మంగళవారం కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశ పెట్టింది.బడ్జెట్ లో ఏపీకి ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చింది.ఏపీలోని అమరావతి అభివృద్ధికి రూ.15 వేల కోట్ల రూపాయల సాయాన్ని అందించింది.అమరావతి అభివృద్ధి కోసం రూ.15 వేల కోట్ల రూపాయల సాయాన్ని అందించడం పై సీఎం నారా చంద్రబాబునాయుడు హర్షం వ్యక్తం చేశారు.ఆంధ్రప్రదేశ్‌కు వరాలు ప్రకటించడంపై ఎక్స్ వేదికగా స్పందించారు.ప్రధాని...
ఢిల్లీ పర్యటన ముగించుకున్న ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం సాయింత్రం హైదరాబాద్ చేరుకున్నరు.రేపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ప్రజాభవన్ లో భేటీ అవుతారు.ప్రజాభవన్ లో జరిగే సమావేశంలో రాష్ట్ర విభజన,నెలకొన్న సమస్యలు,తదితర అంశాల పై చర్చిస్తారు.బేగంపేట విమానాశ్రయంలో నాయకులు,కార్యకర్తలు పెద్దఎత్తున ఘనస్వాగతం తెలిపారు.
ప్రధాని మోదీతో సమావేశమైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో పర్యటిస్తున్నారు.పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు.రాష్ట్రానికి చెందిన పలు అంశాల పై చర్చించారు.రాష్ట్రానికి ఆర్థిక సాయంతో పాటు విభజన అంశాలను కూడా చంద్రబాబూ ప్రధాని దృష్టికి తీసుకోనివెళ్ళారు.సుమరుగా గంట పాటు...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ కి లేఖ రాశారు.జులై 06న భేటీ కావాలని చంద్రబాబు లేఖ రాశారు.విభజన హామీల పై చర్చించుకొని,వాటిని పరిష్కరించే విధంగా ముందుకు కొనసాగుదామని తెలిపారు.రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పడి పదేళ్లు గడుస్తున్నా ఇప్పటికి సమస్యలు అలాగే ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు.సమస్యల పై చర్చిద్దామని వెల్లడించారు.కలిసి...
డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 పరీక్షల హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని టీజీపీఎస్సీ తెలిపింది. డిసెంబర్ 15,16 తేదీల్లో గ్రూప్ 02 పరీక్షలు జరగనున్నాయి....