Thursday, November 21, 2024
spot_img

Narendra Modi

మోదీపై బైడెన్ ప్రసంశలు

భారత ప్రధాని నరేంద్రమోదీను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఎక్స్ వేదికగా కొనియాడారు.మోదీ ఉక్రెయిన్ పర్యటన పై ఆనందం వ్యక్తం చేశారు.ఈ పర్యటన ద్వారా మోదీ శాంతి సందేశం పంపారని..మానవతా సాయానికి మద్దతుగా నిలిచిరాని పేర్కొన్నారు.పోలాండ్,ఉక్రెయిన్ పర్యటనల గురించి మోదీతో ఫోన్లో మాట్లాడాను,అయిన శాంతి సందేశం,మానవతావాద మద్దతు మెచ్చుకోదగ్గవి అని బైడెన్ ఎక్స్ లో...

స్టార్ క్యాంపెనర్ల జాబితాను విడుదల చేసిన బీజేపీ

జమ్ముకశ్మీర్ లో వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ స్టార్ క్యాంపెనర్ల జాబితాను సోమవారం విడుదల చేసింది.ఆ రాష్ట్రంలో జరిగే ఎన్నికల ప్రచారానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వం వహిస్తారు.సోమవారం విడుదల చేసిన జాబితాలో కేంద్రమంత్రులు అమిత్ షా,రాజ్ నాథ్ సింగ్,నితిన్ గడ్కారీ,కిషన్ రెడ్డి,మనోహర్ లాల్ ,శివరాజ్ సింగ్ చౌహాన్,జితేంద్ర సింగ్,బీజేపీ జాతీయ...

లడఖ్ లో కొత్త ఐదు జిల్లాలు,ప్రకటించిన అమిత్ షా

ఎక్స్ వేదికగా వెల్లడించిన అమిత్ షా ఐదు జిల్లాల ఏర్పాటుతో లడఖ్ ప్రజలకు మేలు జరుగుతుంది లడఖ్ ను అభివృద్ధి చేయడం కోసం మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉంది కేంద్రపాలిత ప్రాంతమైన లడఖ్ లో ఐదు జిల్లాలను ఏర్పాటు చేయాలనీ కేంద్రప్రభుత్వం నిర్ణయించింది.ఈ విషయాన్నీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఎక్స్ వేదికగా వెల్లడించారు.ఈ నిర్ణయంతో లడఖ్...

ఉక్రెయిన్ లో పర్యటించునున్న ప్రధాని మోదీ,ఎప్పుడంటే..?

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగష్టు 23న ఉక్రెయిన్ లో పర్యటిస్తారని విదేశాంగ శాఖ కార్యదర్శి వెస్ట్ తన్మయ్ లాల్ ప్రకటించారు.ఉక్రెయిన్ ప్రెసిడెంట్ ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 23న ఆ దేశంలో అధికారిక పర్యటన చేస్తారని వెల్లడించారు.30 ఏళ్ల తర్వాత భారత ప్రధాని ఉక్రెయిన్ లో పర్యటించడం ఇదే తొలిసారి.ఇటీవల...

చిన్నారులతో ప్రధాని మోదీ రక్షాబంధన్ వేడుకలు

రాఖీ పండుగ పర్వదినం సందర్బంగా దేశవ్యాప్తంగా రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.ఈ సందర్బంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాఠశాల విద్యార్థులతో రక్షాబంధన్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.ఢిల్లీలోని ఓ పాఠశాలకు వెళ్లిన మోదీ కాసేపు విద్యార్థులతో ముచ్చటించారు.అనంతరం చిన్నారులు మోదీ చేతికి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు.

అత్యంత ప్రజాదరణ కలిగిన నేతల్లో మోదీ టాప్

ప్రపంచ దేశాల్లో అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా మరోసారి ప్రధాని నరేంద్ర మోదీ మొదటి స్థానంలో నిలిచారు.అమెరికాకు చెందిన ఓ సంస్థ ఈ సర్వే నిర్వహించింది.ప్రధాని మోదీ ప్రపంచవ్యాప్తంగా 69 శాతంతో అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా ముందు వరుసలో ఉన్నారని వెల్లడించింది.25 మందితో ఈ జాబితాను ప్రకటించింది.రెండో స్థానంలో మెక్సికో అధ్యక్షుడు ఉండగా,చివరి...

అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ నోట్ల రద్దును స్వాగతించారు

సీఎం రేవంత్ రెడ్డి 2018లో పార్లమెంట్ లో అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెడితే ప్రధాని మోదీకు మద్దతుగా నిలిచేందుకు బీఆర్ఎస్ సభ నుండి వాకౌట్ చేసిందని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి.తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి.ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ,2019 లో ప్రవేశపెట్టిన ఆర్టీఐ సవరణ చట్టానికి...

మినరల్ ఎక్స్‌ప్లొరేషన్ హ్యాకథాన్, క్రిటికల్ మినరల్ రోడ్ షో లో పాల్గొన్న కిషన్ రెడ్డి

బేగంపేటలోని వివంతా హోటల్ లో జరిగిన మినరల్ ఎక్స్‌ప్లొరేషన్ హ్యాకథాన్, క్రిటికల్ మినరల్ రోడ్ షో లో పాల్గొన్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గారుఈ సందర్బంగా మాట్లాడిన ముఖ్యంశాలుగనుల Exploration కు సంబంధించి ఇది చాలా ముఖ్యమైన సమయం సందర్భం. ప్రభుత్వ-ప్రైవేటు రంగ భాగస్వామ్యంలో గనుల తవ్వకం లో నూతన ఆవిష్కరణలతో పాటు మైనింగ్...

పని పూర్తైన తర్వాత సిస్టమ్స్ ను లగ్ ఔట్ చేసుకోండి

సైబర్ నేరాలను ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేసిన ప్రధాని మోదీ పని పూర్తైన తర్వాత మీ సిస్టమ్స్ ను లగ్ ఔట్ చేస్తున్నారా అని అధికారులను ప్రశ్నించిన మోదీ సైబర్ నేరాలను ఉద్దేశిస్తూ ప్రభుత్వ అధికారులకు ప్రధాని నరేంద్ర మోదీ కీలక సూచనలు చేశారు.ఆఫీసుల్లో పని పూర్తైన తర్వాత మీ సిస్టమ్స్ లగ్ ఔట్ చేస్తున్నారా అని...

జులై 22 నుంచే పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు

ఈ నెల 22 నుంచి పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు.. ఆర్బీఐ గవర్నర్‌తో సమావేశమైన కేంద్ర ఆర్ధిక నిర్మలా సీతారామన్‌ ఈ నెల 23న కేంద్ర బడ్జెట్‌.. లోక్‌సభలో బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న కేంద ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌..
- Advertisement -spot_img

Latest News

అంతర్జాతీయ సినిమా వేడుకల్లో నాగ చైత్యన్య, శోభిత సందడి

గోవాలోని పనాజీ వేదికగా జరుగుతున్న 55వ భారతీయ అంతర్జాతీయ సినిమా పండుగలో టాలీవుడ్ స్టార్ నటుడు అక్కినేని నాగ చైత్యన్య, శోభిత సందడి చేశారు. ఈ...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS