మీసారాలో పెట్టుబడులు పెడుతున్నారా తస్మాత్ జాగ్రత్త
అమాయకులను బురిడి కొట్టించడంలో మీసారా దిట్ట
ఫ్రీ లాంచ్ పేరుతో కోట్ల రూపాయలు దండుకుంటున్న వైనం..
పర్మిషన్స్ లేకుండా జోరుగా కొనసాగుతున్న వ్యాపారం..
ప్రభుత్వ పెద్దల మద్దతు ఉందంటూ కోతలు కలర్ ఫుల్ బ్రోచర్లతో కలరింగ్
వారి మాయలో పడ్డారా బ్రతుకులు మాయమైనట్టే
కోట్ల రూపాయలు దండుకోవడానికి మీసారా ఇన్ఫ్రా ఎండి మారెళ్ళ పెంచల సుబ్బారెడ్డి...
కాకరేపుతున్న టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు..
అభ్యర్థి ఎంపికపై గులాబీ,హస్తం పార్టీల కన్ఫ్యూజన్..
ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించి హీట్ పెంచేసిన బీజేపీ
హస్తం పార్టీ అభ్యర్థి ఎవ్వరనేదీ ఢిల్లీ నేతలే చెప్పాలట...