ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ (జూన్ 24 మంగళవారం) సచివాలయంలో కేబినెట్ భేటీ జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వాటిని మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు. భవిష్యత్ అవసరాల కోసం ఒకే విధమైన నిబంధనలతో ల్యాండ్ పూలింగ్ చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు.
పలు సంస్థలకు భూకేటాయింపులకు క్యాబినెట్ ఆమోదం...