మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్లో సీనియర్ డ్రాఫ్ట్‌మెన్ జ్యోతిక్షేమాబాయి రూ.20,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడింది. ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపిన వివరాల ప్రకారం, మహబూబాబాద్ పట్టణ శివారులోని మూడు ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేసేందుకు వరంగల్ జిల్లాకు చెందిన తాళ్ల కార్తీక్ భూమికి సంబంధించిన వివరాల కోసం గత నెల 28న...
మహాబూబాబాద్ పట్టణంలో పోలీసులు భారీగా మోహరించారు. లగచర్లలో గిరిజన, పేద రైతులపై దాడికి నిరసనగా బీఆర్ఎస్ పార్టీ ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉండడంతో ఆందోళనలకు పోలీసులు అనుమతి నిరాకరించారు.
గురువారం మహబూబాబాద్ జిల్లావ్యాప్తంగా 144 సెక్షన్ విధించినట్లు ఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ కేకన్ తెలిపారు. జిల్లా...
సీఎం రేవంత్ రెడ్డి
వరదల వల్ల నష్టపోయిన వారందరిని ఆదుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.మంగళవారం మహబూబాబాద్ లో పర్యటించారు.ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఆవాసం కోల్పోయిన బాధితులను సీఎం రేవంత్ పరామర్శించారు.అనంతరం మంత్రులు,ఎమ్మెల్యేలు,అధికారులతో కలిసి పురుషోత్తమాయ గూడెంలోని వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు.ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ,వరద బాధితులందరికీ ఇందిరమ్మ...
మద్యం సేవిస్తూ విధులు నిర్వహించిన మహబూబాబాద్ రవాణా కార్యాలయం ఉద్యోగి పై అధికారులు చర్యలు తీసుకున్నారు…
అదాబ్ న్యూస్ లో వార్త రావడంతో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెంటనే స్పందించారు..
సదరు ఉద్యోగిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు అతనిపై చర్యలు తీసుకున్నారు..
మద్యం సేవిస్తూ విధుల్లో పాల్గొన్న...