Saturday, November 23, 2024
spot_img

naralokesh

అధిక మెసేజ్ లతో నారా లోకేష్ వాట్సప్ బ్లాక్

ఆంధ్రప్రదేశ్ విద్య,ఐటీ శాఖ మంత్రి నారాలోకేష్ వాట్సప్ బ్లాక్ అయింది.రాష్ట్రంలో నెలకొన్న సమస్యల పై అధిక సంఖ్యలో వాట్సప్ మెసేజ్ లు పంపుతుండడంతో మెటా వాట్సప్ ను బ్లాక్ చేసింది.అధిక సంఖ్యలో మెసేజ్ లు పంపడంతోనే తన వాట్సప్ బ్లాక్ అయిందని, ఇప్పటి నుండి సమస్యలను hello.lokesh @ ap.gov.in కి మెయిల్ చేయాలని...

సచివాలయంలో సమావేశమైన మంత్రుల సబ్ కమిటీ

రాష్ట్రంలో గంజాయి,ఇతర మాదక ద్రవ్యాల నియంత్రణ కోసం ఏర్పాటైన మంత్రుల సబ్ కమిటీ గురువారం సచివాలయంలో తొలి సమావేశం నిర్వహించింది.ఈ సమావేశంలో పలు కీలక అంశాల పై సమావేశం నిర్వహించారు.రాష్ట్రంలో రోజురోజుకి పెరుగుతున్న గంజాయి,ఇతర మాదక ద్రవ్యాల నియంత్రణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కమిటీ నిర్ణయించింది.రాష్ట్ర హోమ్ మరియు విపత్తుల నిర్వహణ శాఖ...

తెలంగాణ గవర్నర్ ని కలిసిన సీఎం చంద్రబాబు

ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాద్యతలు చేపట్టిన నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ ని కలిశారు.ఒకరోజు పర్యటనలో భాగంగా తెలంగాణ గవర్నర్ ఏపీ పర్యటనకి వెళ్లారు.విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు సన్మానించి,తన నివాసానికి తేనెటి విందుకి ఆహ్వానించారు.ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రి నారాలోకేష్ కూడా గవర్నర్ ని కలిసి శాలువతో సన్మానించారు.ఇటీవల రాష్ట్ర...

మంత్రి లోకేష్ కు విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాల అభినందనలు

విద్యారంగంలో ప్రమాణాల మెరుగుకు సహకరించండి గత ప్రభుత్వంలో మాదిరి అనవసర వేధింపులు ఉండవు సచివాలయంలో బాధ్యతలు స్వీకరించిన విద్య,ఐటీ,ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ కు సోమవారం అభినందనలు వెల్లువెత్తాయి.ఉదయం బాధ్యతలు స్వీకరించిన వెంటనే లోకేష్ ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశానికి హాజరయ్యారు. అనంతరం మధ్యాహ్నం నుంచి ఛాంబర్ లో రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన...

మంత్రిగా మెగా డీఎస్సీ పై తొలిసంతకం చేసిన నారాలోకేష్

సచివాలయంలో బాధ్యతలు చేపట్టిన నారాలోకేష్ 16,437 పోస్టుల భర్తీ కోసం మెగా డీఎస్సీ పై తొలిసంతకం చేసిన లోకేష్ ఆంధ్రప్రదేశ్ విద్య,ఐటీ,ఆర్టీజీ శాఖల మంత్రిగా నారాలోకేష్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు.సచివాలయంలోని 4వ బ్లాక్ లో లోకేష్ కి కేటాయించిన ఛాంబర్ లో బాధ్యతలు చేపట్టారు.విద్య,ఐటీ,ఆర్టీజీ శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టిన లోకేష్ మెగా డీఎస్సీ పై తొలిసంతకం...
- Advertisement -spot_img

Latest News

ఖానామేట్ లో రూ.60కోట్ల భూమి హాంఫట్

కోట్ల రూపాయల అసైన్డ్ భూమి అన్యాక్రాంతం చోద్యం చూస్తున్న రంగారెడ్డి జిల్లా కలెక్టర్, శేరిలింగంపల్లి తహసిల్దార్ ఖానామెట్ అసైన్డ్ భూములను కబళిస్తున్న అమర్నాథ్ రెడ్డి ఆటకు అడ్డే లేదా.? ఉన్నతాధికారులు...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS