ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ ఇవాళ (జూన్ 11న బుధవారం) లండన్‌లో ప్రారంభమైంది. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా తలపడుతున్న ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ సెలెక్ట్ చేసుకుంది. వరల్డ్ టెస్ట్ ర్యాంకుల్లో ప్రస్తుతం ఆసీస్ టాప్‌లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తున్న ఆస్ట్రేలియా ఆరంభంలోనే తడబడింది....