డైనమిక్ హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ ప్రమోషన్స్ జోరందుకున్నాయి. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై డా. మంచు మోహన్ బాబు నిర్మించిన ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని ఏప్రిల్ 25న విడుదల చేయబోతోన్నారు. ఈ క్రమంలో ప్రమోషన్స్‌లో భాగంగా రెడ్ లారీ...
ప్రముఖ నటుడు మోహన్ బాబుకు హైకోర్టులో ఊరట లభించింది. రాచకొండ పోలీసులు జారీచేసిన నోటీసులపై ఈ నెల 24 వరకు స్టే విధించింది. బుధవారం ఉదయం 10.30 గంటలకు విచారణకు హాజరుకావాలని మోహన్‌బాబుకు పహడీషరీఫ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. పోలీసులు ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ మోహన్‌బాబు హైకోర్టులో లంచ్ మోషన్ దాఖలు...
హైదరాబాద్ శివారులోని జల్పల్లిలోని మోహన్‌బాబు నివాసం వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. మంగళవారం సాయింత్రం జల్పల్లిలోని అయిన నివాసం వద్దకు కవరేజ్‌కు వెళ్ళిన మీడియా ప్రతినిధులపై బౌన్సర్లు, సెక్యూరిటీ సిబ్బంది దాడి చేశారు.ఈ క్రమంలో కొంతమంది మీడియా ప్రతినిధులకు గాయాలు అయ్యాయి.
దీంతో జర్నలిస్టులు మోహన్‌బాబు ఇంటి ముందు ఆందోళనకు దిగారు. మోహన్‌బాబు మీడియా ప్రతినిధులకు...
గతకొన్ని రోజులుగా జరుగుతున్న కుటుంబ వివాదంపై సినీనటుడు మోహన్ బాబు స్పందించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, ఏ ఇంట్లోనైనా సోదరుల మధ్య గొడవలు సహజమే..తమ ఇంట్లో కూడా అలాంటి విభేధాలే వచ్చాయని తెలిపారు. ఇంటి గొడవలను వారు అంతర్గతంగా పరిష్కరించుకుంటారని అన్నారు.
గతకొన్ని రోజులుగా మంచు కుటుంబంలో జరుగుతున్న వివాదం తీవ్ర చర్చనీయాంశంగా మారింది....
ఏపీ, తెలంగాణలో వచ్చిన వరదలు,కలిగిన అపార నష్టం గురించి అందరికీ తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు అండగా టాలీవుడ్ నిలిచింది. టాలీవుడ్ ప్రముఖులంతా కూడా విరాళాలను అందించారు. ఈ క్రమంలో ఏపీ సీఎం చంద్రబాబుని మర్యాదపూర్వంగా కలిసి విరాళానికి సంబంధించిన చెక్కుని కలెక్షన్ కింగ్ డా.మోహన్ బాబు, మంచు విష్ణు అందజేశారు....
జనాభా ప్రాతిపదికన అంగీకరించే ప్రసక్తి లేదు
24 నుంచి 19 శాతానికి పడిపోనున్న దక్షిణాది ప్రాతినిధ్యం
11 ఏళ్లయినా ఎపి విభజన మేరకు పెరగని అసెంబ్లీ సీట్లు
కేంద్ర నిర్ణయానికి...