మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు భారత్ రానున్నారు. అక్టోబర్ 06 నుండి 10 వరకు భారత్ లో పర్యటిస్తారని విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పర్యటనలో భాగంగా మహమ్మద్ ముయిజ్జు రాష్ట్రపతి ద్రౌపది మూర్ముతో సమావేశం కానున్నారు. ద్వైపాక్షిక, ప్రాంతీయ ,అంతర్జాతీయ అంశాలపై ప్రధాని మోదీతో చర్చిస్తారు.
పేద, మధ్యతరగతి, రైతులు, మహిళలు, యువతకు మేలు చేసేలా జీఎస్టీ రేట్ల తగ్గింపు సంస్కరణలు.
బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి రవి ప్రసాద్ గౌడ్
దేశవ్యాప్తంగా...