సీఎం రేవంత్ రెడ్డి నేడు మహబూబ్నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. మహబూబ్నగర్ లో జరిగే రైతు పండుగ సభలో అయిన పాల్గొంటారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. "ఏడాది క్రితం సరిగ్గా ఇదే రోజు..పొలానికి వెళ్లి అరక కట్టాల్సిన రైతు.. పోలింగ్ బూతుకు వెళ్లి “మార్పు” కోసం ఓటేశాడు. ఆ ఓటు...
మహబూబ్నగర్ లో పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం చిన్నచింతకుంట మండలం అమ్మపూర్ లోనీ కురుమూర్తి స్వామిని దర్శించుకున్నారు. ఈ సంధర్బంగా వేద పండితులు సీఎం రేవంత్ రెడ్డికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం అర్చకులు అయినకు తీర్థప్రసాదలు అందించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి కురుమూర్తి స్వామికి ప్రత్యేక పూజలు చేశారు....
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.పలు జిల్లాలోని వాగులు,వంకలు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి.తెలంగాణలో ఇప్పటికే పలు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్,ఆరెంజ్ అలర్ట్ జారీచేసింది .ఆదిలాబాద్,నిర్మల్,నిజామాబాద్,కామారెడ్డి,మహబూబ్ నగర్,నాగర్ కర్నూల్,వనపర్తి,నారాయణపేట,గద్వాల జిల్లాలకు రెడ్ అలెర్ట్.. కొమురంభీం,మంచిర్యాల,జగిత్యాల,ములుగు,జయశంకర్,ఖమ్మం,భద్రాద్రికొత్తగూడెం,వరంగల్,హన్మకొండ,జనగామ,వికారాబాద్,సంగారెడ్డి జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీచేసింది వాతావరణశాఖ.
రాష్ట్రంలో...
మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన
రూ.10 కోట్లతో ఎం.వి.ఎస్ డిగ్రీ కళాశాల బాలికల హాస్టల్ నిర్మాణానికి శంకుస్థాపన
డిసెంబర్ లోగా కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పూర్తీచేయాలి -రేవంత్ రెడ్డి
మంగళవారం మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.పాలమూర్...
మాజీమంత్రి హరీష్రావు
లక్ష కేసులు పెట్టిన, ప్రజల పక్షాన ప్రశ్నించడం అపను అని మాజీమంత్రి హరీష్ రావు అన్నారు. ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్...