క్రితికా ఇన్ఫ్రా డెవలపర్స్ మాయాజాలం
ప్రీ లాంచ్ పేరుతో కోట్లాది రూపాయల దోపిడీ
హైదరాబాద్ నడిబొడ్డున ఎల్బీనగర్ కేంద్రంగా దందా
2020 లో సేల్స్ జరిగిన, ఇప్పటివరకు ఎలాంటి నిర్మాణాలు మొదలుపెట్టని వైనం
కస్టమర్స్ నుండి కోట్లాది రూపాయలు వసూల్
ఆ డబ్బులను ఇతర వ్యాపారాల్లోకి మళ్లింపు
భూమి, పైసలు తిరిగి ఇవ్వకుండా బెదిరింపులు
ముఖ్య పాత్రదారులుగా మేనేజింగ్ డైరెక్టర్ రాధా భూక్య, డైరెక్టర్...
వీరికి వత్తాసు పలుకుతున్న ఎల్ బి నగర్ సర్కిల్ 3 డిప్యూటీ కమిషనర్..
పర్మిషన్లు అవసరం లేదు అమ్యామ్యాలు ఇస్తే చాలు..
అనుమతులయ్యాకే డబ్బుల్లో సగం నాకు ఇవ్వండి..
సిగ్గు లేకుండా డిమాండ్ చేసున్న జిహెచ్ఎంసి ఎల్బీనగర్ సర్కిల్ 3 అధికారులు..
జి.హెచ్.ఎం.సి ఖజానాకు గండి కొడుతున్న టౌన్ ప్లానింగ్ ఏ.సి.పి పావని..
రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతాధికారులు దృష్టి సారించాలంటున్న సామాజిక...
అనుమతి లేకుండానాలుగు అక్రమ భవన నిర్మాణాలు…
గుత్తాధిపతి బిల్డర్ కహానీపైప్రజావాణిలో ఫిర్యాదు..
స్పందించిన జోనల్ కమిషనర్‌అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తామని హామీ
అక్రమ నిర్మాణాలు కూల్చి వేస్తారా..!కాలయాపన చేస్తారా..!
బిల్డర్‌కి ఒక చట్టం, సామాన్యుడికిఒక చట్టమా?
చట్టం తన పని తాను చేసుకుంటూపోతుందా ?
ప్రభుత్వాన్ని,చట్టాన్ని సవాల్ చేస్తూ మోనోపాలి..లా వ్యవహరిస్తున్న బిల్డర్ కహాని ఇది..ఒక మొండోడు మహారాజు కంటే బలవంతుడిగా వుంటాడన్నది సామెత...
హైదరాబాద్ లోని ఎల్బీనగర్ లో దారుణం చోటుచేసుకుంది.బట్టలు ఆరేసే విషయంలో ఇద్దరి మధ్య ముదిరిన వివాదం ఒకరి ప్రాణాల మీదికి తెచ్చింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం,శనివారం ఎల్బీనగర్ లోని భరత్ నగర్ కి చెందిన ఇద్దరు మహిళల మధ్య బట్టలు ఆరేసే విషయంలో వివాదం చెలరేగింది.మాట మాట పెరిగి గొడవ పెద్దగా అవ్వడంతో బుజ్జి...
అవినీతి అధికారి ప్రదీప్ కుమార్ అంతులేని ఆగడాలు
టి.ఎస్.బి.పాస్ లో దొంగలకు సద్ది కట్టిన అధికారులు
ఏసీబీ దాడులు చేస్తే మరిన్ని బహిర్గతం అయ్యే ఛాన్స్
సీఎం రేవంత్ రెడ్డి దృష్టిపెడితేనే అవినీతికి చెక్
అవినీతి తిమింగలంపై చర్యలు తీసుకోవాలంటున్న సామాజిక వేత్తలు
ఇతగాడికి అవినీతి సొమ్మును మింగడమే తెలుసు.. బొక్కసం నింపుకోవడమే తెలుసు.. ఎవరు ఎన్ని బాధలు పడినా.. ఈయనకు...
నగరంలోని చెరువులను అక్రమణకు పాల్పడుతూ భవన నిర్మాణాలకు పాల్పడితే చర్యలు తప్పవని ఇ.వి.డి.యం కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు. ఎల్. బి నగర్ పరిధిలోని ఫతుల్లా గుడా చెరువు ఆక్రమణలకు గురౌవుటున్నట్లు పలు ఫిర్యాదులు ఇ. వి. యం. డి కమిషనర్ చేరడంతో. ఈ ఫిర్యాదు లపై స్పందించిన కమిషనర్ సంబంధిత అధికారులతో కల్సి ఫతుల్లా...
బీఆర్ఎస్ ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు.దింతో కుటుంబసభ్యులు అయినను హైదరాబాద్ లోని ఏ.ఐ.జి ఆసుప్రతికి తరలించారు.సుధీర్ రెడ్డిని మాజీ మంత్రి కేటీఆర్ పరామర్శించారు.కేటీఆర్ వెంట ఎమ్మెల్యే పాడి కౌశిక్ కూడా ఉన్నారు.ప్రస్తుతం ఆయనకు ఆసుప్రతిలో చికిత్స కొనసాగుతుందని వైద్యులు పేర్కొన్నారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా హైదరాబాద్ లోని ఎల్ బీ నగర్, హయత్ నగర్, నాగోల్, బీఎన్ రెడ్డి, అబ్దుల్లాపూర్ మెట్టు లో ఈదురు గాలులలో కూడీన వర్షం కురిసిoది. ఉప్పల్, అబిడ్స్, సికింద్రాబాద్, ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షం. ఘట్కేసర్ వరకు వర్షం ఈదురుగాలుల ప్రభావం ఎక్కువగా ఉంది.. పలుచోట్ల ఫ్లెక్సీ...
డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 పరీక్షల హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని టీజీపీఎస్సీ తెలిపింది. డిసెంబర్ 15,16 తేదీల్లో గ్రూప్ 02 పరీక్షలు జరగనున్నాయి....