టీజీఎంఆర్ఈఐఎస్ లో మోర్ ఛేంజెస్
ప్రధాన కార్యాలయంలో కంట్రోల్ రూమ్
విద్యార్థుల సంక్షేమం కోసం వినూత్న చర్యలు
ప్రతి విద్యార్థి ఆరోగ్యంపై వ్యక్తిగత పర్యవేక్షణ
సంస్థలోని సమస్యల పరిష్కారానికి కార్యాచరణ
పురోగతి శిఖరాలకు చేరువలో మైనార్టీ హాస్టల్స్
తఫ్సీర్ ఇక్బాల్ పర్యవేక్షణలో సూపర్బ్
ఐపీఎస్ ను తారీఫ్ చేస్తున్న విద్యార్థులు, పేరెంట్స్
'మంది ఎక్కువైతే మజ్జిగ పలుచన అవుతుందని' పెద్దలు చెబుతుంటారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో...