మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ స్టార్ క్యాంపెయినర్లను ప్రకటించింది. ఈ మేరకు 40 మందితో కూడిన జాబితాను విడుదల చేసింది. జాబితాలో ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, శివరాజ్ సింగ్ చౌహాన్, యూపీ సీఎం యోగి అధిత్యనాథ్, సహా మొత్తం 40...
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం బిజెపి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. 99 మంది అభ్యర్థులతో ఆదివారం ఫస్ట్ లిస్ట్ ను విడుదల చేసింది. మొత్తం 288 స్థానాలు ఉన్న మహారాష్ట్ర అసెంబ్లీకి నవంబర్ 20న ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 23న ఎన్నికల ఫలితాలు వెలుపడనున్నాయి. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్...
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్కు మరోసారి బెదిరింపులు వచ్చాయి. శుక్రవారం ముంబయి ట్రాఫిక్ పోలీసులకు గుర్తుతెలియని వ్యక్తుల నుండి సల్మాన్ ఖాన్ ను చంపేస్తాం అంటూ ఓ సందేశం వచ్చింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు సల్మాన్ ఖాన్ కు భద్రతను మరింత పెంచారు.
"సల్మాన్ ఖాన్ ను చంపేస్తాం..చంపకుండా ఉండాలంటే రూ. 05 కోట్లు ఇవ్వాలంటూ"...
మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ పరిశీలకులను నియమించింది. ఈ మేరకు ఏఐసీసీ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. మహారాష్ట్రలోని ఐదు డివిజన్లకు 11 మంది పరిశీలకులను నియమించింది. తెలంగాణ నుండి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్కకు బాద్యతలు అప్పగించారు. జార్ఖండ్ కు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో...
మహారాష్ట్ర , జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం
నవంబర్ 20న మహారాష్ట్రలో సింగిల్ ఫేజ్ లో అసెంబ్లీ ఎన్నికలు
జార్ఖండ్ లో రెండు విడతాల్లో ఎన్నికలు
నవంబర్ 13న తొలి విడత, 20న రెండో విడత ఎన్నికలు
నవంబర్ 23న రెండు రాష్ట్రాల కౌంటింగ్
దేశంలోని రెండు రాష్ట్రాలలో ఎన్నికల నగారా మోగింది....
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముందు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముంబయి వెళ్ళే మార్గంలోని టోల్గెట్ ల వద్ద లైట్ మోటార్ వాహనాలకు టోల్ ఫీజు రద్దు చేస్తున్నట్టు సీఎం ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ప్రకటించారు. సోమవారం అర్ధరాత్రి నుండి ఇది అమల్లోకి రానుంది. ముంబయిలోకి ప్రవేశించే తేలికపాటి వాహనాలకు మొత్తం ఐదు...
మహారాష్ట్ర పర్యటనలో భాగంగా 18వ విడత పీఎం కిసాన్ నిధులను ప్రధాని మోదీ విడుదల చేశారు. డీబీటీ పద్దతిలో రూ.20,000 కోట్ల ఫండ్స్ ను విడుదల చేశారు. ఈ నిధులతో దేశవ్యాప్తంగా 9.4 కోట్ల మంది రైతులు లబ్ధి పొందుతారు. రైతులను ఆర్థికంగా అదుకోవాలనే ఉద్దేశంతో 14 ఫిబ్రవరి 2019న బీజేపీ ప్రభుత్వం పీఎం...
దేశ వాణిజ్య రాజధాని ముంబయి నగరానికి ఉగ్రముప్పు పొంచి ఉందని కేంద్ర నిఘా వర్గాలు వెల్లడించాయి. దీంతో మహారాష్ట్ర పోలీసులు అప్రమత్తమయ్యారు. నగరంలో పలు ప్రాంతాల్లో ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. వివిధ ముఖ్యమైన ప్రాంతాల్లో పోలీసు బలగాలు భారీగా మోహరించాయి. ఈ నేపథ్యంలో రద్దీ ప్రాంతాల్లో మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నమని పోలీస్ అధికారులు పేర్కొన్నారు....
ప్రధాని మోదీ పుణె పర్యటన రద్దు అయింది. గురువారం పుణెలో రూ.20 వేల కోట్ల విలువైన పలు అభివృద్ది పనులకు మోదీ శంఖుస్థాపన చేయాల్సి ఉంది. షెడ్యూల్ ప్రకారం నేడు పర్యటించాల్సి ఉన్న, భారీ వర్షాల కారణంగా పుణె పర్యటన రద్దు చేస్తునట్లు ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది. మహారాష్ట్రలోని ముంబై నగరంతో పాటు ఠాణె,...
బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్...