Thursday, April 3, 2025
spot_img

MLC Elections

గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీగా పేరాబత్తుల రాజశేఖరం విజయం

ఉభయగోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. ఉభయగోదావరి గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీగా టీడీపీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం విజయం సాధించారు. పీడీఎఫ్‌ అభ్యర్థి వీర రాఘవులుపై పేరాబత్తుల గెలుపొందారు. ఇప్పటి వరకు జరిగిన ఏడు రౌండ్లలోనూ రాజశేఖరం ఆధిక్యంలో నిలిచారు. ఆయన మొత్తం లక్షా 12వేల 331 ఓట్లు సాధించారు. అలాగే...

ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపిదే గెలుపు ఖాయం

ప్రచారంలో బిజెపి అభ్యర్థుల హవా కాంగ్రెస్ ఏడాది పాలన పై ప్రజల్లో అసంతృప్తి అభ్యర్థుల ఎంపిక లో ను కాంగ్రెస్ పార్టీ విఫలం ఇదే అదునుగా దూకుడుగా పెంచిన క‌మ‌లం భవిష్యత్తులో గెలుపు కోసం ఈ ఎన్నికలు నిర్ణయాత్మకం ఓడిపోతామన్న భయంతోనే పోటీకి దూరంగా బిఆర్ఎస్ బిజెపి సెంట్రల్ కోఆర్డినేటర్ ఢిల్లీ (తెలంగాణ‌) నూనె బాల్‌రాజ్ ఈ నెల 27న ఏడు ఉమ్మడి జిల్లాల...

అర్థంపర్థంలేని హామీలతో సీఎం గందరగోళం

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ అడ్రస్‌ గల్లంతు ఖాయం ఎంపీ ఈటలరాజేందర్‌ అర్థంలేని హామీలతో సీఎంరేవంత్‌ ఆయన గందరగోళానికి గురికావడమే కాకుండా, ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారని ఎంపీ ఈటల రాజేందర్‌ విమర్శించారు. ఖమ్మం, వరంగల్‌, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల బీజేపీ అభ్యర్ది సరోత్తం రెడ్డి ఎన్నికల ప్రచారంలో ఈటెల రాజేందర్‌ పాల్గొని మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు బీజేపీకి మద్దతు...

ఎలక్షన్‌ కోడ్‌ ఉల్లంఘించిన కూసుమంచి సబ్‌ రిజిస్ట్రార్‌

కార్యాలయంలో సీఎం రేవంత్‌ రెడ్డి చిత్రపటం ప్రదర్శన ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ ఉల్లంఘన సబ్‌ రిజిస్ట్రార్‌పై చర్యలుకై డిమాండ్‌ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్‌ విధించిన ఎన్నికల కోడ్‌ ను కూసుమంచి సబ్‌ రిజిస్ట్రార్‌ ఉల్లంఘించారు. ఇటీవల ఎన్నికల సంఘం ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ...

ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేష‌న్

కాకరేపుతున్న టీచర్‌ ఎమ్మెల్సీ ఎన్నికలు.. అభ్యర్థి ఎంపికపై గులాబీ,హస్తం పార్టీల కన్ఫ్యూజన్‌.. ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించి హీట్ పెంచేసిన బీజేపీ హస్తం పార్టీ అభ్యర్థి ఎవ్వరనేదీ ఢిల్లీ నేతలే చెప్పాలట .. బీఆర్ఎస్ పోటీ చేయడం డౌటే అంటున్నారు పెద్దలు అంతు చిక్కని జవాబులా బీఆర్ఎస్ పార్టీ పెద్దల వ్యూహం కాంగ్రెస్ వేచి చూసే ధోరణితో బీఆర్ఎస్ నేతలకు చిరాకు ఎంకి పెళ్లి ఇంకొకరి...

ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు హార్థీక శుభాకాంక్షలు

మల్లన్న గెలుపు'లో భాగస్వాములు అయినా పట్టభద్రులందరికి ధన్యవాదాలు. తీన్మార్ మల్లన్న టీమ్ రాష్ట్ర కమిటీ సభ్యుడు అచ్ఛునూరి కిషన్ హైదరాబాద్‌లోని క్యూ న్యూస్ కార్యాలయంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ను మర్యాదపూర్వకంగా కలిసి హార్దిక శుభాకాంక్షలు తెలిపి శాలువా'తో సన్మానించడం జరిగింది. అనంతరం క్యూ న్యూస్ కార్యాలయంలో క్యూ న్యూస్ కో & యాంకర్ సుదర్శన్ గౌడ్,...

వేల ఓట్లు చెల్లకుండా పోయాయో

ఓ పట్టభద్రులారా!.. మీ చేతితో కొన్ని వేల అక్షరాలు రాసిన మీరు.. ఓటు ఎలా వేయాలో అర్థం కాలేదా? పట్టభద్రుల ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థుల మూడు సంవత్సరాల భవిష్యత్తుతో ఆటలు ఆడుకుంటిరి కదా అభిమానం ఉంటే గుండెల్లో దాచుకోండి! వ్య‌తిరేక‌త ఉంటే ఓటు తెలపాల‌ని కానీ, అమూల్యమైన ఓటును వృధా చేసి ఏమి సాధించారు?...

గ్రాడ్యుయేట్ ఎటువైపు

తెలంగాణలో హోరాహోరీగా పట్టభద్రుల ఎమ్మెల్సీ పోరు! ప్ర‌తిష్టాత్మకంగా మారిన ఎమ్మెల్సీ ఎన్నిక‌లు రాష్ట్రంలో స‌ర్వ‌శ‌క్తులూ ఒడ్డుతున్న పార్టీలు 8 గంట‌ల నుంచి 4 గంట‌ల వ‌ర‌కు పోలింగ్‌ మొత్తం 605 పోలింగ్ కేంద్రాలు 2.5 ల‌క్ష‌ల మందికిపైగా నిరుద్యోగ, విద్యార్థి ఓట్లు మ‌రో 50 వేల మందికి పైగా ప్ర‌భుత్వ ఉద్యోగులు నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నేడే....

ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నిక ప్రచారం

ఒక్క సీటు కోసం బరిలో మొత్తం 52మంది 12 జిల్లాల పరిధిలోని 605 పోలింగ్‌ కేంద్రాల్లో ఓటింగ్‌ ఎన్నిక కోసం భారీగా ఏర్పాట్లు.. మూతపడ్డ వైన్‌ షాపులు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగిసింది. కాంగ్రెస్‌ తరఫున తీన్మార్‌ మల్లన్న, బీజేపీ తరఫున ప్రేమేందర్‌ రెడ్డి, బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్‌ రెడ్డి బరిలోకి దిగిన విషయం తెలిసిందే....

తీన్మార్ మోగాలే

గ్రాడ్యుయేట్లంతా కలిసి ప్రశ్నించే గొంతుకను గెలిపిద్దాం నిరుద్యోగుల పక్షాన కొట్లాడిన తీన్మార్ మల్లన్న యూట్యూబ్ వేదికగా బీఆర్ఎస్ సర్కార్ ను కడిగిపారేసిన తీన్మార్ అవినీతి, అక్రమ పాలకుల అంతుచూసిన సీనియర్ జర్నలిస్ట్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే 80కిపైగా అక్రమ కేసులు అవినీతి నాయకుల గుండెల్లో పరుగులు పెట్టించిన ప్రశ్నించే గొంతుక పేదల పక్షపాతై అహ్నరిశలు పాటుపడ్డ ప్రశ్నించే గొంతును గెలిపించుకోవాలి గెలిపిస్తే చట్టసభల్లో మీ గొంతునై...
- Advertisement -spot_img

Latest News

మెదక్‌ జిల్లా ముఖ్యనేతలతో కేసీఆర్‌ భేటీ

బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ ఆ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్‌...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS