అభివృద్ధికి ఆధునిక సాంకేతిక మద్దతు….!!
నగర ప్రజలకు మెరుగైన సేవలు అందిచటమే లక్ష్యం..
కమిషనర్ సి.వి ఆనంద్ ఐపీఎస్
నగర ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించడంతో భాగంగా ట్రాఫిక్ విభాగాన్ని ఆధూనికరించేందుకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సి.వి ఆనంద్ ఐపీఎస్, నూతన ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. ట్రాఫిక్ వ్యవస్థ మరింత సమర్థవంతంగా తీర్చదిద్దందుకు విభిన్న మార్గదర్శకాలను చేపడుతున్నారు.హైదరబాద్ నగరంలో ద్విచక్ర,...