Friday, September 20, 2024
spot_img

latest updates

ప్రతిపక్షాలను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు :కేటీఆర్

ప్రభుత్వం చేస్తున్న అవినీతిని పై ప్రశ్నింస్తున్నందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడికౌశిక్ పై కేసు నమోదు చేశారని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,మాజీ మంత్రి కేటీఆర్.మంగళవారం కరీంనగర్ పోలీస్ స్టేషన్ లో పాడి కౌశిక్ పై కొత్తగా అమల్లోకి వచ్చిన భారత న్యాయ సంహిత సెక్షన్ 122,126 (2) కింద పోలీసులు కేసు నమోదు చేశారు.కరీంనగర్...

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసిన ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్

కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు.మంగ‌ళ‌వారం ఢిల్లీలో మర్యాదపూర్వకంగా ఖర్గేను కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.అనంతరం పలు అంశాల పై చర్చించారు.ఇదిలా ఉంటే టీపీసీసీ అధ్యక్షులుగా కొత్తవారిని నియమిస్తారని ప్రచారం జరుగుతున్న క్రమంలో మహేశ్‌కుమార్ గౌడ్ ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకోవాల్సిందే:సీఎం రేవంత్ రెడ్డి

సైబర్ సెక్యూరిటీ కోసం ప్రత్యేక వాహనాలను ప్రారంభించినముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డ్రగ్స్ ను అరికట్టడానికి సినిమా వారు ముందుకు రావాలి సైబర్ నేరాలను అరికట్టడానికి పటిష్ట చర్యలు తీసుకుంటున్నాం గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రాష్ట్రంలో డ్రగ్స్ రవాణా పెరిగింది డ్రగ్స్ కి బానిసైతే కుటుంబాలు నాశనం అవుతాయి డ్రగ్స్ ను అరికట్టడానికి సినిమా వారు ముందుకు రావాలని కోరారు ముఖ్యమంత్రి...
- Advertisement -spot_img

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img