కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే
జమ్మూకశ్మీర్ లో ఆర్టికల్ 370 ను రద్దు చేసి నేటికీ ఐదేళ్లు పూర్తయ్యాయి.ఈ సంధర్బంగా కేంద్రప్రభుత్వం పై కాంగ్రెస్ జాతీయ అద్యక్షులు మల్లికార్జున ఖర్గే తీవ్ర వ్యాఖ్యలు చేశారు.ఆర్టికల్ 370ను రద్దు చేస్తే అక్కడి పరిస్థితి మెరుగుపడుతుందని,ఉగ్రవాదుల దాడులు తగ్గుముఖం పడతాయని ప్రధాని మోదీ అన్నారని గుర్తుచేశారు.కానీ ప్రధాని...
రాజ్యసభ సభ్యత్వానికి గురువారం కే.కేశవరావు రాజీనామా చేశారు.రాజ్యసభ చైర్మన్ జగదీప్ కి రాజీనామా పత్రం సమర్పించారు.బుధవారం ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్న విషయం తెలిసిందే.పదవికి ఇంకా రెండేళ్ల గడువు ఉండగానే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.ఏప్రిల్ లో అయిన బీఆర్ఎస్ పార్టీ నుండి దూరమయ్యారు.2020లో...
కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు.మంగళవారం ఢిల్లీలో మర్యాదపూర్వకంగా ఖర్గేను కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.అనంతరం పలు అంశాల పై చర్చించారు.ఇదిలా ఉంటే టీపీసీసీ అధ్యక్షులుగా కొత్తవారిని నియమిస్తారని ప్రచారం జరుగుతున్న క్రమంలో మహేశ్‌కుమార్ గౌడ్ ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 పరీక్షల హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని టీజీపీఎస్సీ తెలిపింది. డిసెంబర్ 15,16 తేదీల్లో గ్రూప్ 02 పరీక్షలు జరగనున్నాయి....