Thursday, November 21, 2024
spot_img

narendramodi

మిషన్ విక్షిత్ భారత్ @2047: యువత కీలక పాత్ర

భారతదేశం 100 సంవత్సరాల స్వాతంత్ర్య వేడుకలను జరుపుకునే 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఆవిర్భవించాలనే లక్ష్యంతో గణనీయమైన పరివర్తనకు అంచున ఉంది. మిషన్ విక్షిత్ భారత్ @2047 అనేది సమగ్ర అభివృద్ధి, ఆర్థిక శ్రేయస్సు మరియు అందరికీ సామాజిక న్యాయాన్ని పెంపొందించే లక్ష్యంతో కూడిన సమగ్ర కార్యక్రమం. ఇది భారతదేశాన్ని స్వావలంబన, సాంకేతికంగా...

రేపు వారణాసిలో ప్రధాని మోదీ పర్యటన

ప్రధాని మోదీ ఆదివారం వారణాసిలో పర్యటించనున్నారు.పలు అభివృద్ది కార్యక్రమాలకు రేపు ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం 02 గంటలకు శంకర కంటి ఆసుప్రతిను ప్రారంభిస్తారు. సాయింత్రం వారణాసిలో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేస్తారు. ప్రధాని మోదీ పర్యటన సంధర్బంగా వారణాసిలో పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు.

కాంగ్రెస్ కు జై కొడతారా,పోటీకి దిగుతారా..?

ఏపీకి చంద్ర‌బాబు నాయుడు సీఎం..తెలంగాణకేంటి లాభం ? తెలంగాణ‌లో కాంగ్రెస్తో దోస్తీ..ఏపీలో జనసేన,బీజేపీల‌తో పొత్తులు.. ? తెలంగాణ‌లో పార్టీనే నమ్ముకున్న కార్యకర్తలు ఎలా తీసుకొవాలి ? రెండు కండ్లన్న బాబు ఒకే కంటితో ఏపీనే ఎందుకు చూస్తున్నారు ? ఏపీ లో టీడీపీ గెలిస్తే తెలంగాణ లీడర్లకు ఏం లాభం జరిగింది..? ఆస్తులను కాపాడుకోవడానికే పార్టీ నడుస్తోందన్న ప్రచారంలో నిజమెంత ? పతనావస్థలో...

ఆదానీని కాపాడడానికి ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారు

సీఎం రేవంత్ రెడ్డి గత ప్రధానులు చేసిన అప్పులు కంటే నరేంద్ర మోదీ రెండింతలు ఎక్కువ చేశారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు.గురువారం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు హైదరాబాద్ లోని ఈడీ కార్యాలయం ముందు కాంగ్రెస్ పార్టీ నిరసన చేపట్టింది.ఈ సంధర్బంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ,రాహుల్ గాంధీ చట్టసభల్లో ఆదానీ వ్యవహారాన్ని...

జమ్ముకశ్మీర్ లో ఉగ్రదాడులు పెరిగాయి,కీలక వ్యాఖ్యలు చేసిన ఖర్గే

కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే జమ్మూకశ్మీర్ లో ఆర్టికల్ 370 ను రద్దు చేసి నేటికీ ఐదేళ్లు పూర్తయ్యాయి.ఈ సంధర్బంగా కేంద్రప్రభుత్వం పై కాంగ్రెస్ జాతీయ అద్యక్షులు మల్లికార్జున ఖర్గే తీవ్ర వ్యాఖ్యలు చేశారు.ఆర్టికల్ 370ను రద్దు చేస్తే అక్కడి పరిస్థితి మెరుగుపడుతుందని,ఉగ్రవాదుల దాడులు తగ్గుముఖం పడతాయని ప్రధాని మోదీ అన్నారని గుర్తుచేశారు.కానీ ప్రధాని...

కేంద్ర బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి రూ.1.5 లక్షల కోట్లు

2024-25 వార్షిక బడ్జెట్ ప్రకటించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ వ్యవసాయ రంగానికి రూ.1.5 లక్షల కోట్లు విద్య, నైపుణ్యాభివృద్ధికి రూ.లక్షా 48 వేల కోట్లు వ్యవసాయం, అనుబంధ రంగాలకు రూ. 1.52 లక్షల కోట్లు మంగళవారం లోక్ సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టారు.2024-25 వార్షిక బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి ప్రాధ్యానం...

పార్లమెంటులో రాష్ట్రపతి పాలనకు డిమాండ్ చేయాలి

రాష్ట్రంలో జరుగుతున్న హింసాత్మక ఘటనల పై అసెంబ్లీ సమావేశాల్లో నిరసన తెలియజేస్తామని ప్రకటించారు ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్.శనివారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో వైసీపీ పార్లమెంటరీ సమావేశంలో పాల్గొన్నారు.ఈ సంధర్బంగా జగన్ మాట్లాడుతూ,రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న హింసాత్మకమైన ఘటనల పై పార్లమెంటులో గళమెత్తాలని ఎంపీలకు ఆదేశించారు.హింసాత్మకమైన ఘటనల పై రాష్ట్రపతి పాలనకు డిమాండ్ చేయాలని...

సికింద్రాబాద్ నుండి గోవాకు ప్రత్యేక రైలు,ఫలించిన కిషన్ రెడ్డి కృషి

సికింద్రాబాద్ నుండి గోవాకు ప్రత్యేక వీక్లీ ఎక్స్ప్రెస్ రైలు ప్రారంభం కానుంది.హైదరాబాద్ తో పాటు తెలంగాణ నుండి గోవా పర్యాటకుల సంఖ్య క్రమంగా పెరుగుతుండడంతో గోవాకు ప్రత్యేక సర్వీస్ ను ప్రారంభించాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రైల్వే శాఖ మంత్రికి లేఖ రాశారు.కిషన్ రెడ్డి రాసిన లేఖ పై కేంద్రప్రభుత్వం సానుకూలంగా స్పందించింది.దీంతో మరికొన్ని...

విపక్షా ఎంపీల నినాదాల మధ్యనే ప్రధాని మోదీ ప్రసంగం

విపక్షాల నినాదాల మధ్య లోక్ సభ సమావేశాలు కొనసాగుతున్నాయి.ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తుండగా విపక్ష పార్టీలకు చెందిన సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ప్రధాని ప్రసంగానికి అడ్డుపడ్డారు.మణిపూర్ పై మాట్లాడాలని విపక్షాలు డిమాండ్ చేశాయి.నినాదాలు చేస్తూనే వెల్ లోకి దూసుకొని వచ్చే ప్రయత్నం చేశారు.ప్రతిపక్షాల తీరు పై స్పీకర్ ఓం బిర్లా సీరియస్...

టీ20 వరల్డ్ కప్ విజేతగా భారత్,రోహిత్ శర్మకి ప్రధాని ఫోన్ కాల్

టీ 20 ప్రపంచకప్ లో భారత్ ఛాంపియన్ గా నిలిచింది.మొదటిగా బ్యాటింగ్ చేసిన టీంఇండియా 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసి దక్షిణాఫ్రికా కి 177 పరుగుల లక్ష్యాన్ని ఇచ్చింది.విరాట్ కోహ్లీ 76 పరుగులు చేసి అదరగొట్టాడు.ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన రిష‌భ్ పంత్ డాక్ అవుట్ అయి వెనుదిరిగాడు.సూర్య‌కుమార్‌ 03 చేయగా...
- Advertisement -spot_img

Latest News

భారతదేశం గర్వించదగిన శాస్త్రవేత్త సి.వి.రామన్

(నవంబర్ 21 న వర్ధంతి సందర్భంగా) నా మతం సైన్స్, నేను సైన్స్ నే పూజిస్తాను, ప్రేమిస్తాను నా బతుకు అంత సైన్స్ అన్న మహానుభావుడు సి.వి.రామన్.ఎన్నో...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS