ఆకతాయిల వేధింపులకు మరో యువతి బలైంది.నల్గొండ జిల్లా మాడుగుల మండలం చింతలగూడెంకి చెందిన కొత్త కళ్యాణి (19) జులై 06న ఇద్దరు యువకుల వేధింపులకు తట్టుకోలేక,ఇంట్లో ఎవరు లేని సమయంలో పురుగుల మందు తాగింది.గమనించిన స్థానికులు వెంటనే కళ్యాణిను మిర్యాలగూడ ఆసుప్రతికు తరలించారు.మెరుగైన చికిత్స కోసం ప్రైవేట్ ఆసుప్రతికి తరలించి చికిత్స అందిస్తున్నారు.ప్రైవేట్ ఆసుప్రతిలో...