విపక్షాల నినాదాల మధ్య లోక్ సభ సమావేశాలు కొనసాగుతున్నాయి.ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తుండగా విపక్ష పార్టీలకు చెందిన సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ప్రధాని ప్రసంగానికి అడ్డుపడ్డారు.మణిపూర్ పై మాట్లాడాలని విపక్షాలు డిమాండ్ చేశాయి.నినాదాలు చేస్తూనే వెల్ లోకి దూసుకొని వచ్చే ప్రయత్నం చేశారు.ప్రతిపక్షాల తీరు పై స్పీకర్ ఓం బిర్లా సీరియస్...
మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్.బిరేన్ సింగ్ కాన్వాయ్ పై దాడి జరిగింది.జిరిభమ్ జిల్లాకు వెళ్తుండగా ఈ దాడి జరిగినట్టు పోలీసులు తెలిపారు.కాన్వాయ్ లోని పలు వాహనాల పై తుపాకీతో కాల్పులు జరిపినట్టు అధికారులు వెల్లడించారు.అయితే ఈ దాడి వెనుక మిలిటెంట్ల హస్తం ఉండొచ్చు అని పోలీసులు అనుమానిస్తున్నారు.శనివారం జిరిభమ్ లో హింసాత్మకమైన ఘటనలు జరిగాయి.ఈ ఘటనలో...
బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్...