Wednesday, April 2, 2025
spot_img

muncipal

కోకాపేటలో కోట్ల భూమి క‌బ్జా…

రంగారెడ్డి జిల్లా గండిపేట్ లో భూమాయ కోట్లాది రూపాయల విలువైన భూమి మాయం స‌ర్వే నెంబ‌ర్ 147లో 31ఎక‌రాల 28గుంటల ప్రభుత్వ భూమి కొంత భూమిని క‌బ్జాకు పాల్ప‌డ్డ ప్రైవేట్ వ్య‌క్తులు స‌ర్కార్ భూమిలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం నిర్మాణానికి అనుమ‌తులు ఇచ్చిన మున్సిప‌ల్, హెచ్ఎండీఏ ప్రేక్షకపాత్రలో రెవెన్యూ, హెచ్ఎండీఏ, మున్సిప‌ల్ అధికారులు 2021లో 147ను నిషేధిత జాబితాలో పొందుప‌ర్చాల‌ని ఆదేశాలు రెండు ప‌ర్యాయాలు...

మా వార్డు సమస్యలు పరిష్కరించండి

బీజేపీ నాయకులు జాకట ప్రేమ్‌ దాస్‌ మేడ్చల్‌ మున్సిపల్‌లోని మూడవ వార్డు లో ప్రతిరోజు ఉదయం పర్యటన చేసినపుడు పలు సమస్యలను స్థానికి ప్రజల నుండి అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా రాఘవేంద్ర కాలనీలో రోడ్లు మరియు డ్రైనే జీ సమస్యలు చాలా ఉన్నాయి అని జాకట ప్రేమ్‌ దాస్‌ అన్నారు. ఈ సందర్భంగా ఆయన సోమవారం...

బడంగ్ పేట్ మున్సిపాలిటీ @ ప్రభుత్వ అధికారి ముసుగులో దొంగలు..

అంతులేని ఆర్.కె. బిల్డర్స్ అవినీతి అక్రమాలు.. సామాన్యులను తడిగుడ్డుతో గొంతు కోస్తున్నా..ఆపే వారే లేరా..! యు.ఎల్.సి. భూమి, దొంగ లేఔట్, తప్పుడు ఎల్ఆర్ఎస్.. ఏకంగా మున్సిపల్ అనుమతులతో అక్రమ నిర్మాణాలు.. నాలా కన్వర్షన్ కాకుండానే రిజిస్ట్రేషన్లు.. దొంగ ఎల్ఆర్ఎస్ కాపీలు పెట్టి నిర్మాణ అనుమతులు.. మున్సిపల్, రేరా, రెవెన్యూ లాంటి చట్టానికి తూట్లు పొడుస్తున్నబడంగ్ పేట్ ప్రభుత్వ అధికారులు.. సబ్ రిజిస్ట్రార్, టిపిఓ, మున్సిపల్...

దొడ్డి దారిన బ్యాక్ లాగ్ ఉద్యోగాల భర్తీ

నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం చేసిన గత పాలకులు అక్రమాలకు పాలపడ్డ అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టాలి బోయినపల్లి సరిత కు ఎగ్జామ్ రాయకుండానే ఏఈ ఉద్యోగం ఎలా దొరికింది ఆమెకు ఇంటి దగ్గర కూర్చున్న రూ.1,50,000 లు జీతం ఎవరిచ్చారు, ఎందుకిచ్చారు కొలువుల అక్రమాలపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని నిరుద్యోగ యువత డిమాండ్ రాష్ట్రంలోని పలు జిల్లాలలోని మున్సిపల్,ఇరిగేషన్,రెవెన్యూ తదితర...

అనుమతులు ఒక తీరు,నిర్మాణం చేసేది మరో తీరు..

-పర్మిషన్‌ లేకుండానే సెల్లార్‌ నిర్మాణం-టౌన్‌ప్లానింగ్‌ అధికారులు నోటీస్‌ ఇచ్చిన పట్టించుకోని బిల్డర్‌..-సికింద్రాబాద్‌,పద్మారావు నగర్‌ పార్క్‌ పక్కనే అక్రమ నిర్మాణం.. నాది కాదులే,నా అత్త గారు సొమ్ము కదా అన్నట్టుగా తెలంగాణలో ప్రభుత్వ అధికారుల పనితీరు కనపడుతుంది. ఓ వైపు ప్రభుత్వ భూముల కబ్జాలు,చెరువులు,కుంటలు,నాలాలు ఆక్రమిస్తుండగా మరోవైపు అక్రమ నిర్మాణాలు,పర్మిషన్‌ లేకుండా బహుళ అంతస్థుల భవనాలు నిర్మిస్తున్న...

ఉత్తమ కమీషనర్ ఎట్లాయే..?

పీర్జాదిగూడ కార్పొరేషన్లో అడుగడుగున అక్రమాలను ఆపలేని కమీషనర్. పట్టపగలే మున్సిపల్ ఆదాయంను కొల్లగొడుతున్న వారిపై చర్యలేవి. రోడ్లన్నీ గుంతలమయమే…నాసిరకం పైపులతో డ్రైనేజీలన్నీ లీకై మురుగు నీరు రోడ్లమీదకి.. పార్కులు, రోడ్లు కబ్జాలు, చెరువులు, సర్కార్ భూములకు మున్సిపల్ అనుమతులు. ఇదేంటి అంటే సమాధానం ఉండదు. అక్రమ నిర్మాణం అంటూ మూనెల్ల క్రితమే కూల్చివేత - ఇప్పుడేమో బిల్డింగ్ చివరి దశ. మేడ్చల్...

జీహెచ్ఎంసీలో ఇష్టారాజ్యం.!

అవినీతి అధికారి అరాచకం డిప్యుటేషన్ మీద వచ్చి ఐదేళ్లుగా అక్కడే మకాం బదిలీ కాకుండా అవినీతి సొమ్ము బుక్కుతున్న పందికొక్కు.! మున్సిపల్ నిబంధనలను ధిక్కరించి కోట్లు కొల్లగొడుతున్న ఘరానా దొంగ..! జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ సి.సి.పి ప్రదీప్ కుమార్ పై పూర్తి ఆధారాలతో మరో సంచలన కథనం తెలంగాణలో అవినీతి అధికారుల ఆగడాలు మాములుగా లేవు. జీహెచ్ఎంసీలో అక్రమార్కులకు అండగా నిలుస్తూ...

డేంజర్ బెల్స్ మోగిస్తున్న‌ టీ.ఎస్.బి. పాస్

సామాన్య నిర్మాణదారులు, బిల్డర్స్ గగ్గోలు నిర్మాణదారుడి జీవితాలతో చెలగాటమాని ఆగ్రహం 200 చదరపు గజాల లోపు ఇంటికి ప్లాన్‌ లేకుండానే అనుమతులు లోన్లు ఇచ్చేందుకు బ్యాంకర్లు నో ఫైర్ సేఫ్టీ, మున్సిపల్ నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు టీఎస్ బిపాస్ వెబ్ సైట్ లో పారదర్శకత కరవు టౌన్ ప్లానింగ్ అవినీతిపై నోరుమెదపని ఉన్నతాధికారులు దొంగలను సద్దికట్టడం కోసమేనా.! జీహెచ్ఎంసి ఎల్బీనగర్ జోన్ సర్కిల్...

కాంగ్రెస్‌లో చేరితే కలుషితం తీర్ధం అవుతుందా..?

బీఆర్‌ఎస్‌ పార్టీలో ఎమ్మెల్యేగా అవినీతికి కేరాఫ్‌ అడ్రస్‌ గా గూడెం బ్రదర్స్‌.. బిఆర్‌ఏస్‌ అవినీతి ఇప్పుడు కాంగ్రెసుకు వచ్చినట్లే కదా.. ? ఇలాంటి వాళ్ళను పార్టీలో చేర్చుకోవడం దేనికి సంకేతం..? రేవంత్‌ రెడ్డిపై గుర్రుమంటున్న పఠాన్‌ చెరు కాంగ్రెస్‌ క్షేత్రస్థాయి కార్యకర్తలు.. మహిపాల్‌ రెడ్డి ఎక్కడికీ వెళ్లిన తిరగబడుతున్న కాంగ్రెస్‌ జెండా మోసిన శ్రేణులు.. వందల కోట్లు కొల్లగొట్టిన గూడెం సహోదరులు… నకిలీ...

కమిషనర్ బాటలోనే టీపీవో

ఏసీబీకి చిక్కిన కమిషనర్ రాజ మల్లయ్య దమ్మాయిగూడ మున్సిపాలిటీ అంతా అవినీతిమయం మాముళ్ల మత్తులో మున్సిపల్ అధికారులు అక్రమ నిర్మాణాలకు ఫుల్ సపోర్ట్ టీపీవో శ్రీధర్ నేతృత్వంలోనే కమిషనర్ అవినీతి ఆయనపై కూడా ఏసీబీ దృష్టిసారించాలి ఆస్తులు, అక్రమ సంపాదనపై ఎంక్వైరీ జరపాలి అవినీతిరహిత మున్సిపాలిటీగా మార్చాలని ప్ర‌జ‌ల డిమాండ్ అవినీతి బ‌ట్ట‌బ‌య‌లు కావ‌డంతో టీపీవో శ్రీధ‌ర్ బ‌దిలీ దమ్మాయిగూడ మున్సిపాలిటీ అక్రమాలకు అడ్డగా మారింది. మున్సిపాలిటీ...
- Advertisement -spot_img

Latest News

మధురైలో సిపిఎం మహాసభలు

వేలాదిగా తరలి వెళ్లిన ఎర్రదండు సభ్యులు సిపిఎం 24వ అఖిల భారత మహాసభ బుధవారం తమిళనాడులోని మధురైలో ప్రారంభం కానుంది. అంతకుముందే తమిళనాడు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS