Thursday, July 3, 2025
spot_img

nara lokesh

పివికి చంద్రబాబు, లోకేశ్‌ ఘన నివాళి

మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహారావు 104వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్‌ నివాళులర్పించారు. సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా స్పందిస్తూ.. పీవీని స్మరించుకున్నారు. ఆయన తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలను దేశ పరిస్థితిని మార్చేశాయని గుర్తు చేసుకున్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలి మాజీ ప్రధాని అంటూ కొనియాడారు....

ఏపీపీజీసెట్-2025 ఫలితాల విడుదల

ఆంధ్రప్రదేశ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రస్ట్ టెస్ట్-2025 ఫలితాలు ఇవాళ (జూన్ 25 బుధవారం) విడుదలయ్యాయి. వీటిని విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ‘ఎక్స్’లో రిలీజ్ చేశారు. వివరాలను సెట్ చైర్మన్ ప్రొఫెసర్ అప్పారావు, కన్వీనర్ ప్రొఫెసర్ పీసీ వెంకటేశ్వర్లు తిరుపతిలో వెల్లడించారు. 25 వేల 688 మంది రిజిస్టర్ చేసుకోగా 88.60 శాతం...

’తల్లికి వందనం’.. విజయవంతం..

తల్లుల కళ్లలో ఆనందం చూసి జగన్ రెడ్డి గారి కడుపు మంట మూడింతలు పెరిగింది. మరోసారి తన విష పత్రికలో ఫేక్ ప్రచారానికి తెరలేపారు. ఆరుగురు కంటే ఎక్కువ పిల్లలు ఉన్న తల్లులు, లేదా అనాథ శరణాలయాల్లో ఉంటున్న పిల్లలకు ఇంకా డబ్బులు జమ చేయలేదు. గ్రామ సచివాలయం, లేదా వార్డు సచివాలయం సిబ్బంది...

శ్రీసిటీలో ఎల్జీ ఎలక్టాన్రిక్సిక్‌ శంకుస్థాపన

ఆవిష్కరణలు పెట్టుబడులతో భవిష్యత్‌కు బాటలు కార్యక్రమంలో మంత్రి లోకేశ్‌ వెల్లడి ఆవిష్కరణ, పెట్టుబడి కలిసేచోట భవిష్యత్తు రూపుదిద్దుకుంటుందని మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. శ్రీసిటీలో ఎల్జీ ఎలక్టాన్రిక్సిక్‌ యూనిట్‌కు శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో సృష్టించే ప్రతి ఉద్యోగం, ఆవిష్కరణ ద్వారా ఏపీని ఎలక్టాన్రిక్సిక్‌ పవర్‌హౌస్‌గా మార్చేందుకు బాటలు వేస్తున్నామన్నారు. ఈరోజు ఎల్జీ యూనిట్‌కు...

డొల్ల కంపెనీలకు వేలకోట్ల భూ పందేరం

విశాఖలో 99 పైసలకే ఎకరం ఎలా ఇస్తారు తెరపైకి లోకేశ్‌ బినావిూల డొల్ల కంపెనీలు భూ పందేరాలపై విచారణ చేయించాలి వైఎస్సార్‌సీపీ జాయింట్‌ సెక్రటరీ కారుమూరు వెంకటరెడ్డి విశాఖలో రూ.3 వేల కోట్ల విలువైన భూములను 99 పైసలకే డొల్ల కంపెనీ ఉర్సా క్లస్టర్స్‌కు కేటాయించడం వెనుక మంత్రి నారా లోకేష్‌, ఆయన బినావిూలే సూత్రధారులని వైఎస్సార్‌సీపీ జాయింట్‌ సెక్రటరీ...

మంగళగిరిలో తొలి ప్రభుత్వ లీప్‌ పాఠశాల

అత్యున్నత ప్రమాణాలతో ఏర్పాటు ఇళ్ల పట్టాల పంపిణీలో నారా లోకేశ్‌ వెల్లడి లెర్నింగ్‌ ఎక్సలెన్స్‌ ఇన్‌ ఆంధ్రప్రదేశ్‌ పేరిట నూతన విద్యా విధానానికి శ్రీకారం చుడుతున్నామని విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్‌ తెలిపారు. అత్యున్నత ప్రమాణాలతో తొలి ప్రభుత్వ లీప్‌ పాఠశాలను మంగళగిరిలో ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. ఎన్డీఏ కూటమి ప్రజలకు ఇచ్చిన...

రేపే ఎపి ఇంటర్‌ ఫలితాల ప్రకటన

అధికారిక వెబ్‌సైట్‌.. వాట్సాప్‌లో వెల్లడి ఫలితాలపై సోషల్ మీడియాలో పోస్ట్‌ చేసిన లోకేశ్‌ ఏపీలో శనివారం ఇంటర్మీడియట్‌ పరీక్ష ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. శనివారం ఉదయం 11 గంటలకు ఇంటర్మీడియట్‌ రెండు సంవత్చరాల పరీక్షల ఫలితాలు విడుదల చేస్తామన్నారు. విద్యార్థుల తమ ఫలితాలను...

శ్రీవారిని దర్శించుకున్న నారా కుటుంబం

టీడీపీ అధినేత చంద్రబాబు మనవడు నారా దేవాన్ష్‌ పుట్టినరోజు.. సందర్భంగా నారా కుటుంబ సభ్యులు తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. నారా లోకేష్‌, భువనేశ్వరి, బ్రహ్మణి, దేవాన్ష్‌ శ్రీవారి సేవలో పాల్గొన్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాన్ష్‌ ప్రతి పుట్టిన రోజున తిరుమలలో ఒక్కరోజు అన్న వితరణకు అయ్యే ఖర్చు టిటిడి...

వర్సిటీల్లో తప్పు చేయాలంటే భయం పుట్టాలి

ఆంధ్రావర్సిటీ అక్రమాలపై విచారణకు ఆదేశించాం అసెంబ్లీలో గత విసి అక్రమాలపై సభ్యలు ప్రశ్నలు పూర్తిస్థాయి విచారణ చేపట్టామని లోకేశ్ హామీ వర్సిటీల్లో తప్పు చేయాలంటేనే భయపడేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ఉంటాయని మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. ఆంధ్రా యూనివర్సిటీ అక్రమాలపై అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో చర్చ జరిగింది. వైకాపా ప్రభుత్వ హయాంలో అనేక అక్రమాలు జరిగాయని తెదేపా, భాజపా,...

ఈ నెలలోనే మెగా డిఎస్సీ విడుదల

మరోమారు స్పష్టం చేసిన మంత్రి లోకేశ్‌ ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చి నెలలో డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసే భాధ్యత తమదని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో ఒక్కసారి కూడా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేయలేదని, 1.82 లక్షల పోస్టులు గత టీడీపీ హయాంలోనే భర్తీ చేశాం అని...
- Advertisement -spot_img

Latest News

అవినీతి సొమ్ము కోసం ఆర్టీఐకి తూట్లు

టీజీఎస్పీడీసీఎల్ డివిజనల్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) తప్పుడు సమాచారం అసంబద్ధ వాదనతో తిరస్కరణ? విద్యుత్ చట్టాన్ని సాకుగా చూపడమా? సమాచార హక్కు చట్టం ఉల్లంఘన ఆరోపణలు, ప్రభుత్వ అధికారుల‌ పారదర్శకతపై ప్రశ్నలు టీజీఎస్పీడీసీఎల్ అధికారులపై...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS