ఈ నెల 22 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు..
ఆర్బీఐ గవర్నర్‌తో సమావేశమైన కేంద్ర ఆర్ధిక నిర్మలా సీతారామన్
ఈ నెల 23న కేంద్ర బడ్జెట్..
లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న కేంద ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్..
లోక్ సభ ఎన్నికల్లో పంజాబ్ లోని ఖాదుర్ సాహిబ్ నియోజకవర్గం నుండి ఎంపీగా విజయం సాధించిన ఖలిస్థాన్ సానుభూతిపరుడు అమృత్ పాల్ సింగ్ లోక్ సభ సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేశారు.ఫిబ్రవరి 23న అరెస్టైన అమృత్ పాల్ సింగ్ అస్సాంలోని ధిబ్రుగఢ్ జైలులో ఉన్నారు.ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఖాదుర్ సాహిబ్ నియోజకవర్గం నుండి...
ఎంపీ పురందేశ్వరికి నిమ్మరాజు వినతి
కరోనా కష్టసమయంలో రద్దయిన పాత్రికేయుల రైల్వే పాసుల పునరుద్ధరణకు కృషి చేయాలని సీనియర్ పాత్రికేయుడు,ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఉమ్మడి రాష్ట్ర మాజీ కార్యదర్శి నిమ్మరాజు చలపతిరావు విజ్ఞప్తి చేశారు.రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలిగా లోక్ సభలో ప్రమాణస్వీకారం చేసి ఢిల్లీ నుంచి విజయవాడ వచ్చిన మాజీ కేంద్రమంత్రి దగ్గుబాటి...
విపక్షాల నినాదాల మధ్య లోక్ సభ సమావేశాలు కొనసాగుతున్నాయి.ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తుండగా విపక్ష పార్టీలకు చెందిన సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ప్రధాని ప్రసంగానికి అడ్డుపడ్డారు.మణిపూర్ పై మాట్లాడాలని విపక్షాలు డిమాండ్ చేశాయి.నినాదాలు చేస్తూనే వెల్ లోకి దూసుకొని వచ్చే ప్రయత్నం చేశారు.ప్రతిపక్షాల తీరు పై స్పీకర్ ఓం బిర్లా సీరియస్...
-18వ లోక్ సభ స్పీకర్ గా ఎన్నికైన ఓంబిర్లా
తొలిప్రసంగంలోనే ఓంబిర్లా నోట ఎమర్జెన్సీ మాట
ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ చరిత్రలోనే బ్లాక్ చాప్టర్ గా నిలిచిపోతుంది
ఎమర్జెన్సీని లోక్ సభ ఖండిస్తుంది
స్పీకర్ చేసిన వ్యాఖ్యల పై నిరసన వ్యక్తం చేసిన విపక్ష నేతలు
అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం విధించిన "ఎమర్జెన్సీ" చరిత్రలోనే బ్లాక్ చాప్టర్ గా నిలిచిపోతుందని అన్నారు...
ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేల అనర్హత పై తగిన సమయంలో నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీ...