కేసీఆర్ ఆశీర్వాదం తీసుకోనున్న ఎమ్మెల్సీ కవిత
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈ రోజు అమెరికా పయనమవుతున్నారు. తన కుమారుడిని అక్కడి ప్రముఖ విద్యాసంస్థలో చేర్పించడానికి వెళ్లే ఈ ప్రయాణం, కేవలం కుటుంబ అంశం మాత్రమే కాకుండా, ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది. కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితురాలిగా ఉన్న...
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీఖాన్ నియామకం
తదుపరి ఉత్తర్వులకు అనుగుణంగా ఎంపిక ఉండాలన్న సుప్రీంకోర్టు
తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్, అమీర్ అలీఖాన్ ఎమ్మెల్సీ నియామకాలపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. గవర్నర్ కోటాలో వీరిద్దరినీ ఎమ్మెల్సీలుగా నియమించగా, ఆ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్ కుమార్,...
ఓటు హక్కు వినియోగించుకున్న 66మంది
25న కౌంటింగ్‌కు ఏర్పాట్లు
హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 77.56 శాతం ఓటింగ్ నమోదు అయ్యింది. 66 మంది బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం కార్పొరేటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే 22 మంది బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు...
హైదరాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. పోలింగ్ నిమిత్తం జీహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో రెండు పోలింగ్ సెంటర్లను ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు. 250 మంది పోలీసులతో భద్రతను ఏర్పాటు చేశారు. సాయంత్రం 4గంటల వరకు ఓలింగ్ ప్రక్రియ జరిగింది.
ప్రమాణ స్వీకారం చేయించిన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
హరితసేలో భాగంగా మామ్మిడి మొక్కను నాటి దాసోజు
ఇటీవల జరిగిన ఎమ్మెల్యేల కోట ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎన్నికలలో ఏకగ్రీవంగా ఎన్నికైన బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు దాసోజు శ్రావణ్ ప్రమాణ స్వీకారం చేశారు. బుధవారం నాడు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి తన ఛాంబర్‌లో దాసోజు శ్రావణ్‌తో...
డబ్బులు ఇవ్వాలి లేదంటే అంతుచూస్తామంటూ మేసేజెస్
మాజీ సోషల్‌మీడియా అకౌంట్స్ చూసే వ్యక్తిపై ఫిర్యాదు
ప్రముఖ సినీనటి ఎమ్మెల్సీ విజయశాంతి దంపతులను ఓ వ్యక్తి బెదిరించారు. వివరాల ప్రకారం చందక్రిరణ్‌రెడ్డి అనే వ్యక్తి విజయశాంతి దంపుతులను బెదిరించినట్లు విజయశాంతి భర్త శ్రీనివాస్ శనివారం నాడు బంజారహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.. గతంలో విజయశాంతి బీజేపీలో పనిచేసిన...
పట్టభద్ర ఎమ్మెల్సీ ఫలితం రెండ్రోజులు పట్టే అవకాశం
తెలుగు రాష్ట్రాల ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు పక్రియ ప్రారంభమైంది. సోమవారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలుపెట్టారు. అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్‌ను అధికారులు ఓపెన్ చేశారు. ముందుగా బ్యాలెట్ పేపర్లను కట్టలు కట్టనున్నారు. ఈ పక్రియ దాదాపుగా మధ్యాహ్నం 12...
పిలుపునిచ్చిన నిజామాబాద్ ఎంపీ అరవింద్..
ఛత్రపతి శివాజీ జయంతి ఉత్సవాలు నిర్వహించిన మున్నూరు కాపు సంఘం..
ఉపాధ్యాయ సమ్మేళనంలో పాల్గొన్న ఎంపీ అరవింద్..
ఉపాధ్యాయుల సమస్యలను గాలికి వదిలేసిన బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాల వైఖరి వలన ఉపాధ్యాయుల సమస్యలు అలాగే ఉన్నాయి.. నిరంతరం ఉపాధ్యాయుల తరఫున పోరాడుతున్న ఏకైక పార్టీ బీజేపీ.. అలాంటి బీజేపీ తరఫున ఎమ్మెల్సీగా బరిలో...
స్థానిక ఎన్నికల్లో మిమ్ముల్ని గెలిపించే బాధ్యత తీసుకుంటాం
బీజేపీ ఒక్కసారైనా తెలంగాణలో అధికారంలోకి తీసుకురావడమే మన లక్ష్యం…
అందుకోసం ఎంతో మంది ప్రాణాలను పోగొట్టుకున్నారు
నక్సలైట్ల తూటాలకు ఎదురొడ్డి పోరాడిన చరిత్ర బీజేపీ నాయకులది
బీసీల్లో ముస్లింలను కలిపి బిల్లు పంపితే ఆమోదించే ప్రసక్తే లేదు…
పెద్దపల్లిలో బీజేపీ పచ్చీస్ ప్రభారీ సమావేశంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలు..
మాజీ ఎమ్మెల్యే...
ఓయూ ఎన్ఎస్‌యుఐ ఆధ్వర్యంలో ఉత్సాహంగా సాగిన 2కె రన్
పాల్గొన్న ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, ప్రముఖులు
డ్రగ్స్ రహిత తెలంగాణే తమ కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆ దిశగా చర్యలు ప్రారంభించారని ఆయన గుర్తు చేశారు. మంగళవారం ఉస్మానియా యూనివర్సిటీ లో ఎన్ఎస్‌యుఐ అధ్యక్షుడు మేడ...
హైదరాబాద్:అసోసియేషన్ ఆఫ్ కన్సల్టింగ్ సివిల్ ఇంజనీర్స్ (ఇండియా) – ACCE (India) ఎన్నికలు విజయవంతంగా ముగిశాయి. తాజాగా వెలువడిన ఫలితాల్లో కాశీరామ్ ఆడెపు నేషనల్ జనరల్...