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు…. ఎక్సైజ్ శాఖ అధికారులు కోహినూర్ బార్ పై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు….

27 కిలోల గంజాయి… కారు సీజ్..

రాచకొండ కమిషనరేట్ - అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎర్తిగా కారులోఒరిస్సా మల్కన్ గిరి బార్డర్ నుండి హైదరాబాద్ కు తరలిస్తున్న 27 కేజీల గంజాయి పట్టుకున్న పోలీసులు. నలుగురు నిందితుల్లో ఒకరు మైనరు. పోలీసుల అదుపులో ఎర్టిగా కారు సీజ్. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

డీసీపీ రాధాకిషన్ రావును అరెస్ట్ చేసిన పోలీసులు

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న డీసీపీ రాధాకిషన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.చంచల్ గూడా జైల్లో ఉన్న డీసీపీ రాధాకిషన్ రావును పీటీ వారెంట్ పై జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.ఓ వ్యాపారవెత పై రాధాకిషన్ బెదిరింపులకు పాల్పడ్డారంటూ కేసు నమోదైంది.తమ వ్యాపారంలో రాధాకిషన్ రావు జోక్యం చేసుకొని...

జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ ప్రమాణస్వీకారం

జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ గురువారం ప్రమాణస్వీకారం చేశారు.రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ చేతుల మీదుగా హేమంత్ సొరేన్ ప్రమాణస్వీకారం చేశారు.హేమంత్ సొరేన్ భారీ భూ కుంభకోణానికి పాల్పడ్డారనే ఆరోపణలతో ఈడీ సొరేన్ ను అరెస్ట్ చేసింది.దింతో అయిన తన సీఎం పదవికి రాజీనామా చేశారు.సొరేన్ రాజీనామా చేయడంతో చంపై సొరేన్...

కల్కి లోని ” హోప్ ఆఫ్ శంభాల” పాట విడుదల

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఎడి సినిమా నుండి మరో పాటను విడుదల చేసింది చిత్రబృందం." హోప్ ఆఫ్ శంభాల " అనే వీడియో సాంగ్ ను గురువారం విడుదల చేసింది.ఇప్పటికే " టక టక్కర " పాటను కూడా రిలీజ్ చేశారు.ప్రభాస్ నటించిన ఈ మూవీ జూన్ 27 న...
- Advertisement -spot_img

Latest News

త్వరలోనే ఫ్యామిలీ డిజిటల్ కార్డు,కసరత్తు ప్రారంభించిన సర్కార్

రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి దీర్ఘకాలంలో వైద్య సేవలు అందేలా ప్రభుత్వం కృషి ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఇవ్వాలని సర్కార్ యోచన వైద్యా ఆరోగ్య,పౌర సరఫరాలశాఖ...
- Advertisement -spot_img