మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముందు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముంబయి వెళ్ళే మార్గంలోని టోల్గెట్ ల వద్ద లైట్ మోటార్ వాహనాలకు టోల్ ఫీజు రద్దు చేస్తున్నట్టు సీఎం ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ప్రకటించారు. సోమవారం అర్ధరాత్రి నుండి ఇది అమల్లోకి రానుంది. ముంబయిలోకి ప్రవేశించే తేలికపాటి వాహనాలకు మొత్తం ఐదు...
దేశ వాణిజ్య రాజధాని ముంబయి నగరానికి ఉగ్రముప్పు పొంచి ఉందని కేంద్ర నిఘా వర్గాలు వెల్లడించాయి. దీంతో మహారాష్ట్ర పోలీసులు అప్రమత్తమయ్యారు. నగరంలో పలు ప్రాంతాల్లో ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. వివిధ ముఖ్యమైన ప్రాంతాల్లో పోలీసు బలగాలు భారీగా మోహరించాయి. ఈ నేపథ్యంలో రద్దీ ప్రాంతాల్లో మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నమని పోలీస్ అధికారులు పేర్కొన్నారు....
ముంబై కి రెడ్ అలెర్ట్ జారీచేసింది వాతావరణశాఖ.దింతో బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అన్ని పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు.మరోవైపు గత రాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షాలకు ముంబైలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి.కుండపోత వర్షాలతో లోతట్టు ప్రాంతాలకు పెద్దఎత్తున నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జాం...
ప్రభావవంతమైన వాకథాన్,మానవ గొలుసు ర్యాలీతో హెచ్.పి.సి.ఎల్ స్వచ్ఛతా పఖ్వాడాను ప్రారంభించింది.హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ 2024 జూలై 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు స్వచ్ఛ భారత్ అభియాన్‌లో స్వచ్ఛ్ భారత్ అభియాన్‌కు సహకరించడంలో ముఖ్యమైన అడుగు వేసింది.ఈ కార్యక్రమం సమాజాన్ని ముఖ్యంగా యువతలో అవగాహన పెంచడం,నిమగ్నం చేయడం లక్ష్యంగా పెట్టుకుందని నిర్వాహకులు...
ముంబై క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అమోల్ కాలే ( 47 ) కన్నుమూశారు.భారత్, పాకిస్థాన్ మ్యాచ్ చూసిన అనంతరం హోటల్ కి వెళ్ళిన అనంతరం అయినకు ఒకేసారి గుండెపోటు నొప్పి వచ్చింది.దీంతో వెంటనే ఆసుప్రతికి తరలించారు.ఆసుప్రతికి తరలించే లోపే అయిన తుదిశ్వాస విడిచినట్టు వైద్యులు తెలిపారు.2022లో ముంబై క్రికెట్ అసోసియేషన్ కు ఎన్నికలు జరగగా...
కోట్ల రూపాయల అసైన్డ్ భూమి అన్యాక్రాంతం
చోద్యం చూస్తున్న రంగారెడ్డి జిల్లా కలెక్టర్, శేరిలింగంపల్లి తహసిల్దార్
ఖానామెట్ అసైన్డ్ భూములను కబళిస్తున్న అమర్నాథ్ రెడ్డి ఆటకు అడ్డే లేదా.?
ఉన్నతాధికారులు...