పొలంలోకి వెళ్లిన రైతు ఒక్కసారి గా అక్కడ నోట్ల కట్టలు ప్రత్యక్షమవ్వటంతో ఒక్కసారి షాక్‌కు గురయ్యాడు. అవన్ని నకిలీ నోట్లని తేలడంలో ఆ రైతు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మిర్యాలగూడ గ్రామీణ సీఐ ఘటనా స్థలానికి చేరుకున్నాడు. పొలంలోని రూ. 500 నోట్ల కట్టలను స్వాధీనం చేసుకున్నారు. ఆ ఫేక్ కరెన్సీపై ‘చిల్డ్రన్ బ్యాంక్...
మనిషిని, మనిషిగా చూడలేని గ్రంథాలు,వేదాలు ఎన్ని ఉన్నా లాభం ఏంటి?డబ్బే నేడు ప్రపంచాన్ని శాసిస్తుంటే మానవత్వానికి విలువ ఎక్కడ ?మతం నేడు రాజకీయాలను ప్రభావితం చేస్తుంటే మనిషి మనుగడే ప్రశ్నార్ధకం !ఏ మతమైనా, గ్రంథమైన ధనిక, పేద తేడా లేదు అందరూ సరి సమానం అంటుంటే,నేడు విభజించే పాలించే సిద్ధాంతంతో దేశ, రాష్ట్ర రాజకీయాలు...
మానవ జీవితం..మొదటి సగంలో డబ్బు పిచ్చిలో పడి..లేనిపోని జబ్బులు తెచ్చుకుంటారు.. రెండో నగరంలో ఆ జబ్బులు తగ్గాలని సంపాదించిన డబ్బులు తగలేస్తారు..అంతే జీవితంఎందుకు ఉరుకులు పరుగులు..ఎక్కడ ఆగుతుందో తెలియని ప్రయాణం.రంగు రాళ్ల కోసం వెతుకులాటఓ మనిషి ఇంకెప్పుడు మారుతావు..మనిషి ఉన్నప్పుడు పట్టించుకోపోయాక ఫోటోలపై ప్రేమ కురిపిస్తే ఏం లాభం నువ్వేమి పోగొట్టుకున్నావు నీకేతెలియనంతగా పరిగెడ్తున్నావు...
తమిళనాడు-తీరుపూర్ కు చెందిన ఓ యువకుడికి 35 సంవత్సరాలు వచ్చిన పెళ్లి కాకపోవడంతో, పెళ్లి సంబంధం కోసమని ఓ వెబ్ సైట్ ని ఆశ్రయించాడు.సంధ్య అనే మహిళాతో పరిచయం ఏర్పడడంతో ఆ మహిళను వివాహం చేసుకున్నాడు.కొన్ని రోజులపాటు వారిద్దరి మధ్య కాపురం సాఫీగా సాగింది.03 నెలల తర్వాత ఆమె ప్రవర్తనలో మార్పు రావడాన్ని గమనించిన...
డబ్బు.. కొత్తగా పరిచయం అవసరం లేదు.దీనికోసం చేయని పని అంటూ ఉండదు..చెప్పనీ అబద్ధాలు ఉండవు..మనిషి చేతుల్లో పుట్టి, మనిషినే మట్టిలో కరిపించే.. ఒకే ఒక ఆయుధం..ఎక్కువగా ఉన్న నిద్ర ఉండదు.. తక్కువగా ఉన్న తిండి సరిగా ఉండదు..కావలసినంత ఉంటే మనుషులు సరిగా ఉండరు… ప్రపంచంలో ఎన్ని భాషలున్న నోరు లేకున్న పలికిస్తుంది…ప్రపంచంలో ఎన్ని మతాలున్న...
బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్...