విద్యార్థులకు ఆటవస్తువులు అందజేసిన అధ్యక్షులు లయన్ పి. సుబ్బయ్య
రంగారెడ్డి జిల్లా, మాజీద్‌పూర్‌లోని జెడ్పీహెచ్‌ఎస్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో లైన్స్ క్లబ్ అఫ్ హైదరాబాద్ ఎవరెస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆటవస్తువులు అందజేసింది. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు లయన్ పి. సుబ్బయ్య, కోశాధికారి లయన్ ఎల్. వేణుగోపాల్, జోన్ చైర్మన్ లయన్ ఇ. బుచ్చయ్య పాల్గొన్నారు....