Thursday, November 21, 2024
spot_img

latestupdate

ఈడీ విచారణకి హాజరైన బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి

బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మంగళవారం ఈడీ విచారణకి హాజరయ్యారు.గత ప్రభుత్వ హయాంలో మైనింగ్ తవ్వకాలు చేపట్టి,ట్యాక్స్ ఎగొట్టారనే ఆరోపణలతో ఈడీ సోదాలు నిర్వహహించింది.మహిపాల్ రెడ్డి సోదరుడైన మధుసూదన్ రెడ్డి నివాసంలో రెండురోజుల పాటు ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు.ట్యాక్స్ ఎగొట్టడంతో సుమారుగా రూ.300 కోట్ల వరకు ప్రభుత్వానికి నష్టం కలిగిందని ఈడీ ఆరోపించింది.సంతోష్...

రాష్ట్రంలో భారీగా ఐ.ఎ.ఎస్ అధికారుల బదిలీ

పాలన పై దృష్టి పెట్టిన రేవంత్ సర్కార్ మరోసారి భారీగా ఐ.ఏ.ఎస్ అధికారులను బదిలీ చేసింది. 44 మంది ఐ.ఏ.ఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

బీజేపీ కేంద్ర కార్యాలయం ముందు ఆప్ నాయకుల నిరసన

ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయం ముందు అప్ పార్టీ నేతలు ఆందోళనకు దిగారు.తీహార్ జైలులో ఉన్న సీఎం కేజ్రీవాల్ ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.కేంద్ర ప్రభుత్వ సంస్థలను బీజేపీ పార్టీ దుర్వినియోగం చేస్తుందని నేతలు విమర్శించారు.వెంటనే కేజ్రీవాల్ ని విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు.ఇదిలా ఉండగా...

అయోధ్యలో వర్షపు నీరు ఆగడం పై సీఎం యోగి సీరియస్

అయోధ్యలోని ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పలు ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడంతో పాటు ప్రధాన రహదారుల పై గుంతలు ఏర్పడడం పై సీఎం యోగి అధిత్యనాథ్ సీరియస్ అయ్యారు.ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించి ఆరుగురు ఉన్నతాఅధికారులపై సస్పెన్షన్ వేటు వేశారు.పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన దృవ్ అగర్వాల్, అసిస్టెంట్ ఇంజినీర్ అంజుదేశ్‌వాల్,జూనియర్ ఇంజినీర్ ప్రభాత్...

నమ్మిన సిద్ధాంతం కోసమే డీఎస్ పనిచేశారు:ఏపీ సీఎం చంద్రబాబు

కాంగ్రెస్ సీనియర్ నేత,మాజీ రాష్ట్ర పీసీసీ డీఎస్ (ధర్మపురి శ్రీనివాస్) మృతిపట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సంతాపం ప్రకటించారు.శనివారం ఉదయం 3:30 గంటలకు ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూశారు.గత కొన్ని రోజులుగా అయిన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.ధర్మపురి శ్రీనివాస్ సుధీర్ఘ కాలం రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గుర్తుచేసుకున్నారు.అయిన మరణ...

ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కన్నుమూత

గుండెపోటు రావడంతో రిమ్స్ కి తరలించిన కుటుంబసభ్యులు పరిస్థితి క్రిటికల్ గా మారడంతో హైదరాబాద్ కి రిఫర్ చేసిన వైద్యులు హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యంలోనే కన్నుమూసిన రమేష్ రాథోడ్ ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ (58) అనారోగ్యంతో కన్నుమూశారు.గుండెపోటు రావడంతో ఆదిలాబాద్ లోని రిమ్స్ ఆసుప్రతికి తరలించారు.ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో హైదరాబాద్...

కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిసిన ఎంపీ ఈటెల రాజేందర్

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 103వ జయంతి సంధర్బంగా ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలంగాణ బీజేపీ ఎంపీలు డీకే. అరుణ,ఈటల రాజేందర్ పాల్గొని పీవీ నరసింహారావుకి నివాళి అర్పించారు.కార్యక్రమం అనంతరం మల్కాజ్ గిరి ఎంపీ ఈటెల రాజేందర్ కేంద్రమంత్రి నితిన్ గడ్కారీని కలిశారు.మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో మరియు తెలంగాణలో...

భారత విదేశాంగ కార్యదర్శిగా విక్రమ్ మిస్త్రీ

భారత విదేశాంగ కార్యదర్శిగా డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ విక్రమ్ మిస్త్రీని కేటాయించింది కేంద్ర ప్రభుత్వం.జులై 15న ప్రస్తుతం ఉన్న విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్ర స్థానంలో విక్రమ్ మిస్త్రీ బాధ్యతలు చేపట్టనున్నారు.ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.విక్రమ్ మిస్త్రీ 1989 బ్యాచ్ కి చెందిన ఐ.ఎఫ్.ఎస్ అధికారి.ప్రస్తుతం ఉన్న విదేశాంగ కార్యదర్శి...
- Advertisement -spot_img

Latest News

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చు : టీజీపీఎస్సీ

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 పరీక్షల హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చని టీజీపీఎస్సీ తెలిపింది. డిసెంబర్ 15,16 తేదీల్లో గ్రూప్ 02 పరీక్షలు జరగనున్నాయి....
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS