Thursday, November 21, 2024
spot_img

latest telugu news

మిగిలేది ఆ నలుగురేనా..?

బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ ఆల్రెడీ కాంగ్రెస్‌లో చేరిన ఆరుగురు ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు త్వరలో కారు దిగనున్న మరో పది మంది ఎమ్మెల్యేలు.! జీహెచ్ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలు కాంగ్రెస్ టచ్ లోకి.? పార్టీ అధినేత పిలిచిన తెలంగాణ భవన్ వెళ్లని పరిస్థితి అధికార పార్టీలో చేరేందుకు సన్నాహాలు గాంధీ భవన్ గేట్లు తెరిచిననుంచి క్యూ కడుతున్న లీడర్లు ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్...

ఉక్రైన్ సరికొత్త ఆలోచన

దాదాపు రెండున్నర ఏళ్లుగా సాగుతున్న రష్యా, ఉక్రైన్ యుద్ధం ఆగిపోతుందనే ఆశలు లేనే లేవు. ఇది మరింత ఉదృతంగా సాగవచ్చు. ఎవరూ వెనక్కి తగ్గటం లేదు. ఉక్రైన్ కు ఆయుధాలు పశ్చిమ దేశాలు సమకూరుస్తున్నే ఉన్నాయి. యుద్ధంలో ఎవరిది పై చేయో తేలటం లేదు. అటు రష్యా కూడ చిన్ని దేశం పై ఇంత...

ఒక్క పూటయితే ఓకే

టీచర్ల ట్రాన్స్ ఫర్స్ లో వింత పోకడ ఒంటిపూట బడి ఉన్న పాఠశాలకే పోటీ అక్కడికే బదిలీ చేయాలంటూ పట్టు ఒంటిపూట బడులకే ఫుల్ గిరాకీ ఆదర్శ టీచర్లు కూడా అటువైపే మొగ్గు గ‌త 10 సం.లుగా ప‌ట్టించుకోని విద్యాశాఖ‌ ఒంటిపూట బ‌డుల‌ను రెగ్యూల‌ర్ స్కూల్‌గా ఏర్పాటు చేయాల‌ని డిమాండ్‌ తెలంగాణలో ప్రస్తుతం టీచర్ల పదోన్నతులు, ట్రాన్స్ ఫర్స్ కాలం నడుస్తుంది. ఎక్కడ చూసిన...

గంజాయిపై సమాచారం ఇస్తే రూ. 2 లక్షలు మీ సొంతం

రాష్ట్రంలో డ్రగ్స్ నిర్ములించడానికి తెలంగాణ నార్కోటిక్స్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు.100 కిలోల కంటే ఎక్కువ గంజాయి స్మగ్లింగ్ పై తమకు సమాచారం ఇస్తే రూ.02 లక్షల బహుమతి ఇస్తామని ప్రకటించారు.సమాచారం ఇవ్వలనుకునే వారు 8712671111 నంబరుకు ఫోన్ చేయాలని తెలిపారు.రాష్ట్రంలో డ్రగ్స్ ను పూర్తిస్థాయిలో నిర్ములించడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది.మరో వైపు...

ఏపీలో అమల్లోకి నూతన ఇసుక పాలసీ,అదేశించిన సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.జులై 08 నుండి నూతన ఇసుక పాలసీని అమల్లోకి తీసుకురానుంది ప్రభుత్వం.మంగళవారం ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం అయ్యారు.గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల రాష్ట్రంలో ఇసుక కొరత ఏర్పడిందని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకోవచ్చారు.ఇసుక కొరత వల్ల నిర్మాణం రంగం అభివృద్ధికి నోచుకోలేదని,నిర్మాణ రంగం మొత్తం...

సైట్ విసిట్ పేరుతో తోటి ఉద్యోగిని పై లైంగిక దాడి

హైదరాబాద్ లో దారుణం చోటుచేసుకుంది.ఓ యువతి పై ఇద్దరు కామాంధులు అత్యాచారానికి పాల్పడ్డారు.ఉప్పల్ లో నివాసముంటున్న యువతికి మియాపూర్ లోని ఓ రియల్ ఎస్టేట్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది.శిక్షణలో భాగంగా అదే కంపెనీలో రియల్ ఎస్టేట్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ లుగా పనిచేస్తున్న సంగారెడ్డి,జనార్దన్ రెడ్డిలు ఆ యువతిను కారులో సైట్ విసిట్ కోసమని తీసుకొనివెళ్ళి...

బాల్యాన్ని కుంగదీస్తున్న పుస్తకాల బరువు

పుస్తకాల బరువు బాల్యాన్ని కుంగదీస్తుంది..చిన్నారుల వెన్నముక్క వంగిపోతుంది..నర్సరీ,ఎల్.కే.జి,యూకేజీ పిల్లలకు అసలు పుస్తకాలువుండ వద్దనే నిబంధన వున్నా పట్టించుకునే నాధుడే లేడు..తుంగలో తొక్కినా విద్య హక్కు చట్టం నిభందనలు..కిలోల పుస్తకాల బరువుతో వివిధ అంతస్తులు ఎక్కుతున్న విద్యార్థులు..శారీరకంగా,మానసికంగా క్రుంగి పోయి హాస్పిటల్బాట పడుతూ వున్నా వైనం,అనవసర పుస్తకాలు పెట్టి ధనార్జనే ద్యేయంగా ప్రైవేట్ పాఠశాలల నిలువు...

ఒకే వేదిక‌పైకి ఇద్దరు సీఎంలు

విభజన సమస్యల పరిష్కారానికి భేటీ హైదరాబాద్‌ లో కీలక సమావేశం ఈ నెల 6న తెలంగాణ, ఏపీ సీఎంల ముఖాముఖి చర్చ అజెండాపై కసరత్తు చేస్తున్న ఇరు రాష్ట్రాల అధికారులు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీపై సర్వత్రా ఆసక్తి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు భేటీకానున్నారు. హైదరాబాద్ వేదికగా ఈ నెల 6వ తేదీన కలువనున్నారు....

యూపీలో తొక్కిసలాట,100 మందికి పైగా భక్తులు మృతి

యూపీలో ఘోరం చోటుచేసుకుంది.మంగళవారం రతీభాన్‌పూర్‌లో పరమశివుడి ముగింపు ఉత్సవాల్లో తొక్కిసలాట జరిగింది.ఈ ఘటనలో సుమారుగా 100 మందికి పైగా భక్తులు మరణించినట్టు అధికారులు వెల్లడించారు.పెద్దసంఖ్యలో చిన్నారులు,మహిళలు గాయపడ్డారు.ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.ఈ ఉత్సవాలకు వివిధ ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.ఉన్నట్టుండి ఒక్కసారిగా తొక్కిసలాట జరగడంతో భక్తులు...
- Advertisement -spot_img

Latest News

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చు : టీజీపీఎస్సీ

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 పరీక్షల హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చని టీజీపీఎస్సీ తెలిపింది. డిసెంబర్ 15,16 తేదీల్లో గ్రూప్ 02 పరీక్షలు జరగనున్నాయి....
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS