నిజమైన హీరో మన నాయకుడు పవన్ : నాదెండ్ల మనోహర్
ఎన్ని అవమానాలు ఎదురైనా జనసేన ఎప్పుడూ ప్రజల పక్షాన నిలబడిందని ఆ పార్టీ పీఏసీ ఛైర్మన్, ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. పిఠాపురం శివారు చిత్రాడలో నిర్వహించిన జనసేన ఆవిర్భావ సభలో ఆయన మాట్లాడారు. ‘2019లో జనసేనకు భవిష్యత్తు ఉందా? అనే సందర్భంలోనూ...
మంత్రి నాదెండ్ల మనోహర్
వరద బాధితులను అదుకోవాలన్న ఆలోచన జగన్ కి లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ విమర్శించారు.శనివారం మంగళగిరిలో మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సంధర్బంగా అయిన మాట్లాడుతూ,జగన్ ఐదేళ్ల పాలన ఏపీకి పెద్ద విపత్తు అని ఆరోపించారు.అర్థం లేని విమర్శలతో వైసీపీ కాలక్షేపం చేస్తుందని వ్యాఖ్యనించారు.వరద బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్...