Saturday, October 4, 2025
spot_img

muncipal

నోటీసుల పేరుతో డ్రామా

కాలయాపన చేస్తూ పరోక్షంగా సాకారం దమ్మాయిగూడ మున్సిపాలిటీలో అవినీతి దందా ఆదాబ్ కథనంతో కదలిన యంత్రాంగం అనుమతులు లేకుండా స్కూల్ బిల్డింగ్ నిర్మాణం ముందు నిర్మాణం… తర్వాత అనుమతులు మాముళ్ల మత్తులో జోగుతున్న మున్సిపల్ సిబ్బంది 90శాతం పనులు పూర్తైన చర్యలు శూన్యం చోద్యం చూస్తున్న ప్రభుత్వ అధికారులు 'డబ్బు కోసం గడ్డి తినే రకం' అన్న చందంగా కొందరు ప్రభుత్వ అధికారులు వ్యవహరించడం సిగ్గుచేటు....

ముందు నిర్మాణం,తర్వాత పర్మిషన్

( కొత్త నిబంధనలు తీసుకొచ్చిన దమ్మాయిగూడ కమిషనర్ రాజ మల్లయ్య ) దమ్మాయిగూడ మున్సిపాలిటీలో ఇష్టారాజ్యం అక్రమ కట్టడాలకు కేరాఫ్ అడ్రస్ పర్మిషన్ లేకుండానే స్కూల్ బిల్డింగ్ 90శాతం నిర్మాణం మాముళ్ల మత్తులో మున్సిపల్ అధికారులు ద‌ర‌ఖాస్తును తిర‌స్క‌రించిన హెచ్ఎండీఏ చోద్యం చూస్తుండడంపై స్థానికుల ఆగ్రహం సీడీఎంఏ కమిషనర్ ద‌మ్మాయిగూడ మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్‌ను విధుల నుండి తొల‌గించాలని ప్ర‌జ‌ల డిమాండ్‌ 'ఎలుక తోక తెచ్చి ఎన్నినాళ్ళు...
- Advertisement -spot_img

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img