మేం పాలకుల పక్షం కాదు.. పాత్రికేయుల పక్షమే
రాష్ట్రవ్యాప్తంగా నెంబర్ వన్ స్థానంలో నిలవాలి
రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య, ప్రధాన కార్యదర్శి బసవపునయ్య
రంగారెడ్డి జిల్లాలో భారీగా సభ్యత్వ నమోదు
ఫెడరేషన్ లో చేరిన వివిధ యూనియన్ల నేతలు
రాష్ట్రంలో జర్నలిస్టుల పక్షాన పోరాడే ఏకైక సంఘం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) అని ఆ సంఘం రాష్ట్ర...