లయన్స్ క్లబ్ ఆఫ్ సికింద్రాబాద్ జిమ్‌కాన, రిటైర్డ్ ఇండియన్ ఆర్మీ మ్యాన్ గడ్డం వెంకటేశ్ గౌడ్ చేయూత
ఏదైనా అవసరం ఉన్నవారికి చేయూతనిచ్చి ఆదుకుంటేనే మనిషి జీవితం సార్థకమవుతుందని భావించారు. అందుకు బృందంగా ఏర్పడి వివిధ సహాయ, సహకార కార్యక్రమాలు చేపడుతున్నారు. దైనందిన జీవనంలో ఎంతో బిజీగా ఉంటున్నప్పటికీ సేవకు సమయం కేటాయిస్తూ తమ ఔదార్యాన్ని...