బోధన్ పట్టణానికి చెందిన ఎనిమిది మందికి ఒక రోజు జైలు శిక్ష ఖరారైనట్లు సీఐ వెంకటనారాయణ పేర్కొన్నారు. మద్యం తాగి వాహనం నడిపిన కేసులో పట్టణంలోని శక్కర్ నగర్‌కు చెందిన యాసీన్ కు మంగళవారం పట్టణంలోని న్యాయస్థానముల సముదాయంలో సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ శేష తల్ప సాయి ఎదుట హాజరుపరచగా ఒక రోజు జైలు...
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. మద్యం బ్రాండ్ల కొత్త విధానానికి ఆమోదం తెలిపింది. ఈ మేరకు తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీజీబీసీఎల్) కొత్త కంపెనీల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది.దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో లేని విదేశీ, దేశీయ లిక్కర్, బీర్ కంపెనీలకు అవకాశం లభించింది. నాణ్యత, ప్రమాణాలపై సెల్ఫ్ సర్టిఫికేషన్ తీసుకోనున్నది. ఆయా...
మద్యం విక్రయాల్లో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. ఢిల్లీలోని నేషనల్ ఇన్స్టీట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ పాలసీ ( ఎన్ఐపీఎఫ్పీ ) ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో సగటు వ్యక్తి మద్యం కోసం రూ.1,623 ఖర్చు చేయగా, ఆంధ్రప్రదేశ్ లో రూ.1,306 ఖర్చు చేశారు. ఇక పంజాబ్ లో రూ.1,245 , ఛత్తీస్‌గఢ్ లో రూ.1,277 ఖర్చు...
బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్...