తెలుగు చిత్ర సీమలో అజరామరంగా నిలిచిన అలనాటి మేటి పౌరాణిక చిత్రం భూ కైలాస్ మార్చి 20కి 67 వసంతాలు పూర్తి చేసుకుంది. నేటికీ అద్భుత చిత్ర రాజంగా తెలుగు సినీ ప్రేక్షకుల హృదయాలలో చిరస్థాయిగా నిలిచి పోయింది. ఎ.వి.ఎం. సంస్థ నిర్మించిన ఎన్నో ఆణి ముత్యాల్లో అజరామరంగా నిలిచి పోయిన పౌరాణిక చిత్రం...
పారిశ్రామిక కేంద్రమైన ముంబైలో 1962లో జరిగిన రాష్ట్ర కార్మిక శాఖామంత్రుల సమావేశంలో ప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన ఆంశాలమీద చర్చ జరిగింది. ప్రమాదాల పట్ల కార్మికులలో అవగాహన పెంచేందుకు ప్రభుత్వం నుండి ఒక సంస్థ అవసరమని ఆ సభలో పాల్గొన్నవారు సూచించారు. 1965 డిసెంబరు నెలలో ఢిల్లీలో జరిగిన పారిశ్రామిక భద్రత తొలి సమావేశంలో కేంద్ర,...
భారతదేశ నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో షెడ్యూల్ కులాలను అట్టడుగునకు నెట్టారు. వీరంతా మానవ హక్కులు నిరాకరించబడి అస్పృశ్యత, అంటరానితనాన్ని అనుభవించారు. దళిత ఉన్నతకై డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆనాడు రాజ్యాంగంలో 15 శాతం రిజర్వేషన్లు కల్పించారు. షెడ్యూల్డ్ కులాల్లో 59 ఉపకులాలున్నాయి. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ లలో అత్యధికంగా ఉన్న కులం...
తెలంగాణ అనే పదమే నిండు అసెంబ్లీ లో నిషేదాజ్ఞాలకు గురైన రోజులవి…వలసాంధ్ర పాలకులపై తెలంగాణకు చేస్తున్న అన్యాయాలను దైర్యంగా తన ఆటల,పాటల ద్వార ఎండగడుతూ తెలంగాణ ఉద్యమానికి ఉపిరిపోసి ప్రజలల్లో చైతన్యాన్ని రగిల్చిన వీర మహిళ,తెలంగాణ గానకోకిల బెల్లి లలిత. బెల్లి లలిత చిన్ననాటి నుండే అనేక కష్టాలు పడింది. కుటుంబ ఆర్ధిక పరిస్థితుల...
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్...